“రాధేశ్యామ్” నిరాశ పరచడంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఆయన నెక్స్ట్ మూవీ గురించి ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన “సలార్” మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రం టీజర్ గురించి ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెబల్ స్టార్ అభిమానుల కోసమేనా అన్నట్టుగా ఓ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “సలార్” దర్శకుడు ప్రశాంత్ నీల్ మరో చిత్రం “కేజీఎఫ్ : చాప్టర్ 2” […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు డైరెక్ట్ తెలుగు మూవీకి రెడీ అవుతున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ లోనూ సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ భాషా ఈ భాషా అని కాకుండా అన్ని భాషల్లోనూ కనిపించడానికి భారీ స్కెచ్ వేశారు ధనుష్. ఈసారి పాన్ ఇండియా మూవీనే చేయబోతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ధనుష్ నెక్స్ట్ మూవీ కూడా పాన్ ఇండియా సినిమాగా […]
సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లోనే కాదు యూఎస్ఏలోనూ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఆయన నటించిన అన్ని సినిమాలు USA బాక్సాఫీస్ వద్ద దాదాపు మిలియన్ కంటే ఎక్కువ వసూలు చేశాయి. అయితే మహేష్ గత కొంతకాలం నుంచి తన సినిమాలకు మార్వెల్ ముప్పును ఎదుర్కొంటున్నాడు. 2018లో మహేష్ “భరత్ అనే నేను”, మార్వెల్ స్టూడియోస్ “అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్” దాదాపు అదే సమయంలో తెరపైకి వచ్చాయి. ఫలితంగా […]
తెలుగు బిగ్ బాస్ OTT వెర్షన్ “బిగ్ బాస్ నాన్ స్టాప్”లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై చాలా ఊహాగానాలు ఉన్నాయి. గత వారం నామినేషన్లు హౌజ్ లో మంట రాజేశాయనే చెప్పాలి. హౌస్‌లోని దాదాపు సగానికి పైగా సభ్యులు హౌజ్ నుంచి బయటకు వెల్లడినాయికి నామినేట్ అయ్యారు. అయితే ఓటింగ్‌లో బిందుమాధవి అగ్రస్థానంలో ఉండటంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే సందేహం అందరిలోనూ నెలకొంది. Read Also : Akhil: ఎట్టకేలకు […]
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరో నెల రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. మే నెలలో తన డెలవరీ ఉంటుందని ఇప్పటికే కాజల్ సోషల్ మీడియా ద్వారా చెప్పకనే చెప్పింది. మాతృత్వంలోని మధురిమలను గత కొన్ని నెలలుగా ఆస్వాదిస్తున్న కాజల్ దానికి సంబంధించి తన తాజా ఆలోచనలను అభిమానులతో పంచుకుంది. Read Also : Malaika Arora: యాక్సిడెంట్ పై పెదవి విప్పిన అందాల భామ! మాతృత్వం కోసం సిద్ధం కావడం ఆనందంగా ఉందని చెబుతూనే, ‘అన్నీ […]
టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ వరుస ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా రెడ్ డ్రెస్ లో ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ అద్భుతమైన ఫోటో చూసిన ఎవ్వరికైనా దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య ఈ భామ అన్పించక మానదు. అంత అద్భుతంగా ఉంది మరి ! థై స్లిట్ రెడ్ డ్రెస్ లో కుర్రాళ్లకు కావాల్సినంత అందాల విందు చేస్తోంది. […]
ముంబై – పూణే ఎక్స్ ప్రెస్ హైవే మీద పన్వేల్ సమీపంలో ఈ నెల 2న జరిగిన రోడ్డు యాక్సిడెంట్ నుండి లక్కీగా కొద్దిపాటి గాయాలతో బయటపడింది అందాల భామ మలైకా అరోరా. ఇటీవలే ఆమె హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చింది. దాంతో బాలీవుడ్ సెలబ్రిటీస్, ఆమె స్నేహితులు, సన్నిహితులు పరామర్శించడానికి క్యూ కట్టారు. ఇదిలా ఉంటే… యాక్సిడెంట్ అయిన తర్వాత మొదటి సారి ఆ సంఘటనపై ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించింది మలైకా అరోరా. Read […]
ఏపీలో చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ తనదైన రీతిలో చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తోంది. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆమె కొంతమంది లా విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చేనేతకు సంబంధించిన ఆసక్తికర విషయాలను చర్చించారు. ఇక పూనమ్ కౌర్ తో పాటు పలువురు విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందంటూ శశి థరూర్ భేటీకి సంబంధించిన కొన్ని ఫోటోలను […]
‘వలయం’తో విమర్శకుల ప్రశంసలందుకున్న లక్ష్ చదలవాడ త్వరలో ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా మరో ప్రాజెక్టును సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. ‘ధీర’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా హైదరాబాద్‌లో పూజతో మొదలైంది. తొలి సన్నివేశానికి ఖ్యాతి చదలవాడ క్లాప్ ఇవ్వగా చదలవాడ శ్రీనివాసరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 14వ తేదీ వరకు హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ జరగనుంది. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలోఈ సినిమా రూపొందుతోంది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర సంస్థలో […]
ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు మన్నవ బాలయ్య ఇక లేరు. 92 ఏళ్ల వయసులో పుట్టినరోజు నాడే ఆయన తుదిశ్వాస విడవడం బాధాకరం. 1930 ఏప్రిల్ 9వ తేదీన గుంటూరు జిల్లా అమరావతి మండలం చావపాడు గ్రామంలో జన్మించిన బాలయ్య చెన్నైలోని గిండీ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. కాలేజీ రోజుల్లో డ్రామా స్ఫూర్తితో సినిమాల్లోకి అడుగు పెట్టాడు. ఎత్తుకు పై ఎత్తు సినిమాతో నటుడిగా అరంగేట్రం చేయగా, పార్వతీ కళ్యాణం, భాగ్యదేవత, కుంకుమ […]