“కేజీఎఫ్ : చాప్టర్ 2” ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. దానికి ముందు పాన్-ఇండియా సినిమాపై భారీ హైప్‌ని సృష్టించేందుకు మేకర్స్ విభిన్నంగా ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టిని సారించారు. అందులో భాగంగానే ఇప్పటికే దేశవ్యాప్తంగా కొచ్చి, ముంబై వంటి పలు ముఖ్యమైన నగరాల్లో ప్రెస్ మీట్లు నిర్వహించిన టీం రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయనున్నారు. ఈరోజు సాయంత్రం తిరుపతిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి 24 గంటల వ్యవధిలో […]
సినిమా రంగంలో ప్రధానమైన యూనియన్లకు జరిగే ఎన్నికలు ఆసక్తికరంగా ఉంటుంటాయి. ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆ తర్వాత డైరక్టర్స్ అసోసియేషన్ ఎలక్షన్లు కోలాహలంగా జరిగాయి. అదే కోవలో శ్రీరామనవమి రోజైన ఏప్రిల్ 10న ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ఎన్నికలు కూడా ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ప్రధానంగా రెండు యూనియన్లు పోటీపడుతున్నాయి. ఒకటి జె. సాంబశివరావు ప్యానెల్ కాగా మరొకటి పి.ఎస్.ఎన్.దొర ప్యానెల్. ఈ యూనియన్ లో దాదాపు 600 మంది సభ్యులు మెంబర్స్ గా ఉన్నారు. ఈ సారి […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో ఉన్న పాన్ ఇండియా సినిమాలలో “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ మాగ్నమ్ ఓపస్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పేర్లు డిఫెరెంట్ గా ఉంటాయని, అలాగే ఆధునిక పద్ధతిలో కథ రూపొందుతోందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఈ భారీ బడ్జెట్ డ్రామాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్, సన్నీ సింగ్, సైఫ్ అలీ […]
మాస్ మహారాజా రవితేజ మరో ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్‌తో తన అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. “రామారావు ఆన్ డ్యూటీ” అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు రామ నవమి సందర్భంగా ఈ చిత్రంలోని మొదటి పాట “బుల్ బుల్ సారంగ్”ను విడుదల చేశారు మేకర్స్. సామ్ సిఎస్ కంపోజ్ చేసిన ఈ పాటలో సింగర్ సిద్ శ్రీరామ్ అద్భుతమైన గాత్రాన్ని అందించారు. పాట వినడానికి చాలా బాగుంది. […]
‘కేజీఎఫ్- ఛాప్టర్ 1’ కన్నడ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదలై అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగంగా ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, సంజయ్ దత్, […]
నేడు దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి సెలెబ్రేషన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు సైతం తమ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే చిరంజీవి శ్రీరామ నవమి విషెస్ తో స్పెషల్ ట్వీట్ చేయగా, తాజాగా మహేష్ బాబు తన గారాలపట్టి సితార కూచిపూడి డ్యాన్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. Read Also : Hari Hara Veera Mallu : సెట్లో శ్రీరామ నవమి… పిక్స్ వైరల్ “సితార […]
గత ఏడాది “నాంది” చిత్రం తిరిగి ఫామ్ లోకి వచ్చాడు యంగ్ హీరో అల్లరి నరేష్. ప్రస్తుతం ఆయన చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి “సభకు నమస్కారం”. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇక మరొక చిత్రం ఏఆర్ మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందుతోంది. ఈ చిత్రం ఫిబ్రవరిలో తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్రంలో శ్రీదేవి సోడా సెంటర్ ఫేమ్ ఆనంది కథానాయికగా నటిస్తోంది. ఈరోజు శ్రీరామ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ “హరి హర వీర మల్లు”. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ మోడ్‌లో ఉంది. పవన్ ఇటీవల సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఈ పీరియాడిక్ డ్రామాకు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. “హరిహర వీర మల్లు” సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్లలో జరగనుంది. ఏఎం రత్నం […]
ఈరోజు అంటే ఏప్రిల్ 10, ఆదివారం నాడు రామ నవమిని జరుపుకుంటున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో నవమి తిథి నాడు రామ నవమిని జరుపుకుంటారు. త్రేతా యుగంలో అయోధ్యలో రాజు దశరథుడు, కౌశల్యకు శ్రీరాముడు జన్మించగా, ఆ కార్యక్రమాన్ని వేడుకగా జరుపుకుంటారు హిందువులు. ఈ రోజు పవిత్రమైన రామ నవమితో చైత్ర నవరాత్రి ముగియనుంది. విష్ణువు ఏడవ అవతారంగా ప్రసిద్ధి చెందిన శ్రీరాముని పుట్టినరోజుగా ఈ పండుగను జరుపుకుంటారు. పద్నాలుగేళ్ల అరణ్యవాసము, […]
Akira Nandan… పవర్ స్టార్ వారసుడి టాలీవుడ్ ఎంట్రీ గురించి అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎన్నోసార్లు అకిరా ఎంట్రీ గురించి రూమర్లు కూడా వచ్చాయి. అయితే రేణూ దేశాయ్ మాత్రం తన కుమారుడు సినిమాల్లోకి రావాలనుకుంటే తాను ఏమాత్రం అడ్డు చెప్పనని చెప్తూనే రూమర్లకు కూడా పలుమార్లు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అయితే తాజాగా అకిరా బర్త్ డేని పురస్కరించుకుని రేణూ దేశాయ్ తన తనయుడు అకిరా బాక్సింగ్ చేస్తున్న ఓ వీడియోను షేర్ […]