-
సత్యభామను పరిచయం చేసిన “బంగార్రాజు”
కింగ్ నాగార్జున ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘బంగార్రాజు’. ఈ చిత్రంలో హిట్ పెయిర్ నాగార్జున, రమ్యకృష్ణ మరోసారి జోడి కడుతున్న విషయం తెలిసిందే. నిన్న రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆమెకు సినిమా నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. నాగార్జున, రమ్యకృష్ణ కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఎప్పటిలాగే రమ్యకృష్ణ అందంగా కనిపిస్తుంది. నాగార్జున, రమ్యకృష్ణ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తుంది. పంచెకట్టులో నాగార్జున “బంగార్రాజు” లుక్ అదిరిపోయింది. అప్పట్లో […] -
“భవదీయుడు భగత్ సింగ్”కు జోడిగా బుట్టబొమ్మ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు “భవదీయుడు భగత్ సింగ్” అనే టైటిల్ ను ఖరారు చేస్తూ పవన్ కళ్యాణ్ స్టైలిష్, యంగ్ లుక్‌లో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘ఈసారి ఇది కేవలం వినోదం మాత్రమే కాదు’ అంటూ పోస్టర్ పై ఉన్న ట్యాగ్‌లైన్ మెగా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ను నింపింది. ఇక టైటిల్ ప్రకటించింది […] -
“లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా ?
“లవ్ స్టోరీ”ని ఏ ముహూర్తాన మొదలు పెట్టారో ఏమో కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఇప్పటికే 2021 ఏప్రిల్ 16 విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తరువాత సెప్టెంబర్ 10 అన్నారు. వినాయక చవితి కానుకగా ఈ చిత్రం విడుదల కానుందని సంబర పడిన ప్రేక్షకుల ఆనందాన్ని ఆవిరి చేస్తూ సెప్టెంబర్ 24కు సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. ఎట్టకేలకు “లవ్ స్టోరీ” ఈ నెల […] -
బిగ్ బాస్ 5 : వాళ్ళను గుర్తు చేస్తున్నావ్… సిరిపై ట్రోలింగ్
“బిగ్ బాస్ సీజన్ 5” కంటెస్టెంట్ సిరిని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. టాస్క్ సమయంలో సన్నీ తనను అసభ్యకరంగా తాకాడంటూ సిరి ఆరోపించడంతో దానికి కారణమైంది. బిగ్ బాస్ సీజన్ 2లో భాను, తేజస్విలతో ఆమెను పోలుస్తున్నారు. సీజన్ 2 సమయంలో భాను శ్రీ, తేజస్వి మరో కంటెస్టెంట్ కౌశల్‌తో ఇలాగే ప్రవర్తించారు. ఫిజికల్ టాస్క్ సమయంలో లేడీ కంటెస్టెంట్‌లను అతను అసభ్యకరంగా తాకాడంటూ ఆరోపించారు. అప్పట్లో ఈ విషయం సంచలనం సృష్టించింది. వారు ఆరోపించినట్లుగా […] -
షారుఖ్-అట్లీ చిత్రానికి బాలయ్య టైటిల్ !
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇటీవల తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. నయనతార, ప్రియమణి ఈ సినిమాలో కథానాయికలు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో షారుఖ్ ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూణేలో చిత్రీకరించారు. అక్కడ నుంచి లీకైన ఫోటోలలో షారుఖ్ సరికొత్త మేక్ఓవర్ లో కన్పించారు. లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. […] -
తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్
అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్ళైనప్పటికీ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవితో ఆచార్య, నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న “ఘోస్ట్” సినిమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో కాజల్ తల్లి కాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజా సమాచారమే ప్రకారం ఆ రూమర్స్ నిజం అయ్యేలా కన్పిస్తున్నాయి. Read Also : “ఆచార్య” షూటింగ్ సెట్ కు చిరు, చరణ్ 2020 అక్టోబర్ 30న కాజల్ అగర్వాల్ […] -
బిగ్ బాస్ హౌస్ లో ‘ఆ గట్టునుంటావా… ఈ గట్టునుంటావా’!
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 పై సోషల్ మీడియాలోనూ, ఛానెల్స్ లోనూ ప్రతికూల వార్తలు జోరందుకుంటున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఈ షోపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదే సమయంలో బిగ్ బాస్ హౌస్ లో సభ్యులు గేమ్ లో పూర్తిస్థాయిలో లీనమై పోయి, ఒకరి మీద ఒకరు దాడులు, ప్రతిదాడులూ చేసుకోవడం మొదలెట్టేశారు. ఆడ, మగ అనే తేడా లేకుండా, నియమ నిబంధనలను పాటించకుండా, అసభ్య పదజాలంతో మాటల యుద్ధాలకు […] -
మరపురాని రోజారమణి
(సెప్టెంబర్ 16న నటి రోజారమణి పుట్టినరోజు)ఎదురుగా యస్వీ రంగారావు వంటి భారీ విగ్రహం ఉన్న మహానటుడు భయపెట్టే హిరణ్యకశ్యపునిగా నటిస్తున్నా, అదరక బెదరక పసిప్రాయంలోనే భళా అనిపించేలా భక్త ప్రహ్లాదలో నటించారు రోజారమణి. ఆ చిత్రంలో ఆమె నటనకు బాలనటిగా జాతీయ అవార్డు లభించాల్సిందే. అప్పటికి ఇంకా జాతీయ అవార్డుల్లో ఉత్తమ బాలనటుల విభాగం ఏర్పాటు చేయలేదు. ఆ తరువాతి సంవత్సరం నుంచీ ఆ కేటగిరీ మొదలయింది. అయితే, రోజారమణి భక్త ప్రహ్లాదునిగా నటించిన చిత్రాన్ని నాటి […] -
“ఆచార్య” షూటింగ్ సెట్ కు చిరు, చరణ్
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు కలిసి నటించబోతున్న పూర్తి స్థాయి చిత్రం “ఆచార్య”. కొరటాల శివ అందించబోయే ఈ మెగా ట్రీట్ కోసం అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. సినిమాలోని రెండు పాటలు పెండింగ్‌లో ఉన్నాయి. చరణ్, చిరు కాంబోలో రావాల్సిన సాంగ్ ఒకటి కాగా, చరణ్, పూజాహెగ్డేపై ఒక సాంగ్. చరణ్ “ఆర్ఆర్ఆర్”తో బిజీగా ఉండడంతో అంతలోపు చిరంజీవి “గాడ్ ఫాదర్” షూటింగ్ ప్రారంభించారు. తాజాగా చరణ్ […] -
ముగ్ధ మనోహర రూపం మీనా
(సెప్టెంబర్ 16న నటి మీనా పుట్టినరోజు)బాలనటిగానే భళా అనిపించి, ముగ్ధమనోహర రూపంతో నాయికగా అలరించి, అబినయంతోనూ ఆకట్టుకొని చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు మీనా. ఇప్పటికీ మీనా అనగానే చాలామందికి ముద్దు ముద్దు మాటలతో బొద్దుగా అలరించిన బాలతార మీనా గుర్తుకు వస్తుంది. పరువాల ప్రాయాన సీతారామయ్యగారి మనవరాలుగానూ స్ఫురిస్తుంది. చంటి ప్రియురాలుగా చేసిన నటన కూడా మదిలో మెదలక మానదు. తరువాతి రోజుల్లో శ్రీవేంకటేశ్వరుని భక్తురాలు వెంగమాంబగా అలరించిన వైనమూ మన జ్ఞాపకాల్లో కదలాడుతుంది. అందాల […]
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!