-
నాన్న బాటలోనే నాగార్జున!
(ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు)నటసమ్రాట్ ఏయన్నార్ వారసునిగా ‘యువసమ్రాట్’గా అడుగు పెట్టిన నాగార్జున తొలి నుంచీ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ వచ్చారు. అక్కినేని ఫ్యామిలీకి ప్రేమకథా చిత్రాలు అచ్చి వస్తాయని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే లవ్ స్టోరీగా రూపొందిన ‘విక్రమ్’తో హీరోగా జనం ముందు నిలిచారు నాగ్. ఆ తరువాత ‘మజ్ను’గానూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన పర్సనాలిటీకి తగ్గ కథలను ఎంచుకుంటూ ఏయన్నార్ అభిమానుల మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు. నాగార్జున సైతం అదే […] -
‘అప్పుడు – ఇప్పుడు’ వచ్చేది ఎప్పుడంటే…
సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు నిర్మించిన సినిమా ‘అప్పుడు – ఇప్పుడు’. చలపతి పువ్వల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 3న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ”ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. Read Also : రేపు “విశాల్ […] -
“బిగ్ బాస్-5” కర్టెన్ రైజర్ ఎపిసోడ్ సిద్ధం
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రియాలిటీ షో “బిగ్ బాస్ 5”. సెప్టెంబర్ 5న కర్టెన్ రైజర్ ఎపిసోడ్ సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ప్రసారం కాబోతోంది. ఈ మొదటి ఎపిసోడ్ లోనే కంటెస్టెంట్ లను పరిచయం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. సోమవారం నుండి గురువారం వరకు రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతుంది. వారాంతం అంటే శనివారం, ఆదివారం ప్రత్యేక ఎపిసోడ్‌లు రాత్రి 9 గంటలకు […] -
రేపు “విశాల్ 31” మూవీ అప్డేట్
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ 31వ చిత్రం యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తాత్కాలికంగా “విశాల్31” అనే టైటిల్ తో పిలుస్తున్నారు. “నాట్ ఏ కామన్ మ్యాన్” అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. రేపు “విశాల్ 31” ఫస్ట్ లుక్, టైటిల్ ను వెల్లడిస్తామని ప్రకటించిన మేకర్స్ టైంను మాత్రం తెలపలేదు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో అనౌన్స్ చేస్తూ విశాల్ స్వయంగా […] -
రియల్ హీరో… సుమన్
(ఆగష్టు 28న సుమన్ పుట్టినరోజు)నవలానాయకునిగా ఆ రోజుల్లో రచయితలు వర్ణించిన తీరుకు అనుగుణంగా ఉండే రూపం హీరో సుమన్ సొంతం. ఆరడుగులకు పైగా ఎత్తు, పసిమి మేని ఛాయ, కోటేరు ముక్కు, ముఖంపై చెరగని కాంతి, సదా చిరునవ్వులు చిందే పెదాలు… ఇలా నవలానాయకుల వర్ణనలు సాగేవి. అందుకు తగ్గ రూపంతో ఉన్న సుమన్ ఇట్టే చూపరులను ఆకట్టుకొనేవారు. అందుకే పెద్దగా శ్రమించకుండానే హీరోగా అవకాశాలు లభించాయి. తొలుత తమిళంలో తడాఖా చూపిన ఈ కరాటే మాస్టర్, […] -
హైయెస్ట్ రేటెడ్ మూవీగా “రాజరాజ చోర”
యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “రాజ రాజ చోర” సెకండ్ వీక్ కూడా మంచి కలెక్షన్లతో, పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. సెకండ్ లాక్ డౌన్ తరువాత ఈ మూవీ హైయెస్ట్ రేటింగ్ అండ్ మోస్ట్ లవ్డ్ మూవీగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బుక్ మై షో యాప్ లో 86%, పే టీఎమ్ లో 92% రేటింగ్ నమోదు చేసుకోవడం విశేషం. మంచు విష్ణు చెప్పినట్టుగానే కింగ్ సైజ్ హిట్టు కొట్టాడు. Read Also […] -
టాలీవుడ్ లోకి మరో స్టార్ వారసురాలు ఎంట్రీ
సినిమా ఇండస్ట్రీకి వారసులు పరిచయం కావడం అనేది సాధారణ విషయమే. అయితే టాలీవుడ్ లో అది వారసులకే పరిమితం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల కూతుర్లు ఎక్కువగా సినిమా ఇండస్ట్రీపై ఆసక్తి చూపించరు. చాలామంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే హీరోయిన్లుగా సినిమా ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు కూడా గ్లామర్ పాత్రలకు దూరంగా కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ చూసే పద్ధతి గల పాత్రల్లోనే కన్పించారు. ఎందుకంటే స్టార్ హీరోల కూతుర్లు వెండితెరపై గ్లామర్ ఒలకబోయడం […] -
నయన్ చేతిలో బేబీ… సస్పెన్స్ లో అభిమానులు
లేడీ సూపర్‌స్టార్ నయనతార ఇటీవలే ప్రైవేట్ వేడుకలో తన ప్రియుడు, దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఎంగేజ్మెంట్ అయిపోయినట్టుగా ప్రకటించి వార్తల్లో నిలిచింది. తాజాగా మరోమారు ఆమె ఓ బేబీని ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయనతార, విగ్నేష్ శివన్ ఇద్దరూ కలిసి ఉండగా, నయన్ బేబీని ఎత్తుకుంది. దాంతో అసలు ఆ బేబి ఎవరు అనే ప్రశ్న అభిమానులను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఆమె అభిమానులు ఈ బేబీ ఎవరై ఉంటారబ్బా !? అనే […] -
సెప్టెంబర్ సినిమాల రిలీజ్ లలో భారీ మార్పులు
కరోనా వైరస్ ఎఫెక్ట్ అన్నింటితో పాటు సినిమా పరిశ్రమపై కూడా బాగానే పడింది. చాలా రోజులు థియేటర్లు మూతపడడంతో పాటు ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలన్నీ కుప్పలు తెప్పలుగా వాయిదా పడ్డాయి. రీసెంట్ గా థియేటర్లు రీఓపెన్ కావడంతో వారానికి కనీసం 5 సినిమాల చొప్పున బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తున్నాయి. థియేటర్లను మళ్ళీ తెరచినప్పటి నుంచి నిన్నటి వరకు 15 నుంచి 20కి పైగానే సినిమాలు విడుదలయ్యాయి. అందులో కేవలం 3 సినిమాలు మాత్రమే […] -
ఆ స్పెషల్ రోజునే పవన్, హరీష్ శంకర్ సినిమా అప్డేట్ ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలో ఉన్న విషయం తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత “వకీల్ సాబ్”తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న పవన్ వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ప్రస్తుతం ఆయన “భీమ్లా నాయక్” సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. పవన్, రానా మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమా సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుందని […]
తాజావార్తలు
-
Stock Market: మార్కెట్‌లో కొనసాగుతోన్న నష్టాల పరంపర.. కారణమిదే!
-
Nithiin : నితిన్ – సితార ఎంటర్టైన్మెంట్స్ – డెబ్యూ డైరెక్టర్స్
-
Sanju Samson Century: ఇది కదా కావాల్సింది.. సంజూను అభినందించిన హార్దిక్ పాండ్యా, బుమ్రా, స్కై.. వీడియో వైరల్
-
Sanju Samson Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సంజు శాంసన్.. నంబర్ వన్‌గా ‘కేరళ’ కింగ్!
-
Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!