-
హైదరాబాద్ టు ముంబై చక్కర్లు కొడుతున్న రశ్మిక
రశ్మిక మందణ్ణ క్షణం తీరిక లేకుండా కాలం గడిపేస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కారణంగా ఆమె అంగీకరించిన సినిమాల షెడ్యూల్స్ అన్నీ తారుమారు అయిపోయాయి. అయినా కొత్త అవకాశాలు వచ్చినా వాటినీ వదులుకోకుండా పగలు, రాత్రి తేడా లేకుండా శ్రమ పడటానికి మన స్టార్ హీరోయిన్లు అలవాటు పడిపోయారు. రశ్మిక మందణ్ణ కూడా ఇప్పుడు అదే పనిచేస్తోంది. సరిగ్గా ఆరు రోజుల క్రితం శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా షూటింగ్ లో పాల్గొంది […] -
ఐటమ్ కోసం తమ్ముకి 75 లక్షలు
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ మూడు సినిమాలు నాలుగు డబ్బులు గా సాగుతోంది. కెరీర్ మొదలెట్టి పదేళ్ళకు పైగా అయినా అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా సోలో హీరోయిన్ గా రాణిస్తూనే ఐటమ్ సాంగ్స్ లోనూ మెరుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ గా ‘ఎఫ్-3’, ‘సిటీ మార్’, ‘మ్యాస్ట్రో’, ‘గుర్తుందా శీతాకాలం’ వంటి చిత్రాలతో పాటు బాలీవుడ్ లోనూ ఓ సినిమా చేస్తోంది. కెరీర్ లో ఇంత బిజీగా ఉండి కూడా ఐటమ్ సాంగ్స్ కు సై […] -
‘చాల్ బాజ్ ఇన్ లండన్’ రీమేక్ కాదట!
శ్రీదేవి ద్విపాత్రాభినయం చేసిన ‘చాల్ బాజ్’ చిత్రాన్ని ఎవరూ, ఎప్పటికీ మర్చిపోలేరు. ఆమె బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాల్లో అది కూడా ఒకటి. తాజాగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా ‘చాల్ బాజ్ ఇన్ లండన్’ మూవీని భూషణ్ కుమార్, కిషన్ కుమార్, అహ్మద్ ఖాన్, సైరాఖాన్ నిర్మిస్తున్నారు. 1989లో వచ్చిన సూపర్ కామెడీ మూవీ ‘చాల్ బాజ్’కు దర్శకత్వం వహించిన పంకజ్ పరాశర్ ‘చాల్ బాజ్ ఇన్ లండన్’కూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తొలిసారి […] -
‘అర్జున్ రెడ్డి’ని వద్దని బాధ పడుతున్న పార్వతి
మన టైమ్ బాగా లేనపుడు అంది వచ్చిన అవకాశాలను కూడా చేజేతులా చేజార్చుకుంటుంటాం. అలాంటి సంఘటనే మలయాళ కుట్టి పార్వతీ నాయర్ కి ఎదురైంది. అమ్మడు తిరస్కరించిన ఓ సినిమా సెన్సేషనల్ హిట్ అయి ఆ తర్వాత ఇతర భాషల్లోనూ రూపొంది అక్కడా విజయం సాధించింది. ఆ సినిమానే మన విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ తెచ్చిన ‘అర్జున్ రెడ్డి’. ఇంటిమసీ సీన్స్ తో పాటు లిప్ లాక్ సన్నివేశాలు ఎక్కువా ఉన్నాయనే కారణంగా అమ్మడు తన […] -
ధోనితో రణ్వీర్ సింగ్ ఫుట్ బాల్ మ్యాచ్… పిక్స్ వైరల్
ఆదివారం సూపర్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌తో పాటు దిగ్గజ క్రికెటర్లు ఎంఎస్ ధోని, శ్రేయాస్ అయ్యర్ ఫుట్‌బాల్ మ్యాచ్ లో పాల్గొన్నారు. ముంబైలో జరిగిన గేమ్ కు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రణబీర్ కపూర్, డినో మోరియాతో సహా సినీ ప్రముఖులు చాలా మంది ఫుట్‌బాల్ మైదానంలో తరచుగా కనిపిస్తారు. ఇటీవలే దిశా పటాని, టైగర్ లతో పాటు పలువురు ఫుట్ బాల్ ఆడిన పిక్స్ కూడా బయటకు వచ్చాయి. […] -
“కామ్రేడ్”ను గుర్తు చేసుకున్న విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీమూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ కలసి భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డియర్ కామ్రేడ్’. జూలై 26, 2019లో ఈ సినిమా విడుదలైంది. రశ్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఈ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విటర్ లో ఈ సినిమాను గుర్తు చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన ఈ సినిమా […] -
‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’ ఫస్ట్ లుక్ లాంచ్
ముల్లేటి నాగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు నిర్మించిన ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మూవీ టైటిల్ తనకు ఎంతో నచ్చింద’ని చెబుతూ, ఈ చిత్రంతో పరిచయం అవుతున్న వాళ్లందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇలాంటి మంచి చిత్రానికి తన సపోర్ట్ ఉంటుందని చెప్పారు. Read Also […] -
మహేశ్ బాబు శ్రీరాముడు కాదట!
దాదాపు రెండేళ్ళ క్రితం రూ. 1500 కోట్ల భారీ వ్యయంతో మూడు భాషల్లో, మూడు భాగాలుగా ‘రామాయణ’ చిత్రాన్ని నిర్మిస్తామని అల్లు అరవింద్, నితీష్ మల్హోత్ర, మధు మంతెన ప్రకటించారు. ఈ త్రీడీ మూవీని నితీశ్ తివారి, రవి ఉద్యావర్ దర్శకత్వం వహిస్తారని చెప్పారు. అప్పటి నుండీ ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్న ఈ సినిమాలో రాముడిగా ప్రిన్స్ మహేశ్ బాబు నటిస్తాడని, సీతగా దీపికా పదుకునే, రావణాసుడి పాత్రను హృతిక్ రోషన్ పోషిస్తారనే ప్రచారం జరిగింది. […] -
నితిన్, షాలిని ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ… పిక్ వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రెడ్డి కరోనా సమయంలో తన చిరకాల ప్రియురాలు షాలిని కందుకూరిని పెళ్లి చేసుకున్నారు. గతేడాది జూలై 26న కరోనా కారణంగా కొద్దిమంది అత్యంత్య సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. నేటితో వారు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టి ఏడాది పూర్తయ్యింది. తాజాగా నితిన్ సోషల్ మీడియా ద్వారా తన భార్యకు వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలిపారు. తాను భార్య షాలినితో కలిసి ఉన్న ఒక పిక్ ను షేర్ చేస్తూ “ఒకరికి వార్షికోత్సవ […] -
గుణశేఖర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ప్రముఖ యాంకర్
ప్రముఖ యాంకర్ వర్షిణి సౌందరాజన్ ఓ భారీ ప్రాజెక్ట్ లో ఆఫర్ పట్టేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పౌరాణిక చిత్రం “శాకుంతలం. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీలో సమంత శకుంతలగా నటిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వర్షిణి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి వర్షిని సౌందరాజన్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ పాత్ర కోసం ఆమె వేసవిలో ఆమె చిత్రబృందాన్ని కలిసింది. ఆ తర్వాత తన పాత్ర […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?