ఇండోనేషియా లాంగ్వేజ్ లో రీమేక్ అవుతున్న ఫస్ట్ సౌత్ మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘దృశ్యం’ మరో రీమేక్ కు సిద్ధమవుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిగా, మోహన్ లాల్ హీరోగా నటించిన ‘దృశ్యం’ సినిమా భాషలు, సరిహద్దులు దాటేస్తోంది. ఇండోనేషియా లాంగ్వేజ్ లో రీమేక్ అవుతున్న ఫస్ట్ మూవీ ‘దృశ్యం’. దృశ్యం ఇప్పటికే 4 భారతీయ భాషలు, 2 విదేశీ భాషలలో రీమేక్ అయిన ఈ చిత్రానికి అన్ని చోట్ల నుంచీ మంచి స్పందన వచ్చింది. చైనీస్ భాషలోకి రీమేక్ చేసిన మొదటి మలయాళ చిత్రం కూడా ఇదే కావడం విశేషం.
‘దృశ్యం’ డిసెంబర్ 2013లో విడుదలైంది. 2014లో ఈ చిత్రం కన్నడ, తెలుగు రీమేక్‌లు విడుదలయ్యాయి. కన్నడ వెర్షన్ జూన్ 2014లో, తెలుగు వెర్షన్ జూలైలో విడుదలయ్యాయి. జూలై 2015లో ‘పాపనాశం’ప్ పేరుతో తమిళంలో, ‘దృశ్యం’ పేరుతో హిందీలోనూ రీమేక్ వెర్షన్లు విడుదలయ్యాయి. శ్రీలంకలో ‘ధర్మయుద్ధ’ పేరుతో ఈ చిత్రం జూలై 2017లో వచ్చింది. చైనీస్ రీమేక్ “షీప్ వితౌట్ షెపర్డ్” కూడా డిసెంబర్ 2019లో విడుదలైంది. చైనీస్ రీమేక్ విడుదలైన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం ఇండోనేషియా రీమేక్ ప్రకటించారు.
Also Read
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
- Sampoornesh Babu: 'కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ 'ది ప్యారడైజ్' కే మోగింది!'.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
Read Also : రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలు.. చార్జిషీట్ లో సంచలన విషయాలు
అంటే దాదాపు ‘దృశ్యం’ విడుదలైన ఎనిమిది సంవత్సరాల తరువాత ఇండోనేషియాలో రీమేక్ గా విడుదల కాబోతోంది. ‘దృశ్యం’ చిత్ర నిర్మాత ఆంథోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని ఇండోనేషియాలోకి అనువదిస్తున్నట్లు ప్రకటిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని ఇండోనేషియాలో జకార్తాలో ఉన్న పిటి ఫాల్కన్ అనే సంస్థ నిర్మిస్తోందని ఆంటోనీ పెరుంబవూర్ అన్నారు.
ఇక ఫిబ్రవరి 2021లో ఓటిటిలో ‘దృశ్యం’ రెండవ భాగం ‘దృశ్యం 2’ విడుదలైంది. భారీ విజయం సాధించిన “దృశ్యం 2″కు కూడా తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్‌లు సిద్ధమవుతున్నాయి.
తాజావార్తలు
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
-
CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
-
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
-
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?