-
కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి
(సెప్టెంబర్ 17న టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు)కాసింత కళాపిపాస ఉంటే చాలు మనసు పులకించే క్షణాలను మనమే వెదుక్కోవచ్చు అంటారు పెద్దలు. ప్రముఖ నిర్మాత, రాజకీయ నేత తిక్కవరపు సుబ్బరామిరెడ్డిలో కాసింత కాదు ఆయన మోసేంత కళాపిపాస ఉంది. అందువల్లే కళలను ఆరాధిస్తూ కళాకారులను గౌరవిస్తూ ‘కళాబంధు’గా జనం మదిలో నిలచిపోయారు సుబ్బరామిరెడ్డి. రాజకీయరంగంలో రాణించిన సుబ్బరామిరెడ్డి చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికిస్తూ సాగారు. జయాపజయాలకు అతీతంగా సుబ్బరామిరెడ్డి చిత్రప్రయాణం సాగింది. తెలుగువారయినా హిందీలోనూ చలనచిత్రాలు నిర్మించారు. నిజం చెప్పాలంటే […] -
కొత్త కెప్టెన్ గా విశ్వ… సిరిని మరిపిస్తాడా!?
బిగ్ బాస్ సీజన్ 5 ఫస్ట్ కెప్టెన్ సిరి కాలపరిమితి 11వ రోజుతో పూర్తయ్యింది. ఆమె తర్వాత కెప్టెన్ గా విశ్వ ఎంపిక కావడం విశేషం. ‘పంతం నీదా నాదా’ గేమ్ థర్డ్ ఫేజ్ లో ‘అగ్గిపుల్లా మజాకా’ అనే ఆటను బిగ్ బాస్ ఈగల్, ఊల్ఫ్ టీమ్స్ తో ఆడించాడు. అందులో ఈగల్ టీమ్ విజయం సాధించింది. గత మూడు రోజులుగా జరిగిన పోటీల ద్వారా ఈగల్ టీమ్ కు 6, ఊల్ఫ్ టీమ్ కు […] -
రివ్యూ: ప్రియురాలు మూవీ
కమెడియన్ సత్య హీరోగా సందీప్ కిషన్ నిర్మించిన ‘వివాహ భోజనంబు’ మూవీతో సోనీ లివ్ ఓటీటీ సంస్థ తెలుగు సినిమాలకు శ్రీకారం చుట్టింది. వినోద ప్రధానమైన ఆ చిత్రం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. దాంతో ఇప్పుడు యూత్ ను టార్గెట్ చేస్తూ, రొమాంటిక్ ఫీల్ గుడ్ ఎరోటిక్ మూవీ ‘ప్రియురాలు’ను 17వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేస్తోంది సోనీ లివ్. గతంలో శ్రీదివ్య నాయికగా ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’; నాగశౌర్య, నిహారిక జంటగా ‘ఒక […] -
“ఎవరు మీలో కోటీశ్వరులు” టీఆర్పీ… ఎన్టీఆర్ మ్యాజిక్ పని చేస్తోందా ?
జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా మాత్రమే కాదు మంచి హోస్ట్ గా కూడా నిరూపించుకున్నాడు. ఇప్పటికే పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ ప్రస్తుతం “ఎవరు మీలో కోటీశ్వరులు” షోను హోస్ట్ చేస్తున్నారు. ఈ గేమ్ షో కర్టెన్ రైజర్ షోకు 11.4 వచ్చింది. దానికి కారణం ఏంటంటే లాంచ్ ఎపిసోడ్ లో తారక్ హోస్ట్ గా వ్యవహరించగా, చరణ్ అతిథిగా విచ్చేసి హాట్ సీట్ లో కూర్చున్నాడు. ఆ తరువాత షో […] -
ఈ వారం టాలీవుడ్ ఫైట్… విన్నర్ ఓటిటి నా ? థియేటరా?
థియేటర్లు రీఓపెన్ అయినప్పటి నుంచి వరుసగా సినిమాలు విడుదల అవుతున్నాయి. ముందుగా చిన్న సినిమాల నిర్మాతలు ధైర్యం చేసి అడుగు ముందుకేశారు. అంతగా ఫలితం రాలేదు. కానీ రానురానూ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నెమ్మదిగా మీడియం రేంజ్ సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. అందులో అసలు ప్రచారమే జరగని సినిమాలు ఉన్నాయి. భారీగా అంచనాలు ఉన్న సినిమాలూ విడుదల అయ్యాయి. సత్యదేవ్ “తిమ్మరుసు”, తేజ సజ్జ “ఇష్క్” తదితర సినిమాలు రిలీజ్ అయ్యాయి. […] -
జిమ్ లో చరణ్, కియారా వర్కౌట్స్… వీడియో వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి జోడి కట్టబోతున్న విషయం తెలిసిందే. విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీలో చరణ్ రెండవసారి కియారాతో రొమాన్స్ చేయనున్నారు. ఇంతకుముందు వీరిద్దరూ “వినయ విధేయ రామ”లో జోడిగా కన్పించారు. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మిశ్రమ స్పందన వచ్చింది. కానీ కియారా, చరణ్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా […] -
సమాజం చొరవ చూపాలి… రేపిస్ట్ రాజు ఆత్మహత్యపై చిరు ట్వీట్
సైదాబాద్, సింగరేణి కాలనీలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆరేళ్ళ చిన్నారిపై హత్యాచారం చేసిన ఆ కౄరుడిని వదలొద్దు అంటూ సెలెబ్రిటీల నుంచి సామాన్యుల దాకా అందరూ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. విషయం పెద్దది అవ్వడంతో పోలీసులు సైతం కేసును సీరియస్ గా తీసుకుని రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల బహుమానం అంటూ వాంటెడ్ నోట్ రిలీజ్ చేశారు. పైగా భారీ పోలీస్ బలగాలతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఈరోజు […] -
“బిగ్ బాస్ 5” టీఆర్పీ… ఆ రికార్డు బ్రేక్ చేయలేకపోయిన నాగ్ !
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈసారి 19 మంది కంటెస్టెంట్లతో నాగార్జున 5 రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అంటూ చాలా ఉత్సాహంగా షోను హోస్ట్ చేశారు. అందులో ఒక్కొక్క కంటెస్టెంట్ ను పరిచయం చేస్తూ హోస్ట్ గా నాగార్జున చేసిన ఫన్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. చాలా రోజుల నుంచి బిగ్ బాస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు […] -
బాలీవుడ్ మూవీకి జక్కన్న రెడీ… మరి మహేష్ మూవీ ?
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం తాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి, విడుదల చేయాలన్నది జక్కన్న ఆలోచన. అక్టోబర్ 13న విడుదల చేస్తామని ప్రకటించిన ఈ సినిమా మరోసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. 2022 జనవరిలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజమౌళి నెక్స్ట్ మూవీ ఏంటన్న విషయంపై అందరి దృష్టి పడింది. అయితే మహేష్ బాబుతో […] -
“హను-మాన్” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్
“జోంబీ రెడ్డి”తో హిట్ అందుకున్న కాంబోలో మరో సరికొత్త జోనర్ లో మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. యంగ్ హీరో తేజ సజ్జ, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కలిసి మరోసారి “హను-మాన్” ప్రాజెక్ట్ ను తెరకెక్కించబోన్నారు. తెలుగులో మొదటిసారిగా సూపర్ హీరో సినిమా ఇదే కావడంతో ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని నెలకొంది. అయితే అప్పుడే సినిమా ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టేశారు మేకర్స్. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 18 న ఉదయం […]
తాజావార్తలు
-
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
-
B – Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
-
Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
-
BYD Sealion 7 Dynamic Launch: BYD సీలియన్ 7 డైనమిక్ విడుదల.. 71.8kWh బ్యాటరీ, 520KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!