-
చిక్కుల్లో సూపర్ స్టార్ అభిమానులు
ఇప్పుడు అభిమానం కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ఇంతకుముందు అభిమానం పేరుతో ఫ్యాన్స్ కొట్టుకున్నారు, చంపుకున్నారు. ఆ పరిస్థితి మారడానికి, ఒక హీరో అభిమానులు మరో హీరోను కూడా ప్రశంసించడానికి, వారి అభిమానులతో స్నేహభావంతో మెలగడానికి చాల సమయం పట్టింది. ఇప్పటికి సోషల్ మీడియాలో చాలాసార్లు అగ్లీ ఫైట్స్ జరగడం చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు సమయం మారింది. అలాగే టెక్నాలజీ కూడా మారింది కదా. మరి అభిమానం కూడా యూటర్న్ తీసుకోవాలి కదా. తీసుకుంది కూడా… […] -
ఆకట్టుకుంటున్న “బలమెవ్వడు” టీజర్
ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న ‘బలమెవ్వడు’ సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్. బి. మార్కండేయులు ‘బలమెవ్వడు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధృవన్ కటకం నియా త్రిపాఠితో పాటు సుహాసిని మణిరత్నం, బబ్లూ పృథ్వీరాజ్ మరియు నాసర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణి శర్మ సంగీతం. సత్య రాచకొండ దర్శకత్వం వహించారు. శ్రీజయ గోదావరిచిత్రాలయ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఆర్ […] -
ఉత్తమ నటుడిగా మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన “మహర్షి” చిత్రం 2019లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలై రెండేళ్లు గడిచినా అవార్డులు, ప్రశంసలు అందుకుంటూనే ఉంది. నిన్న సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల 6 వ, 7 వ ఎడిషన్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ అవార్డ్స్ వేడుకలో 2019 సంవత్సరానికి గాను సూపర్ స్టార్ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు స్వయంగా అవార్డు అందుకున్నారు. “మహర్షి” మరో రెండు ప్రధాన […] -
అల సాక్షి అవార్డ్స్ లో…
సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల 6 వ, 7 వ ఎడిషన్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో “అల వైకుంఠపురములో” వివిధ విభాగాలలో మొత్తం ఐదు అవార్డులు గెలుచుకుంది. ఈవెంట్‌లో తన సినిమా వరుసగా అవార్డులు గెలుచుకోవడం చూసి అల్లు అర్జున్ బృందం సంతోషంగా ఫీల్ అయ్యింది. ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడు, పూజా హెగ్డే ఉత్తమ నటి అవార్డులను గెలుచుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఉత్తమ […] -
“లవ్ స్టోరీ”కి నిరాశ తప్పదా ?
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 10న […] -
“భీమ్లా నాయక్” అప్డేట్… ఈరోజే ఆ సర్ప్రైజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరో స్టార్ హీరో రానా దగ్గుబాటి నటిస్తున్న యాక్షన్ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. “భీమ్లా నాయక్”లో నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు రాశారు. ఎస్ రాధాకృష్ణ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. “భీమ్లా నాయక్” సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా […] -
రివ్యూ : గల్లీ రౌడీ సినిమా
ఈ యేడాది ఇప్పటికే సందీప్ కిషన్ నటించిన ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’, ‘వివాహ భోజనంబు’ చిత్రాలు విడుదలయ్యాయి. విశేషం ఏమంటే… ఆ రెండు సినిమాలకూ సందీప్ కిషన్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. అందులో మొదటిది మార్చిలో థియేటర్లలో రిలీజ్ కాగా, రెండోది సోనీ లివ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యింది. తాజాగా సందీప్ కిషన్ హీరోగా కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘గల్లీ రౌడీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండేళ్ళ […] -
“సీటిమార్” మేకింగ్ వీడియో
మాచో హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం “సీటిమార్”. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో భూమిక చావ్లా, రహమాన్ ముఖ్యమైన పాత్రలు చేసారు. దిగంగన సూర్యవంశీ రిపోర్టర్ పాత్రలో నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించారు. సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. మంచి కలెక్షన్లతో నిర్మాతలకు […] -
“సీటిమార్” డైరెక్టర్ నెక్స్ట్ మూవీలో అనసూయ
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన “సీటీమార్” మూవీ సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తమన్నా హీరోయిన్ గా నటించిన “సీటిమార్” బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది. హిట్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు చిత్రబృందం. ముఖ్యంగా హీరో గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది. ఈ క్రమంలో యంగ్ డైరెక్టర్ సంపత్ నెక్స్ట్ మూవీలో […] -
శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో సామ్ నెక్స్ట్ మూవీ ?
సమంత తెలుగు, తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరు. పెళ్ళైనప్పటికీ ఆమె సినిమాల్లో నటించడం మానలేదు. నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్రల్లో నటిస్తూ అటు అక్కినేని అభిమానులను, ఇటు తన ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి జంటగా నటించిన “ఫ్యామిలీ మ్యాన్ 2” అనే వెబ్ సిరీస్ లో చివరిసారిగా కనిపించింది. ఈ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ రాజీగా అందరి […]
తాజావార్తలు
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
-
Ram Mandir Prasad: “రామ మందిర ప్రసాద్ ” అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!
-
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
-
B – Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
-
Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!