(ఏప్రిల్ 11తో జూ.యన్టీఆర్ కెరీర్ కు 25 ఏళ్ళు) నందమూరి నటవంశంలో మూడోతరం స్టార్ హీరోగా జేజేలు అందుకుంటున్నారు యంగ్ టైగర్ యన్.టి.ఆర్. రాజమౌళి తాజా చిత్రం `ఆర్.ఆర్.ఆర్.`లో నటనాపరంగా అధిక మార్కులు పోగేసుకున్నది యన్టీఆర్ అని జనం ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. కొమురం భీమ్ పాత్రలో జీవించిన యంగ్ టైగర్ ఈ యేడాది ఏప్రిల్ 11తో నటునిగా పాతికేళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఆ మాటకొస్తే మరింత పసివయసులోనే తాత నటరత్న యన్టీఆర్ తెరకెక్కించిన హిందీ `బ్రహ్మర్షి విశ్వామిత్ర`లో […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పాపులర్ డైరెక్టర్ శంకర్ కాంబోలో RC15 అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, చెర్రీ మొదటిసారిగా తండ్రీకొడుకులుగా కన్పించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం సంగతి అలా ఉంచితే… ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యూల్ అమృత్ సర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 6 […]
యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన రాబోయే చిత్రం “ఏజెంట్” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. “ఏజెంట్” షూటింగ్ కోసం ఈరోజు ప్రత్యేక విమానంలో వైజాగ్ వెళ్లిన అఖిల్ కు అక్కడ ఘన స్వాగతం లభించింది. అక్కినేని నటుడికి స్వాగతం పలికేందుకు అఖిల్ అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అఖిల్ ను స్వాగతించడానికి అక్కినేని అభిమానులు భారీ సంఖ్యలో […]
“వాలిమై” అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. యంగ్ డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ 200 కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఇప్పుడు అజిత్ నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టారు. అజిత్ హీరోగా దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది. వీరిద్దరో కాంబోలో వస్తున్న మూడవ చిత్రమిది. AK 61 వర్కింగ్ టైటిల్ తో […]
KGF 2 మూవీ విడుదలకు భారీ ఎత్తున రంగం సిద్ధమవుతోంది. ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు నేడు తిరుపతిలో ప్రారంభమయ్యాయి. తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రాఖీ భాయ్ స్టోరీ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. Read Also : Yash : మల్టీస్టారర్ మూవీ… ఈ కథ అయితే చేస్తాడట ! కేజీఎఫ్ – ఛాప్టర్ 1కు 2కు తేడా ఏంటి […]
ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురు చూస్తున్న ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు మరో రెండ్రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సినిమా ప్రమోషన్లలో వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్ లు నిర్వహించి, సినిమాను ప్రమోట్ చేసిన ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ చిత్రబృందం ఇప్పుడు తమ దృష్టినంతా తెలుగుపై పెట్టింది. తెలుగులోనూ ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ రిలీజ్ గురించి […]
‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలకు మరో రెండ్రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషనల్ ఈవెంట్లలో తలమునకలైపోయారు ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ టీం. ఇప్పటి వరకు కన్నడతో ఇతర భాషల్లో సినిమాను ప్రమోట్ చేసిన యష్ ఇప్పుడు తెలుగుపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ముందుగా తిరుపతిలో శ్రీవారిని దర్శించుకుని, ప్రెస్ మీట్ ను ఏర్పాటు […]
‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల […]
దిగ్గజ దర్శకుడు రాజమౌళి మ్యాగ్నమ్ ఓపస్ మూవీ RRR విడుదలైన 16 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో బెంచ్ మార్క్ సెట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టేసిన ఈ చిత్రం ఇప్పటికే ఆ రికార్డును అందుకున్న దంగల్, బాహుబలి 2 రికార్డులను సైతం బ్రేక్ చేశారు. ఈ సందర్భంగా రానా దగ్గుబాటి ట్విట్టర్‌లో చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. “వన్ ఇండియా వన్ సినిమా అనేది ఒక వ్యక్తి వచ్చి, ఇది ఇలా […]
ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ & ఎలైట్ మీడియా సారథ్యంలో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) సహకారంతో ఓ చారిటీ క్రికెట్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ పేద పిల్లలకు సహాయాన్ని అందించడమే కాకుండా చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ, ఐ డొనేషన్, బ్లడ్ డొనేషన్ వంటి కార్యక్రమాలతో సామాజిక సేవ చేస్తున్నారు. అయితే తాజాగా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ & ఎలైట్ మీడియా వారు ఆడియన్స్ (ఫ్యాన్స్) కు విన్నూమైన కాన్సెప్ట్ తో అందరి […]