-
వాలీబాల్ ఆడుతున్న యంగ్ టైగర్… వీడియో వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు దొరికిన ఖాళీ సమయంలో వాలీబాల్ ఆడుతూ కనిపించారు. ఈ దృశ్యాన్ని వీడియోలో బంధించిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను యంగ్ టైగర్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండగా భారీ ఎత్తున లైకులు, షేర్లు లభిస్తున్నాయి. Read Also : మరో తమిళ హీరోతో రష్మిక రొమాన్స్ ప్రస్తుతం తారక్ “ఆర్ఆర్ఆర్” చిత్రాన్ని పూర్తి చేయాల్సి […] -
మరో తమిళ హీరోతో రష్మిక రొమాన్స్
కోలీవుడ్‌లోని ప్రతిభావంతులైన హీరోలలో ఒకరైన శివకార్తికేయన్ చివరిసారిగా 2019లో “హీరో” చిత్రంలో తెరపై కనిపించారు. కరోనా వైరస్ మహమ్మారి రాకపోయి ఉంటే ప్రస్తుతం విడుదల కోసం ఎదురు చూస్తున్న ఆయన చిత్రాలు చాలా కాలం క్రితమే తెరపైకి వచ్చేవి. ఈ యంగ్ హీరో నటించబోయే ఆసక్తికరమైన ప్రాజెక్టుల విషయానికొస్తే “డాక్టర్”, “అయలాన్”, “డాన్” వంటి కొన్ని చిత్రాలను వరుసగా లైన్ లో పెట్టాడు. ఇది కాకుండా శివకార్తికేయన్ హీరోగా ఒక తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం రూపొందనుంది. […] -
మత్తు కళ్ళతో ‘ఇస్మార్ట్’ బ్యూటీ.. చూపు తిప్పుకోగలరా ?
-
రాజ్ కుంద్రా పోర్న్ వివాదంలోకి మనోజ్ బాజ్ పాయ్
రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా స్టాండప్ కమెడియన్ సునీల్ పాల్ నీలి చిత్రాల రచ్చలోకి మనోజ్ బాజ్ పాయ్ ను లాగాడు. నేరుగా రాజ్ కుంద్రా గొడవతో ‘ద ఫ్యామిలీ మ్యాన్’కు లింకు లేకున్నా సునీల్ పాల్ అడ్డగోలు వెబ్ సిరీస్ లను తిడుతూ మనోజ్ బాజ్ పాయ్, పంకజ్ త్రిపాఠీ, అలీ ఫైజల్ లాంటి వార్ని కూడా ఏకిపారేశాడు. రాజ్ కుంద్రా బ్లూ ఫిల్మ్స్ బిజినెస్, తదనంతర అరెస్ట్ […] -
ఆకట్టుకుంటున్న “నవరస” ట్రైలర్
సౌత్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాంథాలజీ వెబ్ సిరీస్ “నవరస” ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ లో ప్రేమ నుండి మరణం వరకు మొత్తం 9 భావోద్వేగాలను చూపించారు. భయం, ప్రతీకారం, ద్వేషం, గందరగోళం, మోసం, వాంఛ, కోపం, విచారం వంటి ఎమోషన్స్ ను ఆవిష్కరించింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం, జయేంద్ర పంచపకేసన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది కథలు చెబుతుండటంతో తమిళ స్టార్స్ కూడా స్మార్ట్ స్క్రీన్స్ పై… చాలా […] -
మళ్ళీ రాజ్ కుంద్రా కస్టడీ పొడిగింపు
రాజ్ కుంద్రా పోలీసు కస్టడీ ఈ రోజుతో ముగిసింది. తాజా విచారణలో కోర్టు ఈ వ్యాపారవేత్త బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ మరికొన్ని రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. రాజ్ కుంద్రా, ర్యాన్ తోర్పేలను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. బాలీవుడ్ నటి శిల్పా శెట్టిభర్త రాజ్ జూలై 19న పోర్న్ రాకెట్ కేసులో అరెస్టయ్యాడు. జూలై 23న క్రైమ్ బ్రాంచ్ ముంబైలోని అంధేరిలోని రాజ్ కుంద్రా ‘వియాన్ ఇండస్ట్రీస్’ కార్యాలయంపై దాడి చేసి, […] -
చిత్ర నిర్మాణంలో దూసుకుపోతున్న నారాయణ దాస్ నారంగ్
ప్రముఖ పంపిణీ దారుడు, నిర్మాత, ఎగ్జిబిటర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ నారంగ్ టాలీవుడ్ లో నిర్మాతగా తన పట్టు బిగిస్తున్నారు. దాదాపు పది చిత్రాల నిర్మాణానికి ఆయన పూనుకున్నారు. కొన్ని సినిమాలను ఆయన సొంతంగానూ, మరి కొన్ని సినిమాలను భాగస్వాములతోనూ కలిసి నిర్మాణం జరుపుతున్నారు. విశేషం ఏమంటే… చిత్ర నిర్మాణంలో రాజీ పడకపోవడం తన నైజం అని తొలి చిత్రం ‘లవ్ స్టోరీ’తోనే నిరూపించారు నారాయణ్ దాస్ నారంగ్. పూర్తిగా […] -
‘రాధేశ్యామ్’ తేదీకి వస్తున్న ఆ ఐదు చిత్రాలు!
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకపోయి ఉంటే… ఈజూలై 30వ తేదీ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రపంచవ్యాప్తంగా విడుదలై సందడి చేసి ఉండేది. కానీ అనుకున్నామని జరగవు అన్నీ అన్నట్టుగా… కరోనా సెకండ్ వేవ్ తో అందరి అంచనాలు తల్లకిందులై పోయాయి. అయితే అదృష్టం ఏమంటే… మూడు నెలలుగా మూతపడిన థియేటర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే తెరచుకుంటున్నాయి. గత శుక్రవారం (23వ తేదీ) తమిళ డబ్బింగ్ సినిమా ‘నేరగాడు’ విడుదల కాగా… […] -
“ఆదిపురుష్” హీరోయిన్ సినిమా లీక్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “ఆదిపురుష్”లో హీరోయిన్ గా నటిస్తున్న కృతి సనన్ సినిమా లీక్ అయ్యింది. కృతి సనన్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన నెట్‌ఫ్లిక్స్ తాజా మూవీ “మిమి” జూలై 26న విడుదలైంది. సినిమా విడుదల తేదీని ప్రకటించినదాని కంటే నాలుగు రోజుల ముందే విడుదలైంది. “మిమి” జూలై 30 నుండి నెట్‌ఫ్లిక్స్లో ప్రసారం కావాల్సి ఉంది. అయితే మిమి చిత్రం అధికారికంగా విడుదలకు ముందే పైరేటెడ్ వెబ్‌సైట్లలో లీక్ కావడంతో ముందుగానే […] -
కాబోయే భర్తతో రోబో బ్యూటీ తెగదెంపులు… ఇదే సాక్ష్యం…!
‘రోబో’ బ్యూటీ అమీ జాక్సన్ తనకు కాబోయే భర్తతో తెగదెంపులు చేసుకుందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. బాలీవుడ్, టాలీవుడ్ లలో తన గ్లామర్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమీకి ఇంకా పెళ్లి కాలేదు. కానీ ఓ బిడ్డకు తల్లి మాత్రం అయ్యింది. ఆమె బ్రిటిష్ కు చెందిన మోడల్ కావడంతో పెళ్ళికి ముందు తల్లి అనే అనే విషయంపై పెద్దగా పట్టింపులు లేవు. అయితే మల్టీ మిలియనీర్ జార్జ్ పనాయోటౌతో అమీ 2015 నుండి […]
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
-
Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..