-
‘బిలీవ్’తో జట్టు కట్టిన ‘ఎస్.పి మ్యూజిక్’
‘నారప్ప’ మూవీతో తొలిసారి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సురేష్ ప్రొడక్షన్స్. ఎస్.పి. మ్యూజిక్ లేబుల్ పై తొలి చిత్రంగా ‘నారప్ప’ను విడుదల చేసింది. ఇటీవల ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ నేపథ్యంలో పారిస్ కు చెందిన ‘బిలీవ్’ కంపెనీతో ఎస్. పి మ్యూజిక్ టీమ్ అప్ అయ్యింది. వీరి భాగస్వామ్యంలో ‘నారప్ప’ మ్యూజిక్ ను వరల్డ్ మ్యూజిక్ డయాస్ పై బిలీవ్ ప్రమోట్ చేయనుంది. ప్రపంచంలో అతి పెద్ద డిజిటల్ మ్యూజిక్ […] -
ఈ యేడాది చివరిలో చిరు – బాబీ మూవీ సెట్స్ పైకి!
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బాలెన్స్ ఉన్న షూటింగ్ ను కాకినాడ పోర్ట్ లో దర్శకుడు కొరటాల శివ పూర్తి చేసి, అక్కడే గుమ్మడి కాయ కొట్టేస్తాడని అంటున్నారు. ఇదిలా ఉంటే… ‘లూసిఫర్’ మూవీ తెలుగు రీమేక్ రెగ్యులర్ షూటింగ్ తేదీని చిరంజీవి ఖరారు చేశాడని తెలుస్తోంది. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ను ఇప్పటికే దర్శకుడు మోహన్ రాజా మొదలెట్టేశాడు. దర్శక నిర్మాతలు అధికారికంగా చెప్పకపోయినా ఆగస్ట్ 12న […] -
సంక్రాంతి బరిలో పవన్ – రానా సినిమా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా ప్రధాన పాత్రధారులుగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మితమౌతున్న మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే తాజా షెడ్యూల్ ను మొదలు పెట్టారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన అందించడం విశేషం. అంతే కాదు… షూటింగ్ సమయంలోనూ త్రివిక్రమ్ దగ్గర ఉండి అన్నీ చూసుకుంటున్నట్టు లేటెస్ట్ గా మంగళవారం సాయంత్రం […] -
చొక్కా విప్పిన… బాలీవుడ్ చోటా కండల వీరుడు!
‘స్కిన్ షో’… ఈ పదం మామూలుగా సిల్వర్ స్క్రీన్ బ్యూటీస్ కి వాడుతుంటారు. కానీ, క్రమంగా ట్రెండ్ మారుతోంది. గతంలో సల్మాన్ లాంటి ఒకరిద్దరు షర్ట్ విప్పి స్కిన్ షో చేస్తే… ఇప్పుడు దాదాపుగా అందరు కుర్ర హీరోలు టాప్ లెస్ గా రచ్చ చేస్తున్నారు. బాలీవుడ్ లో యమ జోరు మీద ఉన్న వరుణ్ ధావన్ కూడా కండల రేసులో ఏ మాత్రం వెనకబడటం లేదు. జిమ్ లో రెగ్యులర్ గా చెమటలు చిందించి అదిరిపోయే […] -
రోల్స్ రాయిస్ కేసులో విజయ్ కు ఊరట
తలపతి విజయ్ లగ్జరీ కారు కాంట్రవర్సీ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ కేసులో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు విజయ్ కు ఊరటనిచ్చింది. 2011-12 సంవత్సరంలో విజయ్ ఇంగ్లాండ్ నుంచి ఖరీదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును దిగుమతి చేసుకున్నారు. అప్పటికే ఆ కారు గురించి కస్టమ్స్ అధికారులకు పన్ను చెల్లించారు. అయితే అదే సమయంలో ఎంట్రీ ట్యాక్స్ కట్టే విషయంలో మినహాయింపు కావాలని కోరుతూ చెన్నై అసిస్టెంట్ కమిషనర్ కు లేఖ రాశారు. కానీ […] -
‘కె.జి.ఎఫ్. -2’ ఆలస్యానికి అదే కారణమా!?
యశ్ హీరోగా రూపుదిద్దుకున్న ‘కేజీఎఫ్’ చాప్టర్ 1 గ్రాండ్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో చాప్టర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని దర్శక నిర్మాతలు ఇంకా లాక్ చేయలేదు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకుండా ఉండి ఉంటే ఈ సినిమా ఇప్పటికే విడుదలై ఉండేది. కానీ పరిస్థితులు సహకరించక పోవడంతో విడుదల వాయిదా వేస్తున్నామని మాత్రమే మే మాసంలో నిర్మాత తెలిపారు. […] -
అభిషేక్ బదులు రణబీర్ ని డాడీ అనుకున్న ఐశ్వర్య కూతురు!
స్టార్స్ కిడ్స్ కి తమ మమ్మీ లేదా డాడీనే ఫేవరెట్ యాక్టర్ అవ్వాలన్న రూలేం లేదు. ఒక్కోసారి వారికి ఇతర హీరోలు, హీరోయిన్స్ కూడా ఎంతో నచ్చేస్తుంటారు. అయితే, అమితాబ్, జయా బచ్చన్ మనవరాలు, అభిషేక్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూతురు… ఆరాధ్య బచ్చన్ అభిమాన హీరో ఎవరో తెలుసా? రణబీర్ కపూర్! ఇంట్లోనే బిగ్ బి, స్మాల్ బి, జయా, ఐష్… ఇంత మంది స్టార్స్ ఉన్నా కూడా ఆరాధ్యకి ఆర్కే నచ్చాడట! అదీ ఎంతగా […] -
నటిగా బిజీ అవుతున్న కె. బాలచందర్ కోడలు
ప్రముఖ దర్శకుడు, స్వర్గీయ కె. బాలచందర్ భారతీయ చిత్రసీమలో తనకంటూ ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. 2014 డిసెంబర్ లో ఆయన కన్నుమూసినా, వారి సినిమాలు, టీవీ సీరియల్స్ చూస్తూ, అభిమానులు నిత్యం స్మరించుకుంటూనే ఉన్నారు. బాధాకరం ఏమంటే… బాలచందర్ మరణానికి నాలుగైదు నెలల ముందు ఆయన కుమారుడు బాల కైలాసం కన్నుమూశారు. బహుశా ఆ దిగులుతోనే బాలచందర్ కూడా చనిపోయి ఉండొచ్చు. బాలచందర్ జీవించి ఉన్నపుడు ఆయన సొంత బ్యానర్ లో నిర్మించిన సీరియల్స్, సినిమాల […] -
బాలయ్య కోసం తమన్ మ్యూజిక్ సెషన్ స్టార్ట్
నందమూరి నటసింహం బాలకృష్ణ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ” షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ చిత్రీకరణలో ఉంది. మాస్ డైరెక్టర్ బోయపాటి ఈ మూవీని భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. టీజర్ తోనే ఫుల్ గా హైప్ పెంచేసాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యాక బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే డైరెక్టర్ గోపీచంద్ సినిమా కథ గురించి తన పరిశోధనల అనంతరం స్క్రిప్ట్ ను […] -
కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమౌతున్న సూపర్ స్టార్ మనవరాలు
ఉత్తరాదిన స్టార్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుల కుమార్తెలు నట వారసులుగా చిత్రసీమలోకి అడుగుపెట్టడం బాగా ఉంది. కానీ దక్షిణాదిన అది తక్కువ. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రసీమల్లో తండ్రి అడుగుజాడల్లో సినిమాలలోకి వచ్చిన కుమార్తెలను వేళ్ళ మీద లెక్కించాల్సిందే. అయితే… కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మనవరాలు ఇప్పుడు చిత్రసీమలోకి అడుగు పెడుతోంది. ఆమె నటించిన తొలి కన్నడ చిత్రం ‘నిన్న సనిహాకే’ ఆగస్ట్ లో విడుదల కాబోతోంది. Read Also : వాలీబాల్ ఆడుతున్న యంగ్ […]
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!