-
బ్యాడ్ న్యూస్ : విక్కీ కౌశల్ “అశ్వద్ధామ”కు బ్రేక్
బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ భారీ బడ్జెట్ మూవీ ‘ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వద్ధామ’. తాజగా ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం ఇప్పటి వరకు ఖర్చు చేసిన 30 కోట్ల రూపాయలు వేస్ట్ అయ్యాయని అంటున్నారు. బాలీవుడ్ మీడియా ప్రకారం ‘ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వద్ధామ’ చిత్రాన్ని మేకర్స్ పూర్తిగా పక్కన పెట్టేశారట. ఈ చిత్ర నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ ప్రాజెక్ట్ […] -
నాగార్జున బర్త్ డే… తనయుల స్పెషల్ విషెస్
స్టార్ హీరో కింగ్ నాగార్జున ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఆయన సీడీపీని అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు ఆయన తనయులు తండ్రి పుట్టినరోజు సందర్భంగా విష్ చేస్తూ స్పెషల్ పిక్స్ పోస్ట్ చేశారు. నాగ్ పెద్ద కొడుకు, టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఈరోజు ప్రత్యేకంగా ఈ రోజు మధ్యాహ్నం 12:06 గంటలకు “బంగార్రాజు” పోస్టర్ ను తన ట్విట్టర్ […] -
“ఘోస్ట్”గా మారిన నాగార్జున
టాలీవుడ్ కింగ్ నాగార్జున “ఘోస్ట్”గా మారాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా నాగార్జున తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ మేకర్స్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సినిమాకి “ఘోస్ట్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ లో నాగ్ కత్తి పట్టుకుని శత్రువులను వేటాడే పనిలో ఉన్నాడు. కొంతమంది విలన్లు ఆయన ముందు మోకరిల్లి కన్పిస్తున్నారు. […] -
విశాల్ “సామాన్యుడు” కాడు… ఫస్ట్ లుక్ పోస్టర్
కోలీవుడ్ హీరో విశాల్ ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామా “విశాల్ 31” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. నూతన దర్శకుడు తు పా శరవణన్ ఈ మూవీని రూపొందిస్తున్నారు. విశాల్ పుట్టినరోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (VFF) బ్యానర్‌పై విశాల్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “విశాల్ 31” తెలుగు వెర్షన్ టైటిల్ ను “సామన్యుడు” అని పోస్టర్ ద్వారా […] -
హనీ సింగ్ కు కోర్టు అక్షింతలు
బాలీవుడ్ గాయకుడు యో యో హనీ సింగ్ కు కోర్టు అక్షింతలు వేసింది. కొన్ని రోజుల క్రితం ఆయన భార్య షాలిని హనీ సింగ్‌పై ఢిల్లీలోని టిస్ హజారీ కోర్టులో ‘గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం, 2005’ కింద కేసు దాఖలు చేసింది. అది తాజగా విచారణకు రాగా హనీ సింగ్ కోర్టులో హాజరు కాలేదు. హనీ సింగ్ హాజరు కాకపోవడానికి గల కారణాన్ని పేర్కొంటూ ఆయన తరపు న్యాయవాది కోర్టు నుంచి మినహాయింపు […] -
డ్రగ్స్ కేసులో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అరెస్ట్
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, నటుడు అర్మాన్ కోహ్లీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డ్రగ్స్ కేసులో శనివారం అర్మాన్ ఇంటిపై దాడి చేసింది. ఆనంతరం అతడిని అదుపులోకి తీసుకుంది. గత కొన్ని రోజులుగా ముంబైలో డ్రగ్స్ గురించి ఎన్‌సిబికి సమాచారం అందుతోంది. ఆ తర్వాత ఎన్‌సిబి ఆపరేషన్ ప్రారంభించి దానికి “రోలింగ్ థండర్” అని పేరు పెట్టింది. ‘రోలింగ్ థండర్’ ఆపరేషన్ కింద అర్మాన్ కోహ్లీ ఇంటిపై దాడి చేశారు. అర్మాన్ ఇంట్లో […] -
చిరిగిన బట్టలతో నటి… ముంబై పోలీసులే కారణమట!
‘గండి బాత్’ అనే వెబ్ సిరీస్‌తో పాటు ఇతర టీవీ షోలలో కన్పించిన నటి, మోడల్ గెహన వశిష్ట ముంబై పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. గేహన వసిస్త పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. రాజ్ కుంద్రా పోర్న్ ఫిల్మ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చిరిగిన బట్టలతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ దానికి కారణం ముంబై పోలీసులే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. “పోలీసులు నాకు ఈ దుస్థితిని తెచ్చారు. నా బ్యాంక్ […] -
ఆసుపత్రిలో అభిమానికి బాలయ్య సడన్ సర్ప్రైజ్
నటసింహం నందమూరి బాలకృష్ణ అనారోగ్యం పాలైన తన అభిమానికి ఆసుపత్రిలో కన్పించి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన అభిమానిని కలిసి ధైర్యం చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలయ్య అభిమాని అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘం కన్వీనర్. ఈ విషయాన్ని బాలయ్య స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. “మా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స […] -
చిరు ఇంట్లో సెలెబ్రిటీల సందడి… ఆమె కోసమే స్పెషల్ పార్టీ !
మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో నిర్వహించిన పార్టీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం చిరంజీవి తన నివాసంలో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు కోసం పార్టీని ఏర్పాటు చేశారు. ఈ వీడియోను చిరు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. “దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన మన పివి సింధుని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది” అంటూ పీవీ సింధుకు సెల్యూట్ […] -
క్యూట్ నెస్ తో దిల్ చోరీ చేస్తున్న మేఘ
ఇటీవల విడుదలైన ‘రాజ రాజ చోర’ విజయంతో మేఘా ఆకాష్ వెండి తెరపై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గతంలో ఎన్ని సినిమాలు చేసినా, రజినీకాంత్, ధనుష్, సల్మాన్ ఖాన్, నితిన్ వంటి స్టార్ హీరోలతో నటించినప్పటికీ ఆమె దశ తిరగలేదు. కానీ ‘రాజ రాజ చోర’ మాత్రం ఆమె కెరీర్ కు బిగ్ టర్న్ అని చెప్పొచ్చు. ఎంతో క్యూట్ గా ఉండే ఈ అమ్మాయికి కెరీర్ మొదటి నుంచి పెద్దగా హిట్స్ ఏమీ లేకపోయినా అవకాశాలకు […]
తాజావార్తలు
-
Sodium Metal Battery Breakthrough: కేవలం 4 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..
-
RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
-
The Odyssey: రిలీజ్‌కు ముందే సెన్సేషన్.. హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న ‘ది ఒడిస్సీ’ టికెట్లు! లక్షకు పైగా..
-
Local Governance : గ్రామ పంచాయతీలకు బంపర్ పవర్.. సొంత ఆదాయంపై పూర్తి హక్కు.!
-
HYDRAA : కోర్టు ఆదేశాలే పట్టవా?.. హైడ్రాపై హైకోర్టు ఫైర్.!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!