ఆకట్టుకుంటున్న “నవరస” ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాంథాలజీ వెబ్ సిరీస్ “నవరస” ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ లో ప్రేమ నుండి మరణం వరకు మొత్తం 9 భావోద్వేగాలను చూపించారు. భయం, ప్రతీకారం, ద్వేషం, గందరగోళం, మోసం, వాంఛ, కోపం, విచారం వంటి ఎమోషన్స్ ను ఆవిష్కరించింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం, జయేంద్ర పంచపకేసన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది కథలు చెబుతుండటంతో తమిళ స్టార్స్ కూడా స్మార్ట్ స్క్రీన్స్ పై… చాలా మందే కనిపించబోతున్నారు.
Read Also : మళ్ళీ రాజ్ కుంద్రా కస్టడీ పొడిగింపు
Also Read
సూర్య, రేవతి, ప్రసన్న, నిత్యా మీనన్, పార్వతి, సిద్ధార్థ్, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, విక్రంత్, గౌతమ్ కార్తీక్, సింహా, పూర్ణ, అశోక్ సెల్వన్, ఐశ్వర్య రాజేష్ వంటి నటీనటులు “నవరస”లో భాగమయ్యారు. ఈ వెబ్ సిరీస్ కు ఎ.ఆర్.రహ్మాన్, గిబ్రాన్, డి ఇమ్మాన్, అరుల్ దేవ్, కార్తీక్, రాన్ ఏతాన్, గోవింద్ వసంత, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. సంతోష్ శివన్, బాలసుబ్రమణియం, మనోజ్ పరమహంస, అభినందన్ రామానుజం, శ్రేయాస్ కృష్ణ్ బాబు, విరాజ్ సింగ్ సినిమాటోగ్రఫీ అందించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్ తదితరులు దర్శకత్వం వహిస్తున్నారు. “నవరస” ఆగస్టు 6న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుంది.
తాజావార్తలు
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!