పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇటీవలే “రాధేశ్యామ్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇక ప్రభాస్ ఖాతాలో ఉన్న నెక్స్ట్ ప్రాజెక్టులు షూటింగ్ దశల్లో ఉన్న విషయం తెలిసిందే. మళ్ళీ షూటింగ్ లో పాల్గొనడానికి ముందు రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు ప్రభాస్. అయితే తాజాగా ఓ మీడియా పోర్టల్ తో మాట్లాడిన ప్రభాస్ ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్-2’ హిట్స్ పై స్పందించారు. Read Also […]
అభిమానులు రౌడీగా పిలుచుకునే యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ క్రేజ్ రోజురోజుకూ మరింతగా పెరిగిపోతుంది. ఆయన హిట్ కొట్టి దాదాపుగా మూడేళ్లు కావస్తున్నా ఫాలోయింగ్ మాత్రం పెరుగుతూనే ఉంది. విజయ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో పాటు తనదైన శైలితో అభిమానులను ఇట్టే ఆకట్టుకునే ఈ యంగ్ హీరో యూత్ ఐకాన్ గా మారిపోతున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు పలు ఫొటోలతో ఫ్యాన్స్ ను థ్రిల్ చేస్తూ ఉంటాడు. సౌత్ నుంచి నార్త్ వరకు […]
RRR సూపర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ దర్శకుడు శంకర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా RC15 అనే టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పంజాబ్ లో జరుగుతోంది. లొకేషన్ నుండి చెర్రీ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో పంజాబీ పోలీసులు చెర్రీతో కలిసి ఫోజులిచ్చారు. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు చెర్రీ క్రేజ్ కేజ్రీగా పెరిగిపోయిందని, పంజాబ్ లో కూడా భారీ […]
‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. ‘కేజీఎఫ్- ఛాప్టర్ 1’ కన్నడ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదలై అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగంగా ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాగా, టికెట్లు హాట్ కేకుల్లా […]
‘KGF 2’లో రాఖీ భాయ్ ప్రేయసి రీనా దేశాయ్ గా అలరించిన కన్నడ సోయగం శ్రీనిధి శెట్టి తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో శ్రీనిధి థ్రెడ్ వర్క్‌తో ఉన్న అందమైన ఆకుపచ్చ సూట్‌లో పోజులిచ్చింది. సాంప్రదాయ లుక్ లో మెరిసిపోతున్న ఈ బ్యూటీ భారీ ఇయర్ రింగ్స్, తేలికపాటి మేకప్‌తో చాలా అందంగా కన్పిస్తోంది. ఇక యాక్షన్ డ్రామా ‘KGF 2’ ఏప్రిల్ 14న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు […]
సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో శృతి హాసన్ ఒకరు. తాజాగా సోషల్ మీడియాలో ఈ బీయూటీకి ఒక వెరైటీ ప్రశ్న ఎదురైంది. ఇన్‌స్టాగ్రామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించింది శృతి. ఇందులో భాగంగా అభిమానులు ఆమెను వివిధ ప్రశాలు అడగ్గా, శృతి కూడా వాటికి సమాధానం ఇచ్చింది. అయితే ఓ నెటిజన్ మాత్రం ‘మీ లిప్ సైజు ఏంటి?” అని ప్రశ్నించాడు. దీనికి శృతి హాసన్ చాలా క్లాస్ గా […]
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న షో ‘లాక్ అప్’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పలు ఆసక్తికర అంశాలు, కంటెస్టెంట్స్ ఎమోషనల్ స్టోరీస్ తో బుల్లితెర ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది ఈ షో. ఇటీవలి ఎపిసోడ్‌లో పూనమ్ పాండే గతంలో తన కుటుంబానికి సంబంధించిన కథను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. పూనమ్ మరో ఇద్దరు కంటెస్టెంట్స్ అయిన కరణ్ వీర్ బోహ్రా, శివమ్ శర్మలతో మాట్లాడుతూ మూడు నాలుగేళ్ల క్రితం తన కుటుంబంలో జరిగిన […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ “ఎన్టీఆర్ 30”. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్‌తో కలిసి సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్ 30’ పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న గ్రామీణ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇక “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్ కాస్త బ్రేక్ తీసుకుని ఈ సినిమాను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. జూన్ మొదటి వారంలో ఈ సినిమా స్టార్ట్ […]
ఇప్పుడు ఎక్కడ చూసినా “కేజీఎఫ్-2” పేరే విన్పిస్తోంది. ఇలాంటి భారీ సినిమాలకు వచ్చే క్రేజ్ ను ఉపయోగించుకోవడంలో డైరెక్టర్ వర్మ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వర్మ “కేజీఎఫ్-2” మూవీ హిట్ అవ్వడమే ప్రూఫ్ అంటూ స్టార్స్ రెమ్యూనరేషన్ కోసం డబ్బులు వేస్ట్ చేయకపోతే మంచి క్వాలిటీ కంటెంట్ వస్తుందని ట్వీట్ చేశారు. “స్టార్స్ రెమ్యూనరేషన్ల కోసం డబ్బును వృధా చేయకుండా మేకింగ్ కోసం ఖర్చు చేస్తే మరింత నాణ్యత, గొప్ప హిట్‌లు వస్తాయి అనడానికి KGF 2 […]