-
స్నీక్ పీక్ : “మాస్ట్రో” వరల్డ్ లోకి వెళ్దామా ?
నితిన్ హీరోగా నటిస్తున్న 30వ చిత్రం ‘మాస్ట్రో’. హిందీ సినిమా ‘అంధాధూన్’కు ఇది తెలుగు రీమేక్. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ‘మాస్ట్రో’ను నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. నితిన్ సరసన నభా నటేశ్ నాయికగా నటిస్తుంటే… తమన్నా ఓ కీలక పాత్రను పోషిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు మూవీపై అంచనాలను పెంచాయి. సెప్టెంబర్ 9న ఈ […] -
ఆదిత్య మ్యూజిక్ కు “భీమ్లా నాయక్” రైట్స్
టాలీవుడ్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. పవన్ కళ్యాణ్, రానా జంటగా నటిస్తున్న ఈ సినిమా 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. “భీమ్లా నాయక్” టీజర్ ఇంటర్నెట్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం బయటకు వచ్చింది. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ “భీమ్లా నాయక్” ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. […] -
లెజెండరీ క్రికెటర్ తో మెగాస్టార్… సరదాగా కాసేపు !
మెగాస్టార్ చిరంజీవి తన ఓల్డ్ ఫ్రెండ్ తో సరదాగా కాసేపు గడిపారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ తో కలిసి మెగాస్టార్ క్వాలిటీ టైం స్పెండ్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయనతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ “చాలా కాలం తర్వాత నా పాత స్నేహితుడు కపిల్ దేవ్ ను కలవడం అద్భుతంగా ఉంది. ఫలక్ నుమా ప్యాలెస్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. పాత […] -
శ్రీకృష్ణాష్టమి స్పెషల్ గా “రాధేశ్యామ్” రొమాంటిక్ పిక్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులకు లవ్ అంటే కొత్త అర్థం తెలపడానికొస్తున్న చిత్రం “రాధేశ్యామ్”. పూర్తిగా లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఒక దశాబ్దం తర్వాత ప్రభాస్ రొమాంటిక్ జోనర్‌కి తిరిగి వస్తున్నాడు. ఈ అద్భుతమైన ప్రేమ కథకు సంబంధించి “రాధే శ్యామ్” నిర్మాతలు ఈరోజు జన్మాష్టమి సందర్భంగా కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు. Read Also […] -
ఒక్క ట్వీట్ తో సమంత విడాకుల రూమర్స్ కి చెక్
సౌత్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. గ్లామర్ షో విషయంలోనూ ఏమాత్రం తగ్గటం లేదు. తనకు నచ్చిన పాత్రలు చేస్తూ చిత్రపరిశ్రమలో కొనసాగుతోంది. ఇటీవల వచ్చిన “ఫ్యామిలీ మ్యాన్-2″లో ఆమె చేసిన సన్నివేశాలు చూసి అంతా నోరెళ్లబెట్టారు. అయితే ఈ వెబ్ సిరీస్ తో ఆమెకు సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. సామ్ “శాకుంతలం” అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. […] -
బర్త్ డే : కింగ్ నాగార్జునకు సెలెబ్రిటీల విషెస్
కింగ్ నాగార్జున ఆగస్టు 29న తన 62 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అక్కినేని అభిమానులు సోషల్ మీడియా “హ్యాపీ బర్త్ డే కింగ్ నాగార్జున” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాగార్జున పుట్టినరోజు నాడు ఆయన నెక్స్ట్ సినిమాలు “ది ఘోస్ట్”, “బంగార్రాజు” ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల శుభాకాంక్షలతో సోషల్ మీడియా నిండిపోయింది. ఆయన […] -
“పెళ్ళి సందD” టీం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
-
సీఎంతో సినీ పెద్దల భేటీకి టైం ఫిక్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సినిమా పెద్దలు భేటీ కానున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం సీఎంఓ నుంచి సినీ సమస్యలపై చర్చించడానికి సినీ పెద్దలకు ఆహ్వానం అందింది. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రతినిధి బృందం సెప్టెంబర్ మొదటి వారంలో సీఎంతో సమావేశం కానున్నారని వార్తలు వచ్చాయి. అయితే నిన్నటి నుంచి ఈ సమావేశం వాయిదా పడిందని, సీఎం జగన్ ఫ్యామిలీతో కలిసి హాలిడేలో ఉండడమే దీనికి కారణమని అన్నారు. కానీ తాజా […] -
“నో వర్డ్స్” మామ… నాగ్ కు సామ్ విషెస్
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా కోడలు సమంత ఆయనకు బెస్ట్ విషెస్ అందించింది. “మీ పట్ల నా గౌరవాన్ని వర్ణించడానికి పదాలు లేవు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు మామ” అటూ సామ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆమె ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ అక్కినేని అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా నాగ్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. సామ్ […] -
“బంగార్రాజు” వచ్చేశాడు… నాగ్ బర్త్ డే పోస్టర్ !
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించబోయే రొమాంటిక్ ఎంటర్టైనర్ “బంగార్రాజు” చిత్రం నుంచి పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తనయుడు అక్కినేని నాగ చైతన్య ఈ పోస్టర్ ను లాంచ్ చేశారు. పోస్టర్ లో నాగార్జున గతంలో నటించిన “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రంలోని “బంగార్రాజు” పాత్రల్లో కనిపిస్తుండగా మనసును దోచేందుకు డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ రాసుకొచ్చారు. మొత్తానికి ఈ లుక్ ను చూసిన అక్కినేని అభిమానుల్లో […]
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!