అడివి శేష్ ప్రధాన పాత్రలో శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మేజర్’. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. జూన్ 3 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమాను జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన […]
ఆర్ఆర్ఆర్ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు నమోదు చేసిందో అందరికీ తెలుసు! దేశంలో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా ఇది నాలుగో స్థానంలో నిలిచింది. తొలి మూడు స్థానాల్లో వరుసగా దంగల్, బాహుబలి: ద కన్‌క్లూజన్, కేజీఎఫ్: చాప్టర్ 2 సినిమాలున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ వరల్డ్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆల్రెడీ ‘జీ5’లో 1000 మిలియన్‌కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్‌తో భారీ రికార్డు నెలకొల్పిన ఈ చిత్రం.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో హిస్టారికల్ […]
చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు నడుస్తున్న విషయం విదితమే . ఇక ఇప్పటివరకు ప్రేక్షుకులు ఎంతగానో ఎదురుచూసిన సినిమాలన్నీ రిలీజ్ అయిపోయాయి. హిట్, ప్లాప్ పక్కన పెడితే ప్రేక్షకులు తమ హీరోలను ఎలా చూడాలనుకుంటున్నారో దర్శకులు వారిని అలా చూపించి మార్కులు కొట్టేశారు. ఇక పాన్ ఇండియా సినిమాల్లో అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘లైగర్’. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. బాక్సింగ్ […]
కృతి శెట్టి.. ప్రస్తుతం తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరుగా దూసుకుపోతోంది. ఈ యంగ్ బ్యూటీకి టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మడికి మంచి డిమాండ్ ఉండడంతో.. వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఉప్పెన తర్వాత.. నాని ‘శ్యామ్ సింగరాయ్’.. నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకొని.. గోల్డెన్ లెగ్ అనిపించుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఐటెం సాంగ్ చేసేందుకు […]
ప్రస్తుతం నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. మొన్నటికి మొన్న ఆచార్య నైజాం అహక్కులను భారీ ధరకు కొనుగోలు చేసి హాట్ టాపిక్ గా మారిన విషయం తెల్సిందే. అయితే ఆ సినిమా అతడికి నిరాశే మిగిల్చింది. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకొని […]
ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా పాన్ ఇండియా సినిమాలు నిర్మించడంలో తలమునకలైపోయింది. ఎక్కడ విన్నా`బాహుబలి`…`కేజీఎఫ్`..`ఆర్ ఆర్ ఆర్`..`పుష్ప’ సినిమాల గురించే చర్చ.. ఇక ఈ పాన్ ఇండియా పదం తో సౌత్ వర్సెస్ నార్త్ నటులు మాటల యుద్ధం చేస్తున్న విషయం విదితమే. ఇక ఈ విషయంపై వివాదాల హీరో సిద్దార్థ్ స్పందించాడు. మనుసులో ఏది అనిపిస్తే అది నిర్మొహమాటం లేకుండా ట్వీట్ చేసి అందరి చేత విమర్శలు అందుకునే ఈ హీరో మరోసారి పాన్ ఇండియా […]
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన తాజా పిక్స్ తో సమ్మర్ లో మరింతగా హీట్ ను పెంచేస్తోంది. సమ్మర్ లో కూల్ కూల్ గా స్విమ్మింగ్ పూల్ లో జలకాడుతున్న పిక్స్ పోస్ట్ చేసి, యూత్ లో మాత్రం మంటలు రేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా ఖాతాలో “ఇన్‌స్టాగ్రామ్ వర్సెస్ రియాలిటీ” అంటూ రెండు బికినీ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట్లో రచ్చ చేస్తున్నాయి. కాగా జనవరిలో సరోగసీ […]
RRR మూవీ మేనియా ఇంకా తగ్గనేలేదు. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఫిక్షనల్ స్టోరీ ‘ఆర్ఆర్ఆర్’కు ఇండియాలో అద్భుతమైన స్పందన రాగా, ఇతర దేశాల్లో కూడా ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా రామ్ చరణ్ ఒకానొక సందర్భంలో వెల్లడించారు. ఆ సంగతిని పక్కన పెడితే తాజాగా యూకేలో ‘ఆర్ఆర్ఆర్’ ఫ్రీ షోలను ప్రదర్శించారు మేకర్స్. గత రాత్రి యూకేలో ఆర్మ్డ్ ఫోర్సెస్ మీడియా అయిన బ్రిటిష్ ఫోర్సెస్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్‌కు RRR మూవీని ఉచితంగా […]
పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల కమ్ బ్యాక్ ఫిల్మ్ “జయమ్మ పంచాయితీ” విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే సుమ మూవీకి స్టార్ సపోర్ట్ బాగా లభిస్తోంది. ఇంతకుముందు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్లలో పాలు పంచుకోగా, మరో ఇద్దరు స్టార్ హీరోలు సుమ కోసం రంగంలోకి దిగబోతున్నారు. ఈ చిత్రం మే 6న విడుదలకు సిద్ధమవుతుండగా, ఈరోజు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ […]
రోహిత్ శెట్టి & రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కాంబో రిపీట్ కాబోతోంది. ముంబై ఎక్స్ పోలీస్ కమీషనర్ జీవితకథ ఆధారంగా సినిమాను రూపొందించబోతున్నట్టుగా ఈ కాంబో అధికారికంగా వెల్లడించింది. మాజీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాకేష్ మారియా తన కెరీర్‌లో సాధించిన సక్సెస్ ఆధారంగా ఈ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ప్రముఖ చిత్రనిర్మాత రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా రోహిత్ శెట్టి మాట్లాడుతూ “రాకేష్ మారియా… 36 ఏళ్లుగా ఆయన అద్భుతమైన ప్రయాణంలో 1993 […]