-
వివాదాస్పదమైన కమెడియన్ ‘బూతు’ ట్వీట్
ఇటీవల కాలంలో తన హాస్యంతో ఆకట్టుకుంటున్న నటుడు రాహుల్ రామకృష్ణ. ఇతగాడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంటారు. ప్రపంచ సినిమా, సాహిత్యం, రాజకీయాలతో పాటు ఇతర ఆసక్తికరమైన అంశాల గురించి తరచుగా ట్వీట్ చేస్తుంటారు రామకృష్ణ. రాహుల్ సోషల్ మీడియా పోస్ట్‌లు వ్యంగ్యంగా ఉంటూ ఆలోచింపచేస్తాయి. ఇక తన సినిమాల గురించి సరేసరి. అయితే ఇటీవల రాహుల్ తన ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా ‘నెట్’ […] -
విజయ్ సేతుపతికి స్టార్ హీరోల సపోర్ట్ మామూలుగా లేదుగా !
దీపక్ సుందరరాజన్ దర్శకత్వం వహించిన “అన్నాబెల్లె సేతుపతి” హారర్ థ్రిల్లర్ లో విజయ్ సేతుపతి, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో నటించారు. రాధికా శరత్‌కుమార్, రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 17న డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. “అన్నాబెల్లె సేతుపతి” సినిమాలో విజయ్ సేతుపతి మరియు తాప్సీ పన్నూ మొదటిసారిగా స్క్రీన్ షేర్ చేయబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ జైపూర్‌లో జరిగింది. ఒక నెలలోపే షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ […] -
నిక్ ‘చిరుతిండి’గా మారిన ప్రియాంక… పిక్ వైరల్
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఏం చేసినా చిటికెలో వైరల్ అవుతుంది. తాజాగా అలాగే ఆమె షేర్ చేసిన పిక్ ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఒక పిక్ లో బికినీ ధరించిన ప్రియాంక మరో పిక్ లో తన భర్త చేస్తున్న చిలిపి చేష్టలను పంచుకుంది. ఈ జంటను అభిమానులు నిక్యామ్కా అన్ని పిలుచుకుంటారు. Read Also : టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ హవా… అథ్లెట్లకు సెలెబ్రిటీల సెల్యూట్ ప్రియాంకా చోప్రా తన నెక్స్ట్ […] -
టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ హవా… అథ్లెట్లకు సెలెబ్రిటీల సెల్యూట్
టోక్యో పారాలింపిక్స్‌లో జన్మాష్టమి సందర్భంగా భారతదేశం తన జెండాను ఎగురవేసింది. నేడు అథ్లెట్లు కొన్ని గంటల్లో 4 పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. టోక్యో పారాలింపిక్స్‌లో 2 గంటల్లో 1 స్వర్ణం, 2 రజతాలు, 1 కాంస్య పతకం సాధించిన ఇండియా అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. మన దేశం నుంచి అవ్ని లేఖరా ‘షూటింగ్’లో బంగారు పతకం సాధించింది. ‘త్రో డిస్క్’లో యోగేశ్ కథునియా రజత పతకం సాధించారు. ‘జావెలిన్’లో భారతదేశం రజత, కాంస్య పతకాలను గెలుచుకుంది. […] -
‘విక్రాంత్ రోణ’ ఆడియో రైట్స్ ఎవరికంటే…
శాండిల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’. త్రీడీలో 14 భాషలు, 55 దేశాల్లో ఈ సినిమా విడుదల కానుంది. అనూప్ భండారి దర్శకత్వంలో జాక్ మంజునాథ్ షాలిని మంజునాథ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అలంకార్ పాండియన్ సహ నిర్మాత. నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు బి. అజనీశ్ లోక్ నాథ్ సంగీతం అందించారు. Read […] -
‘మారన్’ కోసం హైదరాబాద్ కు ధనుష్
ఈ యేడాది ఇప్పటికే ధనుష్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ‘కర్ణన్’ మూవీ ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజ్ అయితే, జూన్ 18న ‘జగమే తంత్రం’ ఓటీటీ ద్వారా జనం ముందుకొచ్చింది. ఇప్పుడు సెట్స్ మీద దాదాపు మూడు నాలుగు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. హిందీ సినిమా ‘అత్రంగి రే’, తమిళ చిత్రాలు ‘నానే వరువెన్’, ‘ఆయిరిత్తల్ ఒరువన్ -2’తో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త్రిభాషా చిత్రం చేయడానికీ ధనుష్ కమిట్ అయ్యాడు. Read […] -
ఈ హీరోయిన్ నూ వదలని వర్మ.. “డియర్ మేఘ” అంటూ రచ్చ!
సెన్సేషనల్ డైరెక్టర్ వర్మ అందాన్ని ఎంతగా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకుంటారు కూడా. ముఖ్యంగా హీరోయిన్లు, యాంకర్ల పై ఆయన కురిపించే ప్రశంసలు, పొగడ్తల వర్షాన్ని ఆపడం ఎవరితరం కాదు. తాజాగా క్యూట్ బ్యూటీ మేఘ ఆకాష్ విషయంలో కూడా అదే జరిగింది. మేఘ ఆకాష్ ను ఆర్జీవీ తన పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు. 40 ఏళ్ళ క్రితం ఇలాంటి అమ్మాయి తనకు దొరికితే ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. అసలు డివోర్స్ […] -
బాలయ్య సినిమాలో త్రిష పాత్ర ఇదే ?
నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేని దర్శకత్వంతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యతో చెన్నై చంద్రం త్రిష కృష్ణన్ రొమాన్స్ చేయనుంది. 2015లో వచ్చిన “లయన్” సినిమాలో బాలకృష్ణ, త్రిష జంటగా కన్పించారు. ఆ తరువాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి కన్పించడం ఇది రెండవసారి. తాజా బజ్ ప్రకారం ఈ సినిమాలో త్రిష గృహిణిగా కన్పించబోతోందని తెలుస్తోంది. బాలకృష్ణ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో త్రిష కృష్ణన్ బాలయ్య […] -
“రాధేశ్యామ్” అప్డేట్… ఎట్టకేలకు ప్రభాస్ ఫ్యాన్స్ మొర ఆలకించారా ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. పీరియాడికల్ లవ్ స్టోరీగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా గురించి రెండు సంవత్సరాల నుంచి ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఏం లాభం లేకుండా పోయింది. ఒకానొక సమయంలో సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ను అప్డేట్స్ కావాలని అభ్యర్థించారు. అయినప్పటికీ రెస్పాన్స్ రాకపోవడంతో నిర్మాణ సంస్థపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా […] -
విజయ్ సేతుపతి సరికొత్త రికార్డు… సౌత్ లోనే మొదటిసారి !
సౌత్ లో భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. తాజాగా ఆయన సరికొత్త రికార్డును సెట్ చేశారు. ఓకే నెలలో ఆయన నటించిన 4 సినిమాలు విడుదల కాబోతున్నాయి. దీనితో సెప్టెంబర్ లో ఓటిటి వేదికగా ఈ రికార్డు నమోదు కాబోతోంది. శృతి హాసన్, సేతుపతి జంటగా నటించిన “లాభం” చిత్రం సెప్టెంబర్ 9 న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. అదే నెలలో 11న “తుగ్లక్ దర్బార్”, 17న “అన్నాబెల్లె సేతుపతి” 24న “కడై […]
తాజావార్తలు
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్‌కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
-
Parliament Monsoon Session: ‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
-
Kajal Aggarwal : సమంత, రకుల్‌కు కాజల్ అగర్వాల్ సంచలన సవాల్!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!