మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం “ఆచార్య”. తాజాగా విడుదలైన “ఆచార్య” ట్రైలర్ లో హై-ఆక్టేన్ యాక్షన్ స్టంట్స్, గ్రాండ్ సెట్‌లు, ఫైట్స్ మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అయితే సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఆచార్య”కు సంబంధించిన మరో సర్ప్రైజ్ ను మేకర్స్ సిద్ధం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 24న జరగబోయో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో “ఆచార్య” […]
తలపతి విజయ్ “బీస్ట్” ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం పలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని, ముఖ్యంగా తమిళనాడులో మొదటి రోజు భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే అనుకోని విధంగా “బీస్ట్” మేకర్స్ ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు ఉదయం 4 గంటల నుంచే “బీస్ట్” షోలు పలు చోట్ల ప్రదర్శితం అవ్వగా, ఓ ప్రాంతంలో మాత్రం విజయ్ అభిమానులకు షాక్ తగిలింది. Read Also […]
అందాల చందమామ కాజల్ అగర్వాల్ తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రెగ్నెన్సీ విషయం తెలిసిన తరువాత పలు సినిమాల నుంచి తప్పుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్ లోనే ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు పోస్ట్ చేస్తోంది. అయితే ఈ బ్యూటీ తాజాగా ఓ కమర్షియల్ యాడ్ లో కన్పించింది. తొలిసారిగా టీవీ యాడ్ లోకి అడుగుపెడుతున్న ఓ ప్రెగ్నెన్సీ కిట్ కి సంబంధించినది ఆ యాడ్. ప్రస్తుతం కాజల్ కూడా […]
తలపతి విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం “బీస్ట్” ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అంటే ఏప్రిల్ 13న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే “బీస్ట్” ఫస్ట్ డే ఫస్ట్ షోను వీక్షించిన విజయ్ డైహార్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఊహించినట్లుగానే ఈ హైజాక్ డ్రామాకు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందనే వస్తోంది. సినిమా కథాంశం, సంభాషణలు, స్క్రీన్‌ప్లే, కామెడీ, నటీనటుల పర్ఫార్మెన్స్ బాగున్నాయంటూ ట్వీట్ల వర్షం మొదలైంది. విజయ్ నుంచి […]
తలపతి విజయ్ నటించిన “బీస్ట్” నేడు ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ హీరోగా, పూజా హెగ్డే కూడా కథానాయికగా నటించింది. సెల్వరాఘవన్, VTV గణేష్, అపర్ణా దాస్, షైన్ టామ్ చాకో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో సహాయక పాత్రల్లో కన్పించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇక అభిమానులు […]
ఒక స్టార్ డైరెక్టర్ లేదా నటీనటులు తమకున్న మద్యపాన అలవాటును బహిరంగంగా బయట పెట్టే ధైర్యం చేయడం చాలా అరుదు. అయితే తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ అరుదైన వ్యక్తుల జాబితాలో చేరిపోయారు. తనకు మందు అలవాటు ఉందని, ఆ మత్తే తనకు బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్స్ రాయడానికి ప్లస్ అవుతుందని అన్నారు. Read Also : Ravanasura : కీలక షెడ్యూల్ కంప్లీట్ ఇటీవల ఓ మీడియా పోర్టల్‌తో ఇంటరాక్షన్ సందర్భంగా ప్రశాంత్ నీల్ […]
మాస్ మహారాజా రవితేజ, యువ దర్శకుడు సుధీర్ వర్మతో కలిసి “రావణాసుర” అనే ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న విషయం తెలిసిందే. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. తాజా అప్డేట్ ఏమిటంటే… టీమ్ సుదీర్ఘమైన, ముఖ్యమైన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలు, అత్యంత తీవ్రమైన యాక్షన్ బ్లాక్‌లు కూడా రూపొందించారు మేకర్స్. అతి తక్కువ సమయంలోనే […]
“కేజీఎఫ్-2” మూవీ ఏప్రిల్ 14న భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్లలో “కేజీఎఫ్-2″ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా మరో రెండ్రోజుల్లోనే సినీ ప్రియులను థ్రిల్ చేయనుంది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో, అన్ని భాషల్లో సినిమాను శరవేగంగా ప్రమోట్ చేసుకుంటున్నారు ప్రశాంత్ నీల్ అండ్ టీం. ఇప్పటికే కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లతో పాటు పలు ప్రచార […]
“కేజీఎఫ్ : చాప్టర్ 2” ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. అయితే “కేజీఎఫ్ : చాప్టర్ 2” నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ మరో అడుగు ముందుకేసి, క్రికెట్ టీం ఆర్సీబీతో టీం అప్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఒకవైపు కేజీఎఫ్ : చాప్టర్ 2 మేనియా, మరోవైపు ఐపీఎల్ మేనియా… రెండూ కలిసి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్లు జరుగుతున్నాయి. అయితే తాజాగా హోంబలే […]
బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నటించిన “జెర్సీ” మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. నాని హీరోగా నటించిన “జెర్సీ” తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తో “జెర్సీ” చిత్రం షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా హిందీలో రీమేక్ అయ్యింది. ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తో మరోసారి తన సత్తా చాటిన షాహిద్ కపూర్ ఇప్పుడు తెలుగు సినిమా ‘జెర్సీ’ని హిందీలోనూ అదే […]