-
మెజీషియన్ గా మారబోతున్న రామ్ చరణ్
మాస్, కమర్షియల్, ప్రయోగాత్మకైనా సినిమాలు చేసి టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మెగాస్టార్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన నేడు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని పాన్ ఇండియా హీరోగా మారుతున్నాడు. టాలీవుడ్ లో చరణ్ కు ప్రత్యేకంగా కావాల్సినంత ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రాజమౌళి “ఆర్ఆర్ఆర్”లోనే కాకుండా, తండ్రితో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న “ఆచార్య”లో […] -
మళ్ళీ పెళ్లి కూతురైన సమంత !
టైటిల్ చదివేసి సమంత మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా ? అని ఆశ్చర్యపోకండి. గత కొన్ని రోజులుగా సమంత, నాగ చైతన్యకు విడాకులు అంటూ రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి కూతురు లుక్ లో దర్శనమిచ్చింది షాకిచ్చింది. సమంత తాజాగా సాంప్రదాయ చీరకట్టులో మెరిసింది. సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజా ఫోటోషూట్‌లకు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలలో సామ్ మావూరి సిల్క్స్ నుండి ఎరుపు, బంగారు బనారసీ చీరను కట్టుకుని […] -
కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న బాలీవుడ్ స్టార్
ఇటీవల కాలంలో భాషలతో సంబంధం లేకుండా నటీనటులు తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక ప్రేక్షకులు కూడా అన్ని భాషల నటీనటులను ఆదరిస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఇటీవల “షేర్షా”గా వచ్చి ప్రశంసలు అందుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా కోలీవుడ్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక నెల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘షేర్‌షా’ విడుదలైంది. కార్గిల్ యుద్ధ హీరో విక్రమ్ బాత్రా పాత్రలో సిద్ధార్థ్ ఆకట్టుకున్నాడు. ‘బిల్లా’ దర్శకుడు విష్ణువర్ధన్ […] -
మరోసారి తెరపైకి విజయ్ రోల్స్ రాయిస్ ట్యాక్స్
తలపతి విజయ్ రోల్స్ రాయిస్ ట్యాక్స్ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. 2012 లో విజయ్ ఖరీదైన లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్‌ను లండన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. కస్టమ్ డ్యూటీగా దిగుమతి చేసుకోవడానికి అతను పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాడు. అన్ని పన్నులు, ఛార్జీలను చెల్లించాడు. కానీ నిబంధనల ప్రకారం ఉన్న ఎంట్రీ ట్యాక్స్ నుండి మాత్రం మినహాయింపుని కోరాడు. దీనిపై అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో కోర్టులో కేసు వేశాడు. ప్రవేశ పన్ను మినహాయింపుకు […] -
నాని నెక్స్ట్ మూవీ “దసరా”… పండగేనా ?
నేచురల్ స్టార్ నాని నటించిన “టక్ జగదీష్” సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. మొదటి రోజు ఓటిటిలో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా నిలిచింది. కలెక్షన్ల పరంగానూ నిర్మాతలకు మంచి లాభాలే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నాని “శ్యామ్ సింగరాయ్”, “అంటే సుందరానికి” వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. “టక్ జగదీష్” రిలీజ్ అవ్వడంతో “నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో తాజా బజ్ […] -
ఎన్టీఆర్ షోకు గెస్ట్ గా రాజమౌళి, కొరటాల
ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బుల్లితెర షో “ఎవరు మీలో కోటీశ్వరుడు” ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. తొలివారం అతి తక్కువ టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ షో ఎన్టీఆర్ మ్యాజిక్ కారణంగా మళ్ళీ తిరిగి పుంజుకుంటోంది. అప్పుడే షో మొదలై మూడు వారాలు గడిచిపోయింది. అయితే గత కొన్ని రోజుల “ఎవరు మీలో కోటీశ్వరుడు” షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోలో రాజమౌళి కన్పించాడు. ఆ పిక్స్ వైరల్ అవ్వడంతో రాజమౌళి ఈ షోకు […] -
నేడు ఈడీ ముందుకు తనీష్
నటుడు తనీష్ నేడు డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట హాజరుకానున్నాడు. 10 గంటలకు తనీష్ తన బ్యాంక్ స్టేట్మెంట్స్, డాక్యుమెంట్లతో రావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది. 2017లో ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా విచారణ చేయబోతోంది ఈడీ. కెల్విన్ తనీష్ కి మధ్య జరిగిన ఆర్థికలావదేవిలపై స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు అధికారులు. డ్రగ్స్ హబ్ గా మారిన ఎఫ్ లాంజ్ పబ్ వివరాలు ఏమన్నా తెలుసా ? అన్న కోణంలో తనీష్ ని […] -
రివ్యూ: మాస్ట్రో మూవీ
ఈ యేడాది ఇప్పటికే నితిన్ నటించిన ‘చెక్’, ‘రంగ్ దే’ చిత్రాలు విడుదలయ్యాయి. కథాపరంగా ‘చెక్’ భిన్నమైనదే అయినా విజయం విషయంలో నిరుత్సాహపర్చింది. ఇక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘రంగ్ దే’ కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆశించిన స్థాయి సక్సెస్ ను అందుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా ‘మాస్ట్రో’. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ చిత్రం […] -
ప్రకృతికి దగ్గరగా ప్రభాస్… సన్‌రూఫ్ వానిటీ వాన్
టాలీవుడ్ స్టార్స్ తమ వానిటీ వ్యాన్‌లపై భారీగా ఖర్చు చేస్తారు. అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ లకు లగ్జరీ వానిటీ వ్యాన్ లు ఉన్నాయన్న విషయం తెలిసిందే. దానికోసం వాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇక అల్లు అర్జున్ ‘ఫాల్కన్’ అయితే అందరి దృష్టిని ఆకర్షించింది. హీరోలు వాడే ఈ వ్యానిటి వ్యాన్ లలో అన్ని సదుపాయాలూ ఉంటాయి. ఇందులో వారు ఎక్కడికైనా వెళ్లొచ్చు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఇటీవల […] -
ఇండోనేషియా లాంగ్వేజ్ లో రీమేక్ అవుతున్న ఫస్ట్ సౌత్ మూవీ
మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘దృశ్యం’ మరో రీమేక్ కు సిద్ధమవుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిగా, మోహన్ లాల్ హీరోగా నటించిన ‘దృశ్యం’ సినిమా భాషలు, సరిహద్దులు దాటేస్తోంది. ఇండోనేషియా లాంగ్వేజ్ లో రీమేక్ అవుతున్న ఫస్ట్ మూవీ ‘దృశ్యం’. దృశ్యం ఇప్పటికే 4 భారతీయ భాషలు, 2 విదేశీ భాషలలో రీమేక్ అయిన ఈ చిత్రానికి అన్ని చోట్ల నుంచీ మంచి స్పందన వచ్చింది. చైనీస్ భాషలోకి రీమేక్ చేసిన […]
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!