-
తగ్గేదే లే… “పుష్ప” అప్డేట్ అదిరిపోయింది
ఏ విషయంలోనూ ‘తగ్గేదే లే’ అంటోంది “పుష్ప”. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ప్రేక్షకులల్లో ఆసక్తిని పెంచేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి “పుష్ప” విలన్ ఫహద్ ఫాసిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఆయనకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తూ పాత్రను కూడా రివీల్ చేశారు. పోస్టర్ లో ఫహద్ గుండుతో సీరియస్ గా కన్పించి ఆకట్టుకుంటున్నాడు. ఆయన ఈ పాన్ ఇండియా సినిమాలో “బన్వర్ సింగ్ షెకావత్” అనే […] -
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడి దూకుడు
టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై మరింత లోతుగా విచారణ చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ కేసులో మనీలాండరింగ్ అభియోగాల కింద అవసరమైతే ఇంటర్పోల్ మద్దతు తీసుకునే ఆలోచనలో ఈడి ఉన్నట్లుగా సమాచారం. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డ్రక్స్ కొనుగోలుపై పునాదులు తవ్వుతోంది ఈడి. ఏ దేశానికి ఎంత మొత్తంలో నిధులు మళ్ళించారనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే విచారణకు హాజరు కావాలని 12 మంది సినీ తారలకు ఈడి నోటీసులు పంపిన విషయం తెలిసిందే. వీరిచ్చే సమాచారాన్ని బట్టి […] -
“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” రాకకు ముహూర్తం ఖరారు
అఖిల్ అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా విడుదల తేదీ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 8 న వీరిద్దరి ఆన్ స్క్రీన్ ‘పెళ్లి’ తేదీ అని ఇంతకుముందు ప్రచారం జరిగింది. తాజాగా మేకర్స్ అదే డేట్ ను కన్ఫర్మ్ […] -
షూటింగ్ లో ప్రియాంక చోప్రాకు గాయం
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. శుక్రవారం ఆమె షేర్ చేసిన ఫోటోలపై చర్చ మొదలైంది. ప్రియాంక పోస్ట్ చేసిన చిత్రాలలో ఆమె గాయపడినట్లు తెలుస్తోంది. ఆ పిక్స్ చూశాక ఆమె అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోఆ ఫోటోలను పంచుకుంది ప్రియాంక. అందులో ఆమె ముఖంపై గాయంతో పాటు, మట్టి కూడా ఉంది. రెండవ పిక్ లో ఆమె నుదిటి నుండి రక్తం కారడాన్ని చూడవచ్చు. షూటింగ్ సమయంలో […] -
“పుష్ప”లో మరో టాలీవుడ్ విలన్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ “పుష్ప” సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం “పుష్ప : ది రైజ్ పార్ట్ వన్”ను క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి షెడ్యూల్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ […] -
మరోసారి వెండితెరపై “గబ్బర్ సింగ్”… ఏకంగా 100 షోలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే రాబోతోంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ భక్తులకు అదో పెద్ద పండుగ. ఆ రోజును మెగా అభిమానులు మరింత ప్రత్యేకంగా జరుపుకుంటారు. తమ అభిమాన నటుడు పుట్టిన రోజు సందర్భంగా సామాజిక కార్యకలాపాలతో పాటు సేవ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు పవన్ అభిమానులు ఖుషి చేసే మరో వార్తను ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించారు. పవర్ స్టార్ సంచలన బ్లాక్ బస్టర్ మూవీ “గబ్బర్ […] -
“శ్రీదేవి సోడా సెంటర్”పై మహేష్ ప్రశంసల వర్షం
ఈ సినిమా పై మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. మహేష్ బాబు తన ప్రైవేట్ థియేటర్లో కుటుంబ సభ్యులతో కలిసి బావమర్ది సుధీర్ బాబు కొత్త చిత్రమైన “శ్రీదేవి సోడా సెంటర్”ను వీక్షించారు. అనంతరం సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ రివ్యూ ఇచ్చారు. “శ్రీదేవి సోడా సెంటర్” క్లైమాక్స్ రా, ఇంటెన్స్, హార్డ్ హిట్టింగ్. పలాస 1978 తర్వాత దర్శకుడు కరణ్ కుమార్ మరో బోల్డ్ చిత్రంతో వచ్చాడు. సుధీర్ బాబు బ్రిలియంట్. ఇప్పటి వరకు […] -
అఫిషియల్ : “టక్ జగదీష్”పై నాని బిగ్ అప్డేట్ !
నేచురల్ స్టార్ నాని “టక్ జగదీష్” మూవీపై బిగ్ అప్డేట్ అంటూ నిన్న వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దానికి కారణం నాని ట్వీట్. నాని “రేపు” అంటూ ట్వీట్ చేయడంతో ఆ విషయం ఏమై ఉంటుందా ? అనే ఆసక్తి మొదలైంది. తాజాగా ఆ సస్పెన్స్ కు తెర దించారు. ఈ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ అధికారికంగా ప్రకటించారు. గత కొన్నాళ్ల నుంచి ఈ […] -
స్పెషల్ వన్ తో కీర్తి సురేష్ ఫన్ టైం… పిక్స్ వైరల్
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో మూడు, తమిళంలో మూడు సినిమాలు చేస్తూనే మరికొన్ని మూవీలను లైన్ లో పెడుతోంది. ప్రస్తుతం కీర్తి తెలుగులో “సర్కారు వారి పాట”, “భోళా శంకర్”, “గుడ్ లక్ సఖి” సినిమాల్లో కనిపించబోతోంది. ఆమెకు “మహానటి” తెచ్చిన ఫేమ్, క్రేజ్ ను అలాగే కొనసాగిస్తూ మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాల్లో ప్రాధాన్యత గల పాత్రల్లోనే నటిస్తూ తన అభిమానులను అలరిస్తోంది. అయితే కేవలం […] -
టైటిల్ పోస్టర్ : తమిళ స్టార్ తో సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ
ప్రఖ్యాత కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాలో స్క్రీన్ షేర్ చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మల్టీస్టారర్ ను సమర్పిస్తున్న ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు. “మైఖేల్” అనే టైటిల్ ను రివీల్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?