-
సైన్స్ ఫిక్షన్ మూవీకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్
యువ నటుడు శర్వానంద్ తనను తాను మంచి నటుడిగా నిరూపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎప్పుడూ స్టార్‌డమ్ కోసం ఆశించకుండా సరికొత్త ప్రయోగాలతో ముందుకు సాగుతుంటాడు. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను బాగా అలరిస్తాడు. ప్రస్తుతం శర్వానంద్ “ఆడవాళ్లు మీకు జోహార్లు” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న శర్వాతో జోడి కట్టనుంది. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి […] -
ప్రభాస్ “ప్రాజెక్ట్ కే”లో సమంత ?
ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఏఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనె, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా […] -
రెండవ పెళ్ళికి సిద్ధమైన సుమంత్
అక్కినేని యంగ్ హీరో సుమంత్ రెండవ పెళ్ళికి సిద్ధమయ్యారు. ఈ విషయం టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్. సుమంత్ కుమార్ యార్లగడ్డ పలు తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సత్యం, గౌరీ, గోదావరి, మధుమాసం, గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా చిత్రాలతో డీసెంట్ హిట్లు కొట్టారు. సుమంత్ అక్కినేని నాగేశ్వరరావు పెద్ద మనవడు. ఇక ఇప్పుడు సుమంత్ మరోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇది ఆయనకు రెండవ వివాహం. ఈ మేరకు […] -
విలక్షణమే ధనుష్ ఆయుధం!
(జూలై 28న ధనుష్ పుట్టినరోజు)తెలివి అంతగా ఉపయోగించనివాడు – అవకాశాలన్నీ తన ప్రతిభను వెదుక్కుంటూ రావాలని ఆశిస్తాడు. తెలివైన వాడు అందిన ప్రతి అవకాశంలోనూ తన ప్రతిభను కనబరచాలని చూస్తాడు. రెండో కోవకు చెందిన నటుడు ధనుష్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడుగా గుర్తింపు పొందినా, తనలోని ప్రతిభనే నమ్ముకొని సక్సెస్ రూటులో సాగుతున్నారు ధనుష్. తన ప్రతీ చిత్రంలో ఏదో ఓ వైవిధ్యం ఉండేలా చూసుకుంటారు ధనుష్. అదే ఆయనను ప్రత్యేకంగా నిలుపుతోంది. ఇప్పటికే […] -
కమర్షియల్ చట్రానికి దూరంగా… కృష్ణవంశీ
(జూలై 28న కృష్ణవంశీ పుట్టినరోజు)మెగాఫోన్ పట్టిన కొద్ది రోజులకే ‘క్రియేటివ్ డైరెక్టర్’ అన్న మాటను పేరు ముందు చేర్చుకోగలిగారు కృష్ణవంశీ. ‘థింక్ ఔటాఫ్ ద బాక్స్’ అన్న రీతిలో కృష్ణవంశీ సాగుతూ ఉంటారు. పాత కథనైనా కొత్తగా చెప్పాలని తపిస్తారు- అదే కృష్ణవంశీ ప్రత్యేకత. ఆయన కెరీర్ లో సక్సెస్ రేట్ అంతగా లేకున్నా, తన ప్రతి చిత్రంలో వైవిధ్యం ప్రదర్శించాలనే భావిస్తారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో ‘రంగమార్తండ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కృష్ణవంశీ. కృష్ణవంశీ […] -
రాజ్ కుంద్రా యాప్స్ యాపారం! 3 లక్షలు ముంచేశాడంటోన్న గుజరాత్ వ్యాపారి!
రాజ్ కుంద్రా మెడకు ఒక్కో కేసు మెల్లమెల్లగా చుట్టుకుంటోంది. మొదట పోర్న్ వీడియోలు డిస్ట్రిబ్యూట్ చేశాడన్నారు పోలీసులు. తరువాత న్యూడ్ సెన్సేషన్ పూనమ్ పాండే ఆరోపణలు మొదలు పెట్టింది. తనని కూడా రాజ్ కుంద్రా కంపెనీ వారు మోసం చేశారని ఆమె అంటోంది. ఇక ఇప్పుడు అహ్మదాబాద్ నుంచీ మరో కేసు కుంద్రా నెత్తిన పడింది. Read Also : ఆహాలో సమంత ‘సూపర్ డీలక్స్’ గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన హిరేన్ పర్మర్ స్వంత […] -
ఆహాలో సమంత ‘సూపర్ డీలక్స్’
స్టార్ హీరోయిన్ సమంత, బ్రిలియంట్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించిన సినిమా ‘సూపర్ డీలక్స్’. తమిళంలో ఈ సినిమా విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సమంత అక్కినేని, రమ్యకృష్ణ, మిస్కిన్ ప్రధాన ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. విజయ్ సేతుపతి ట్రాన్స్ జండర్ గా నటిస్తే, రమ్యకృష్ణ పోర్న్ స్టార్ పాత్ర చేసింది. సమంత, ఫహద్ ఫాజిల్ భార్యభర్తలుగా […] -
‘సుందరి’ ఆగమనం ఎప్పుడంటే…
ప్రముఖ నటి పూర్ణ టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా ‘సుందరి’. ‘ది అల్టిమేట్ డెసిషన్ ఆఫ్ ఇన్నోసెంట్ లేడీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ హీరోయిన్ సెంట్రిక్ మూవీని రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రిజ్వాన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత తెలిపారు. ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జీ గోగన దీనికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ గురించి పూర్ణ మాట్లాడుతూ, ”రిజ్వాన్ ఒక బ్యూటిఫుల్ స్టొరీతో […] -
ఆగస్టు 6న ‘మ్యాడ్’
ఈ వారంతంలో ఐదు చిత్రాలు విడుదల కాబోతుండగా, వచ్చే శుక్రవారానికి కూడా చిన్న సినిమాలు క్యూ కట్టడం మొదలెట్టేశాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘మ్యాడ్’ సినిమా కూడా చేరింది. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రలు పోషించిన ‘మ్యాడ్’ ఆగస్ట్ 6న రాబోతోంది. ఈ సినిమాను టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి తమ మిత్రులతో కలిసి నిర్మించారు. లక్ష్మణ్ మేనేని దర్శకత్వం వహించారు. పెళ్లి, సహజీవనం వంటి విషయాల్లో […] -
తైమూర్ ‘భారం’ తాను మోయలేనంటోన్న సైఫ్!
ఓ వైపు ‘నెపొటిజమ్’ అంటూ ఇంటర్నెట్ లో ఎంత గలాటా జరుగుతోన్నా జనాల్లో హీరోలు, వారి వారసులు అంటూ సాగే హంగామా కూడా ఆగటం లేదు. రీసెంట్ గా ఓ ఫ్యాన్ సైఫ్ అలీఖాన్ని ఒక వెరైటీ కోరిక కోరాడు. తైమూర్ తో కలసి సైఫ్ ‘బేబీస్ డే ఔట్’ హిందీ రీమేక్ చేస్తే బావుంటుందట! హాలీవుడ్ లో క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది ‘బీబేస్ డే ఔట్’. ఆ సినిమాని బాలీవుడ్ లో ఇంత వరకూ అఫీషియల్ […]
తాజావార్తలు
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
-
Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?