మళ్ళీ పెళ్లి కూతురైన సమంత !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టైటిల్ చదివేసి సమంత మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా ? అని ఆశ్చర్యపోకండి. గత కొన్ని రోజులుగా సమంత, నాగ చైతన్యకు విడాకులు అంటూ రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి కూతురు లుక్ లో దర్శనమిచ్చింది షాకిచ్చింది. సమంత తాజాగా సాంప్రదాయ చీరకట్టులో మెరిసింది. సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజా ఫోటోషూట్‌లకు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలలో సామ్ మావూరి సిల్క్స్ నుండి ఎరుపు, బంగారు బనారసీ చీరను కట్టుకుని అందంగా కనిపిస్తుంది. నటి ఈ చీరకు హాఫ్ స్లీవ్స్ బ్లౌజ్ ధరించింది. ఇందులో నెక్‌లైన్, బ్రోకేడ్ ఎంబ్రాయిడరీ ఉంది. జతిన్ మోర్ జ్యువెల్స్ బంగారు ఆభరణాలు వేసుకుంది. ఇంకా సాధనా సింగ్, కోడూరు అమర్‌నాథ్ సామ్ మేకప్, హెయిర్ డ్రెస్సింగ్ చేశారు.
Read Also : కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న బాలీవుడ్ స్టార్
Also Read
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
ఇదంతా చూస్తుంటే ఆమె ఏదో యాడ్ కోసం ఈ ఫోటోలు దిగినట్టు కన్పిస్తోంది. సామ్ అందమైన వధువు లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ సామ్ తన పెళ్ళిలో కూడా దాదాపు ఇలాగే కన్పించింది. దక్షిణాది దివా సమంత రూత్ ప్రభు రియల్ ఫ్యాషన్ ఐకాన్ అన్న విషయం తెలిసిందే. ఆమె ఫ్యాషన్ అభిరుచి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంట్లో అయినా, ఈవెంట్‌లో అయినా ఆమే స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ఈ సోషల్ మీడియా క్వీన్ తాజా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


తాజావార్తలు
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?