-
బుద్ధి ఉందా ? ఇది గుడి… రిపోర్టర్ పై సామ్ గరం గరం
ఇప్పుడు టాలీవుడ్ దృష్టి మొత్తం అక్కినేని ఫ్యామిలీ విషయంపైనే ఉంది. నాగ చైతన్యతో సమంత విడాకుల విషయం గత కొన్ని రోజులుగా ఎటూ తేలడం లేదు. ఇక పుకార్లకైతే కొదవే లేదు. అయితే ఆ పుకార్లకు తగ్గట్టుగానే చై, సామ్ ప్రవర్తన ఉండడం అక్కినేని అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. మీడియా దృష్టిని తప్పించుకోవడానికి సామ్ గత కొన్ని వారాలుగా హైదరాబాద్‌కు దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. కానీ రూమర్స్ […] -
చిక్కుల్లో సోనూసూద్… కోట్లలో పన్ను ఎగవేత
బాలీవుడ్ నటుడు సోనూసూద్ చిక్కుల్లో పడ్డారు. గత మూడు రోజుల నుంచి ఆయన కార్యాలయాలపై ఐటి సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భారీగా పన్ను ఎగవేతకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. గత సంవత్సరం కోవిడ్ కారణంగా దేశవ్యాప్త లాక్డౌన్ ఉన్నప్పుడు ఈ నటుడు చాలా మంది వలస కార్మికులకు వారి సొంత ఇళ్లకు వెళ్లడంలో సహాయపడ్డారు. పేద ప్రజలకు ఆహారం, చదువుకోవడానికి డబ్బు లేని చేయడంతో అందరూ ఆయనను మానవతావాది అంటూ పొడిగారు. చాలా […] -
సీటిమార్ : ‘కబడ్డీ యాంతెమ్’ వీడియో సాంగ్
మాచో హీరో గోపీచంద్, తమన్నా జంటగా నటించిన చిత్రం “సీటిమార్”. థియేటర్లు రీఓపెన్ అయ్యాక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మొదటి సినిమా ఇదే. కబడ్డీ నేపథ్యలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో గోపీచంద్, తమన్నా ఇద్దరూ వరుసగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహిళా కబడ్డీ జట్లకు కోచ్‌లుగా నటించారు. సంపత్ నంది దర్శకత్వం వహించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో దిగంగన సూర్యవంశీ, భూమిక చావ్లా, తరుణ్ అరోరా, రావు రమేష్, […] -
ఆయన సమున్నత శిఖరం… శ్రీశ్రీపై పవన్ త్రివిక్రమ్ చర్చ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. అయితే వారిద్దరి మధ్య సినిమాల గురించే కాకుండా పలు సామాజిక అంశాలు కూడా చర్చకు వస్తాయి. తాజాగా ఈ స్నేహితులిద్దరూ కలిసి తెలంగాణ విమోచన దినోత్సవం రోజున లెజెండరీ కవి రచయిత శ్రీశ్రీ గురించి చర్చించారు. ఆయన ఒక ఎత్తైన పర్వతం లాంటి వారని, ఆయన ముందు మనమంతా గులకరాళ్ళమని అన్నారు. శ్రీశ్రీ చేతిరాతతో ఉన్న ‘మహా ప్రస్థానం’ ప్రత్యేక స్మరణికను […] -
“దృశ్యం 2” ఫస్ట్ లుక్ కు టైమ్ ఫిక్స్
వెంకటేష్ దగ్గుబాటి ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ మూవీ రిలీజ్‌లతో దూసుకుపోతున్నారు. ఆయన ఇటీవల విడుదల చేసిన “నారప్ప” సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఎలాంటి పాత్రనైనా ఈజీగా పోషించగల అరుదైన నటులలో వెంకటేష్ ఒకరు. ఆయన ఇప్పుడు 2014 ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ “దృశ్యం” సీక్వెల్‌గా రాబోతున్న మూవీ “దృశ్యం 2″తో ప్రేక్షకులను అలరించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. Read Also : శ్రీకాళహస్తిలో సమంత వరుస పూజలు ! వెంకటేష్ ఈ […] -
“హను-మాన్” ఫస్ట్ లుక్ : విజువల్ వండర్ గా హనుమంతు ప్రపంచం
ప్రశాంత్ వర్మ తన మొదటి చిత్రం నుండి వినూత్న జోనర్లలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు జోంబీ కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు యంగ్ హీరో తేజ సజ్జతో మొదటి భారతీయ సూపర్ హీరో “హను-మాన్” మూవీ చేయబోతున్నారు. అటువంటి సూపర్ హీరో సినిమాలు చేసేటప్పుడు దర్శకుడికి ప్రధాన సవాలు కథానాయకుడి మేకోవర్. Read Also : శ్రీకాళహస్తిలో సమంత వరుస పూజలు ! “హను-మాన్”లో తేజ మేకోవర్ కు […] -
శ్రీకాళహస్తిలో సమంత వరుస పూజలు !
సమంత అక్కినేని తిరుమలను సందర్శించారు. మొదటి రోజు అక్కడ శ్రీవారిని దర్శించుకున్న సామ్ రెండవ రోజు శ్రీకాళహస్తి ఆలయంలో పూజల్లో పాల్గొంది. నిన్న మధ్యాహ్నం నుండి శ్రీకాళహస్తి దేవ స్థానంలో సమంత వరుస పూజలు నిర్వహిస్తోంది. నిన్న మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేసిన సమంత నర దోషం, గ్రహ దోషం, శత్రు శేషం, దాంపత్య సమస్యలు, ఎదుగుదల, నర దిష్టి రుద్ర హోమం, చండి హోమం కూడా చేస్తోంది. ముఖ్యంగా దాంపత్య సమస్య పరిష్కారం కోసం సమంత […] -
“ఆదిపురుష్” కోసం ప్రభాస్ సాహసం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఊరికే పాన్ ఇండియా స్టార్ అయిపోలేదు. సినిమాల కోసం ఆయన పడుతున్న పాట్లు, కష్టాలు అభిమానులు చూస్తూనే ఉన్నారు. ‘బాహుబలి’గా మారడానికి భారీగా కండలు పెంచడం, సినిమా సినిమాకూ సరికొత్త మేకోవర్, ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ అనే చిన్న విషయం కాదు. స్క్రీన్ పై ఆయన పాన్ ఇండియా స్టార్ గా ప్రేక్షకులను మెప్పించడం వెనుక మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. తాజాగా ప్రభాస్ “ఆదిపురుష్” కోసం మరో సాహసం చేస్తున్నాడట. […] -
“లాల్ సింగ్ చద్దా” షూటింగ్ పూర్తి
అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న “లాల్ సింగ్ చద్దా”లో నాగ చైతన్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తుండగా అమీర్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం చైతన్య తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. సైనికుడిగా కనిపించడానికి అవసరమైన సరికొత్త మేక్ఓవర్ లోకి మారిపోయాడు. జిమ్ లో కఠినమైన […] -
సెకండ్ వీక్ నామినేట్ అయ్యేది ఎవరు!?
బిగ్ బాస్ సీజన్ 5 షో చూస్తుండగానే 12వ రోజులోకి అడుగుపెట్టింది. రాత్రి దాదాపు ఒంటి గంట వరకూ హౌస్ మెంబర్స్ ను ఏదో రకంగా ఎంగేజ్ చేస్తున్నాడు బిగ్ బాస్. దాంతో మర్నాడు ఉదయం 9.30 తర్వాత కానీ నిద్ర లేపడం లేదు. 12వ రోజున డైరెక్టర్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’లోని దోస్తీ సాంగ్ తో సభ్యులంతా నిద్రలేచారు. ఎప్పటిలానే డాన్స్ లు చేశారు. అయితే ఇది మూవీ థీమ్ సాంగ్ […]
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!