Beer Sales: భగభగ మండుతున్న సూర్యుడు.. కూల్‌గా బీర్లు లాగిస్తున్న మందుబాబులు.. అమాంతం పెరిగిన సేల్స్..
- బీరు మీద బీరు కొడుతూ కేసులకు కేసులు గుటకాయస్వాహా..
- మండు వేసవిలో బీరు తాగి బ్రేవ్ మంటూ తేనుస్తున్న మందుబాబులు..
- తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పెరిగిన బీర్ సేల్స్..
- గతంతో పోలిస్తే లిక్కర్ సేల్స్ తగ్గినట్టు ఎక్సైజ్ శాఖ అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beer Sales: ఏప్రిల్ మధ్యలో ఉంది.. ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపానికి నాలిక పిడచకట్టుకుపోతోంది. ఉపశమనానికి కూల్ డ్రింక్‌లు, కొబ్బరిబోండాలు, జ్యూస్‌లు తాగుతాం. కానీ మందుబాబులు మాత్రం బీరు మీద బీరు లాగించేస్తున్నారు. దీంతో కేసులకు కేసులు బీర్లు బాటిళ్లు ఖాళీ అవుతున్నాయి.. మండే ఎండల నుంచి కాస్త రిలాక్స్ అయ్యేందుకు ఒక్కొక్కరు ఒక్కో మర్గాన్ని ఎన్నుకుంటారు. అదే మందు టచ్ ఉన్నవారైతే వేసవిలో ఎక్కువగా బీర్ల వైపే చూస్తారు. 45 డిగ్రీలు క్రాస్ చేస్తూ సూర్యారావ్ మంటెక్కించేస్తుండడంతో బీర్ల అమ్మకాలు ఏపీలో ఓ రేంజ్‌లో పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే బీరు విక్రయాలు 30 శాతం ఎక్కువగా సాగుతున్నాయి. వచ్చే రెండు మాసాల్లో ఎండలు మరింత పెరగనుండడంతో అమ్మకాల జోరు భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: RCB-POTM: ఆర్‌సీబీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ల వర్షం.. అయితే ఎవ్వరూ మనోళ్లు కాదు సుమీ!
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్‌లో BLA-TTP వరస దాడులు..
తాజాగా వేసవి తాపాన్ని తట్టుకునేందుకు మందుబాబులు లిక్కర్‌కు బదులు బీరు మీద పడ్డారు. దీంతో మార్చి నెలలో 29.8 శాతం అధికంగా అమ్ముడైనట్టు లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాదికంటే ఎక్కువగా ఉన్నాయి. 2025 మార్చిలో 20.11 లక్షల కేసుల బీరు అమ్మగా.. ఈ ఏడాది మార్చిలో 26.11 లక్షల కేసులకు ఆ లెక్క పెరిగింది. సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి బీరు అమ్మకాలు పెరుగుతుంటాయి. కానీ, ఈ ఏడాది మార్చి నుంచే ఏపీలో బీరు వినియోగం పెరిగింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో లిక్కర్ సేల్స్ ఎక్కువగా జరుగుతాయి. అయితే ఎండలు పెరగడంతో రెండు రాష్ట్రాల్లోనూ బీర్ల కొనుగోళ్లు పెరిగాయి. ముందు మందు ఈ కొనుగోళ్లు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!