Raja Shivaji Anthem: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘రాజా శివాజీ’ ఫస్ట్ సాంగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరగాథను వెండితెరపై ఆవిష్కరించేందుకు రితేష్ దేశ్‌ముఖ్ సిద్ధమయ్యారు. జియో స్టూడియోస్, ముంబై ఫిల్మ్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘రాజా శివాజీ’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘రాజా శివాజీ ఆంథమ్’ విడుదలైంది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ సాంగ్ గురించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.
Also Read : Srinivasa Mangapuram: జయకృష్ణ ఎంట్రీ అదుర్స్.. మహేష్ బాబు రిలీజ్ చేసిన ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్!
Also Read
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
ప్రముఖ గాయకుడు అజయ్ గోగవాలే తన గంభీరమైన గళంతో ఈ పాటను ఆలపించారు. శివాజీ మహారాజ్ శౌర్యాన్ని, పరాక్రమాన్ని కీర్తిస్తూ సాగే ఈ ఆంథమ్ వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అజయ్-అతుల్ అందించిన సంగీతం ఈ పాటకు ఆత్మలా నిలిచింది. పీరియాడిక్ డ్రామా కావడంతో విజువల్స్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా రితేష్ దేశ్‌ముఖ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమాను మే 1, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. మరాఠీతో పాటు పలు భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. పాన్ ఇండియా లెవల్‌లో శివాజీ మహారాజ్ కథను ఇంత గొప్పగా చూడటం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!