టాప్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి స్థానంలో ఉంటారన్న విషయం తెలిసిందే. తెలుగులో ప్రసారమయ్యే పెద్ద యాడ్లలో చాలా వరకు మన రాకుమారుడే హంగామా చేస్తుంటాడు. అందుకే పెద్ద బ్రాండ్‌లను ఎండార్స్ చేయడంలో మహేష్ బాబు టాప్ స్టార్. తాజాగా మరో ఖరీదైన యాడ్ మహేష్ బాబు ఖాతాలో పడింది. మహేష్ అత్యంత ఖరీదైన కారు ఆడి బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేశారు. త్వరలో విడుదల కానున్న ఆడి తాజా […]
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘కేజీఎఫ్-2’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. ఇక ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో రానున్న నెక్స్ట్ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చిన ఆసక్తిగా గమనిస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ‘సలార్’లో ప్రభాస్ డైనమిక్ రోల్‌లో కనిపించనుండగా, శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. “రాధేశ్యామ్”తో అభిమానులను నిరాశపరిచిన ప్రభాస్ “సలార్”తో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యారు. ఇక “సలార్” షూటింగ్ సగం పూర్తి […]
మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “ఆచార్య”. కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. మ్యూజికల్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. “ఆచార్య” మూవీని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మెగా పవర్ ప్యాక్డ్ మూవీని […]
KGF 2 బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. యష్ దర్శకత్వంలో, సీన్ సీన్ కూ ఒళ్ళు గగుర్పొడిచే ఎలివేషన్స్, నేపథ్య సంగీతం, రాఖీ భాయ్ వయోలెన్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా డైలాగ్స్… KGF 2 తెలుగు వెర్షన్ లోని పవర్ ఫుల్ డైలాగ్స్ కు థియేటర్లు దద్దరిల్లుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ డైలాగ్స్ రాసింది మనోడే ! హనుమాన్ చౌదరి అనే మన తెలుగు వ్యక్తి కావడం విశేషం. […]
KGF Chapter 2 వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రాఖీ భాయ్ దెబ్బకు బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది. ఇప్పటికే నెలకొన్న పలు పాన్ ఇండియా రికార్డులను బద్దలు కొట్టే దిశగా ప్రశాంత్ నీల్ మ్యాగ్నమ్ ఓపస్ మూవీ దూసుకెళ్తోంది. ఒక్క కన్నడలోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ “కేజీఎఫ్-2” సందడే కన్పిస్తోంది. ఈ సీక్వెల్ తో యష్ కు మరింతగా క్రేజ్ పెరిగింది. అయితే యష్ “కేజీఎఫ్ 2”, విజయ్ “బీస్ట్” చిత్రాలు కేవలం ఒక్కరోజు గ్యాప్ […]
పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల కమ్ బ్యాక్ ఫిల్మ్ “జయమ్మ పంచాయితీ” విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రైలర్ బాగుందంటూ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించిన పవన్, సినిమా హిట్ కావాలని కోరుకుంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ట్రైలర్ లో భర్త అనారోగ్యం పాలయ్యేంత వరకు సంతోషకరమైన జీవితాన్ని గడిపే సాధారణ గృహిణిగా కన్పించింది […]
టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి హనుమాన్ జయంతి సందర్భంగా విష్ చేస్తూ ఒక ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు అది ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. చిరు తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియోలో హీరో రామ్ చరణ్ ఓ వానరంతో కలిసి కనిపిస్తున్నాడు. మన దేశంలో వానరాన్ని హనుమంతుడిగా భావిస్తారన్న విషయం తెలిసిందే. ఇక వీడియో విషయానికొస్తే…. “ఆచార్య” సినిమా షూటింగ్ సెట్ లో మేకప్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు చెర్రీ. అదే […]
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కలిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. అయితే అసలు సల్మాన్ ను హరీష్ ఎందుకు కలిశాడు ? అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు హరీష్ సల్మాన్ తో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడని, అందుకే సల్మాన్ ని కలిశాడని ఫిల్మ్ సర్కిల్స్ లో […]
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తరువాత తిరిగి సింగిల్ స్టేటస్‌కి వచ్చేసింది. అలాగే సినిమాపై పూర్తిగా ఫోకస్ పెట్టేసింది. ప్రస్తుతం ఆమె పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. భాషా హద్దులు లేకుండా టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు పలు సినిమాలకు సైన్ చేసిన ఈ బ్యూటీ పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదగడానికి ట్రై చేస్తోంది. ఇప్పటికే సామ్ కు సౌత్ లో, నార్త్ లో మంచి […]