ప్రకృతికి దగ్గరగా ప్రభాస్… సన్‌రూఫ్ వానిటీ వాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్స్ తమ వానిటీ వ్యాన్‌లపై భారీగా ఖర్చు చేస్తారు. అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ లకు లగ్జరీ వానిటీ వ్యాన్ లు ఉన్నాయన్న విషయం తెలిసిందే. దానికోసం వాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇక అల్లు అర్జున్ ‘ఫాల్కన్’ అయితే అందరి దృష్టిని ఆకర్షించింది. హీరోలు వాడే ఈ వ్యానిటి వ్యాన్ లలో అన్ని సదుపాయాలూ ఉంటాయి. ఇందులో వారు ఎక్కడికైనా వెళ్లొచ్చు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఇటీవల ఒక లగ్జరీ వ్యాన్ కొనుగోలు చేశారు. నిజానికి ప్రభాస్ దానిని చాలా కాలం క్రితం కొనుగోలు చేసాడు. కానీ రీసెంట్ గా దానిని అన్ని కొత్త ఫీచర్లతో పునర్నిర్మించాడు. ముఖ్యంగా ఈ వాన్‌లో సన్‌రూఫ్ ఫీచర్ అమర్చారు.
Read Also : ఇండోనేషియా లాంగ్వేజ్ లో రీమేక్ అవుతున్న ఫస్ట్ మూవీ
Also Read
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
- India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
ప్రభాస్ అవుట్ డోర్ లొకేషన్స్ షూట్ చేస్తున్నప్పుడు తన వానిటీ వ్యాన్ లో సహజ లైటింగ్ ఉండడానికి ఇష్టపడతాడట. అందుకే ఈ ఫీచర్ ను ప్రత్యేకంగా అమర్చుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “ఆదిపురుష్”. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ వాన్‌లో సన్‌రూఫ్ ఫీచర్ ను ఫోటో తీసి పోస్ట్ చేస్తూ “పనిలో ఉన్నప్పుడు కూడా ప్రకృతికి దగ్గరగా… సూపర్” అంటూ ప్రభాస్‌ని ప్రశంసించాడు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!