యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం Krishna Vrinda Vihari అనే రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఐరా క్రియేషన్స్ నిర్మిస్తుండగా, ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. అందులో నాగ శౌర్య, షిర్లీ సెటియా మధ్య ఉన్న ఆకర్షణీయమైన కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటోంది. […]
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మొదటి కలను నెరవేర్చే పనిలో పడ్డారు మెగాస్టార్. షూటింగ్ చివరి దశలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం “గాడ్ ఫాదర్”లో పూరీ జగన్నాధ్ అతిథి పాత్రలో కనిపిస్తారని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. “నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు, వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేశాడు. ఇంతలో […]
టాలీవుడ్ స్టార్స్ సమంత, అక్కినేని నాగ చైతన్య విడిపోయి కొన్ని నెలలు గడుస్తోంది. ఇప్పటికీ వీరిద్దరూ ఏం చేసినా అది ఆసక్తికరంగానే మారుతోంది. అయితే సామ్ మాత్రం అక్కినేని కుటుంబంతో సన్నిహితంగానే ఉంటుంది. తాజాగా ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది సామ్. ఏప్రిల్ 8న అక్కినేని అఖిల్ బర్త్ డే. ఈ సందర్భంగా అఖిల్ కు సామ్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ స్వీట్ నోట్ షేర్ చేసింది. “హ్యాపీ బర్త్‌డే. ఈ సంవత్సరం మీకు చాలా […]
టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు బాలయ్య ఈ రోజు ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో శ్రీ బాలయ్య తుదిశ్వాస విడిచారు. నిజానికి ఈరోజు ఆయన పుట్టినరోజు. ఇలా బాలయ్య పుట్టినరోజు నాడే తిరిగిరాని లోకాలకు వెళ్లడం అందరినీ కలచి వేస్తోంది. గత కొంతకాలంగా వయసు సహకరించక పోవడంతో నటనకు కూడా దూరంగా ఉంటున్న బాలయ్య ఈ రోజు తుదిశ్వాస విడిచారు. Read Also : Mannava Balayya : […]
ప్రముఖ నిర్మాత దిల్ రాజు బుట్టబొమ్మ పూజా హెగ్డేపై ప్రశంసల వర్షం కురిపించారు. పూజా మన కాజా అంటూనే అడుగు పెడితే హిట్టే అంటూ ఆకాశానికెత్తేశారు. అంతేనా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు డేట్స్ ఇవ్వమని కూడా అడిగేశారు. టాలీవుడ్ లోనే టాప్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు హీరోయిన్ పూజా హెగ్డే గురించి ఇలా పొయెటిక్ గా చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. అయితే అసలు ఆయన పూజాపై ఈ పొగడ్తల వర్షం ఎప్పుడు ? ఎక్కడ […]
ఆస్కార్స్ 2022 వేదికపై జరిగిన విల్ – రాక్ సంఘటన షాకింగ్ నిర్ణయానికి దారి తీసింది. విల్ స్మిత్ ను అకాడమీ అవార్డుల నుండి పదేళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అకాడమీ నిర్ణయాన్ని విల్ స్మిత్ కూడా గౌరవించారు. అకాడమీ తమ నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత విల్ స్మిత్ స్పందిస్తూ “నేను అకాడమీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను, గౌరవిస్తాను” అని స్మిత్ ఒక ప్రకటనలో తెలిపారు. ” 2022 ఏప్రిల్ 8 నుండి 10 సంవత్సరాల […]
సినీ ఇండస్ట్రీలో ఉన్న ట్యాలెంటెడ్ నటీనటులు, డైరెక్టర్స్ ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా తమ సత్తా చాటుకోవాలని ఉత్సాహపడుతున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో, వంశీ పైడిపల్లి కోలీవుడ్ లో, అలాగే డైరెక్టర్ లింగుసామి తెలుగులో ఎంట్రీకి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి బాటలో పలువురు దర్శకులు నడుస్తున్నారు. అయితే తాజాగా యంగ్ అండ్ డైనమిక్ టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తేజ కూడా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. Read Also : Will […]
ఇటీవల కాలంలో సజ్జనార్ పుణ్యమాని టీఎస్ ఆర్టీసీకి ఫ్రీగానే కావాల్సినంత ప్రమోషన్లు జరుగుతున్నాయి. సజ్జనార్ “రాధేశ్యామ్”, “ఆర్ఆర్ఆర్” సినిమాల పట్ల ప్రేక్షకులను ఉన్న మేనియాను టీఎస్ ఆర్టీసీ బస్సు ప్రయాణం గురించి ప్రేక్షకుల్లో అవగాహన కల్పించడానికి ఉపయోగిస్తున్నారు. పలు సినిమా మీమ్స్ తో టీఎస్ ఆర్టీసీ గురించి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా, అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించారు. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా అదే బాటలో నడుస్తూ “కేజీఎఫ్ 2” పవర్ ఫుల్ డైలాగ్ ను వాడేశారు. […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే “రాధేశ్యామ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ లభించకపోవడంతో నెక్స్ట్ మూవీపై అందరి దృష్టి పడింది. ప్రభాస్ నెక్స్ట్ మూవీ ‘సలార్’ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘సలార్’లో ప్రభాస్ డైనమిక్ రోల్‌లో కనిపించనుండగా, శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ‘సాలార్’ […]
హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ ను ఆస్కార్ ఈవెంట్ లో జరిగిన ఘటన వదిలేలా కన్పించడం లేదు. విల్ తనకు చేసిన పనికి భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన 94వ అకాడమీ అవార్డ్స్‌లో వేదికపైనే హాలీవుడ్ హాస్యనటుడు క్రిస్ రాక్ చెంప పగల గొట్టాడు. విల్ భార్య జాడా అలోపేసియా అనే జుట్టు రాలే వ్యాధితో పోరాడుతోంది. ఈ క్రమంలోనే ఆమె గుండుపై ఆస్కార్ వేడుకల్లో క్రిస్ కామెడీ చేయడం ఈ అనూహ్య […]