Ramarao On Duty : ఆకట్టుకుంటున్న మెలోడీ సాంగ్… సిద్ శ్రీరామ్ మ్యాజిక్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ మరో ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్‌తో తన అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. “రామారావు ఆన్ డ్యూటీ” అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు రామ నవమి సందర్భంగా ఈ చిత్రంలోని మొదటి పాట “బుల్ బుల్ సారంగ్”ను విడుదల చేశారు మేకర్స్. సామ్ సిఎస్ కంపోజ్ చేసిన ఈ పాటలో సింగర్ సిద్ శ్రీరామ్ అద్భుతమైన గాత్రాన్ని అందించారు. పాట వినడానికి చాలా బాగుంది. విజువల్స్ అందంగా, కలర్ ఫుల్ గా ఉన్నాయి. ఈ మెలోడియస్ లవ్ సాంగ్ కు రాంకేందు మౌళి సాహిత్యం అందించారు.
Read Also : KGF 2 : రాఖీభాయ్ వచ్చేస్తున్నాడోచ్… రూట్ మ్యాప్ రివీల్ !
Also Read
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
ఎస్ఆర్టీ సినిమాస్, ఆర్టీ టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వేణు, నాజర్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్న “రామారావు ఆన్ డ్యూటీ” చిత్రం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://www.youtube.com/watch?v=Z7N_VgOFaHc&t=101s
తాజావార్తలు
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!