-
“ఆర్ఆర్ఆర్” ఫస్ట్ సాంగ్ అనౌన్స్మెంట్ వచ్చేసిందోచ్…!
దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌలి పీరియాడిక్ యాక్షన్ మూవీ “ఆర్ఆర్ఆర్” పూర్తయ్యే దశలో ఉంది. మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న కల్పిత కథ “ఆర్ఆర్ఆర్”. అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టిఆర్ కనిపించబోతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించి ఫ్యాన్స్ కు గుడ్ […] -
“ఇష్క్”ట్రైలర్… రన్ టైం ఎంతంటే ?
తేజా సజ్జా, వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ కలిసి నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా “ఇష్క్ : ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ”. ఎస్ఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో దాదాపు 7 సంవత్సరాల ఆర్‌బి చౌదరి అతని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ తో తిరిగి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ప్రశంసలు పొందిన మలయాళ రొమాన్స్ థ్రిల్లర్ […] -
“తిమ్మరుసు” వేడుకకు అతిథిగా నేచురల్ స్టార్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న క్రైమ్ కోర్ట్ థ్రిల్లర్ “తిమ్మరుసు”. శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధమైన మొట్టమొదటి సినిమా ఇదే. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అంతా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ […] -
రాజ్ కుంద్రా కేసులో వెలుగులోకి మరో ట్విస్ట్… !
అశ్లీల చిత్రాలు నిర్మాణం, యాప్ ల ద్వారా షేర్ చేయడం వంటి ఆరోపణలతో వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న రాజ్ కుంద్రా పోలీస్ కస్టడీ జూలై 27న ముగియనుంది. అశ్లీల చిత్రాల కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న రాజ్ కుంద్రా కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో పలు కోణాల్లో విచారిస్తున్న పోలీసుల ద్వారా రోజుకో కొత్త కేసు వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే కాన్పూర్ లోని […] -
కోయిలమ్మ… చిత్ర!
(జూలై 27న గాయని చిత్ర పుట్టినరోజు)మళయాళ కోయిలగా జన్మించినా, తెలుగు పాటలో సైతం అమృతం కురిపిస్తూ సాగుతున్నారు గాయని కె.ఎస్.చిత్ర. అందుకే తెలుగువారి మదిలో చెరిగిపోని, తరిగిపోని స్థానం సంపాదించారు చిత్ర. ఆమె గళం తొలుత అనువాద చిత్రాలలోనే తెలుగువారికి పరిచయమైనా, అనతికాలంలోనే అందరి మన్ననలు అందుకొన్నారు. ఇళయరాజా స్వరకల్పనలో విడుదలైన అనువాద చిత్రం ‘సింధుభైరవి’లో “పాడలేను పల్లవైనా…” అంటూ చిత్ర గాత్రం తెలుగువారి వీనులకు సోకి, ఆనందం పంచింది. ఆ తరువాత నుంచీ పలు తెలుగు […] -
గళమే సాయికుమార్ బలం
(జూలై 27న నటుడు, నిర్మాత సాయికుమార్ బర్త్ డే) సాయి కుమార్ కంచు కంఠం అంటే తెలుగువారికే కాదు, కన్నడిగులకూ ఎంతో అభిమానం. సాయి కుమార్ గళం నుండి జాలువారే ప్రతిపదం ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆయన గాత్రదానంతో ఎంతోమంది స్టార్స్ గా రాణించారు. అనువాద చిత్రాలకు సాయి గళం ఓ పెద్ద ఎస్సెట్. ఇక నటునిగానూ సాయి తనదైన బాణీ పలికించి జనాన్ని ఆకట్టుకున్నారు. పదహారేళ్ళ ప్రాయంలోనే బాపు తెరకెక్కించిన ‘స్నేహం’లో నటించిన సాయికుమార్ తరువాత […] -
ఎన్టీఆర్ రిలీజ్ చేసిన “తిమ్మరుసు” ట్రైలర్
టాలెంటెడ్ యంగ్ స్టార్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం “తిమ్మరుసు”. ఈ చిత్రంలో సత్యదేవ్ నిజాయితీగల కార్పొరేట్ న్యాయవాదిగా కనిపించబోతున్నాడు. ఆయన సరసన ప్రియాంక జవాల్కర్ రొమాన్స్ చేయనుంది. బ్రహ్మజీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శరణ్ దర్శకత్వం వహించాడు. మహేష్ కొనేరు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మేకర్స్. ఈ రోజు ట్రైలర్ విడుదలైంది. Read […] -
సిజ్లింగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హాట్ పిక్స్
-
భారీ రేటుకు “ఆర్ఆర్ఆర్” ఆడియో రైట్స్ !
ఇండియాలోనే భారీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న “ఆర్ఆర్ఆర్” చిత్రానికి సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తోంది. సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” షూటింగ్ చివరి దశలో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సాంగ్ మాత్రమే ఇంకా మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సినిమాలోని స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ ను పూర్తి చేశారు. ఆ తరువాత అలియా ముంబై వెళ్ళిపోయింది. మరోవైపు చిత్రబృందం భారీ ప్రమోషన్ల కోసం సరికొత్త […] -
సీనియర్ హీరోయిన్ తో జతకట్టబోతున్న కార్తీ
తమిళ స్టార్ హీరో కార్తీ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. “ఖైదీ”, “సుల్తాన్” చిత్రాలతో సక్సెస్ ను సాధించిన కార్తీ అదే జోష్ తో మరికొన్ని ఆసక్తికరమైన చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల తన తదుపరి ప్రాజెక్ట్ ‘సర్దార్’ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి విడుదలైన లుక్ అంచనాలను అమాంతం పెంచేసింది. సీనియర్ చిత్రనిర్మాత పిఎస్ మిత్రాన్ ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో కార్తీ […]
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..