బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా సౌత్ స్టార్ యష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ బీ టౌన్ క్వీన్ అనిపించుకున్న కంగనా ఇంతకు ముందు దక్షిణాదిలో కొన్ని సినిమాలు చేయాల్సి ఉంది. అయితే డేట్స్ క్లాష్ కారణంగా చేయలేకపోయింది. అయితే ఈ విషయం ఆమెకు సౌత్ సినిమాపై ప్రేమను చూపించకుండా ఆపలేకపోయింది. ఇటీవల RRRని వీక్షించిన కంగనా రాజమౌళి దర్శకత్వంపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “కొమరం పులి” సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న బ్యూటీ నికిషా పటేల్. ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కన్పించని ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానుల ప్రశ్నలకు బదులిచ్చింది. అందులో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు “ఏ మెగాస్టార్ గురించి మాట్లాడుతున్నారు ?” అని ఈ భామ ప్రశ్నించడం […]
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” ఏప్రిల్ 29న థియేటర్‌లలో గ్రాండ్ గా విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటించారు. ఇక సినిమా రిలీజ్ కు తక్కువ సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్లలో దూకుడు పెంచే యోచనలో ఉన్నారు మేకర్స్. “బంజారా” సాంగ్ తో అందరి దృష్టిని తమవైపుకు తిప్పుకున్నారు. అయితే ఇప్పుడు […]
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు ఓటిటి వెర్షన్ ఇప్పుడు విజయవంతంగా ఎనిమిదో వారంలోకి అడుగు పెట్టింది. ఎదవ వారం ఎలిమినేషన్ లో బిగ్ బాస్ హౌస్ నుండి హాస్యనటుడు మహేష్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. బిందు మాధవి, అఖిల్, శివ ముగ్గురూ టాప్ 5 అంటూ బయటకొచ్చిన మహేష్ విట్టా చెప్పుకొచ్చారు. ఇకపై బిగ్ బాస్ నాన్-స్టాప్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు మేకర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి పాన్ చేశారు. గత […]
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత టాటూలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ చాలాకాలం తరువాత అభిమానులతో టచ్ లోకి వచ్చింది. తాజాగా జరిగిన ఈ చిట్ చాట్ లో అభిమానులు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది సామ్. థియేటర్ లో చూసిన ఫస్ట్ మూవీ ఏంటని ఓ అభిమాని ప్రశ్నించగా, “జురాసిక్ పార్క్” అని చెప్పింది సామ్. ఇక మొదటి సంపాదన ప్రస్తావన తీసుకురాగా, ఓ […]
ప్రముఖ దివంగత నటి సౌందర్య 18వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆమె అభిమానులు సౌందర్యను తలచుకుంటున్నారు. సౌందర్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి అప్పుడే 17 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ… ఆమె ముగ్ద మనోహర రూపం, చెరగని చిరునవ్వు ఇంకా కళ్ళముందే కదలాడుతోంది అంటున్నారు అభిమానులు. ఇండస్ట్రీ నుంచి మహానటి సావిత్రి తరువాత అంతటి అందం, అభినయం సౌందర్య సొంతం అనే ప్రశంసలను అందుకున్న సౌందర్యకు ఫ్యామిలి ఆడియన్స్ లోనే ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇండస్ట్రీ అంటేనే గ్లామర్… […]
సౌత్ స్టార్ సమంత ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరక్కుతున్న “కాతు వాకుల రెండు కాదల్” సినిమా షూటింగ్, డబ్బింగ్ ను సామ్ కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తన పాన్ ఇండియా మూవీ “శాకుంతలం” నుంచి కీలక అప్డేట్ ను షేర్ చేసింది ఈ బ్యూటీ. ట్యాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం “శాకుంతలం”. ఇందులో యువరాణి శకుంతలగా కనిపించబోతోంది సామ్. […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం “గని” ఏప్రిల్ 8న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ బాక్సింగ్ డ్రామా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్ కూడా అంగీకరించారు. ఓ లేఖ ద్వారా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని, కానీ వారిని అలరించడానికి మరింత కష్టపడతానని హామీ ఇచ్చారు. ఇక తాజా అప్డేట్ ఏమిటంటే “గని” సినిమా ఓటిటి విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీ “సర్కారు వారి పాట” కోసం ఆయన అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి మేకర్స్ రెండు సాంగ్స్ […]
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం “18 పేజెస్”, “కార్తికేయ 2” చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా నిఖిల్ మరో కొత్త ప్రాజెక్ట్‌పై సంతకం చేశారు. భారీగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ నిఖిల్ 19వ ప్రాజెక్ట్ కాగా, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు మేకర్స్ సోషల్ మీడియాలో కొత్త మూవీ టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘స్పై’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. […]