-
ఆసక్తికరంగా “కురుప్” ట్రైలర్… ఐదు భాషల్లో
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రతిష్టాత్మక చిత్రం ‘కురుప్’. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా రాబోతోంది. ‘కురుప్’ అనేది 1984 ఇండియాస్ లాంగ్ వాంటెడ్ ఫ్యుజిటివ్ సుకుమార కురుప్ జీవితంపై రూపొందుతున్నకథ. ఇప్పటికీ ఆయన జాడ లేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఒక కానిస్టేబుల్ టెలిఫోన్ కాల్‌కు సమాధానం ఇవ్వడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. కురుప్‌ను పట్టుకోవడానికి తన ఉన్నత అధికారి కృష్ణదాస్ […] -
దీపావళి బాక్స్ ఆఫీస్ క్లాష్… టాలీవుడ్ లో ట్రయాంగిల్ పోటీ
ఈ దీపావళికి బాక్స్ ఆఫీస్ వార్ గట్టిగానే జరగబోతోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అందులో రెండు తమిళ సినిమాలు తెలుగులో విడుదల అవుతుండగా, మరో స్ట్రెయిట్ తెలుగు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మారుతీ దర్శకత్వంలో రూపొందిన “మంచి రోజులొచ్చాయి” స్ట్రెయిట్ తెలుగు సినిమా కాగా, డబ్బింగ్ చిత్రాలు రజనీకాంత్ “పెద్దన్న”, విశాల్ “ఎనిమీ” రేపు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సై అంటున్నాయి. సంతోష్ శోభన్, మెహ్రీన్ ప్రధాన […] -
పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీని పరామర్శించిన రామ్ చరణ్
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక విషాద మరణంతో దిగ్భ్రాంతికి లోనైన లక్షలాది మంది అభిమానులు, సినీ వర్గాలు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. అక్టోబర్ 29న మరణించిన పునీత్ కు తెలుగు ఇండస్ట్రీ తరపు నుంచి సన్నిహితులైన బాలయ్య, ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్, రానా వంటి ప్రముఖులు కడసారిగా కన్నీటి నివాళులు అర్పించారు. తాజాగా రామ్ చరణ్ పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీని పరామర్శించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు పునీత్ రాజ్ కుమార్ […] -
వివాదంలో “జై భీమ్”… ప్రకాష్ రాజ్ సీన్ పై విమర్శలు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లాయర్ గా నటించిన సినిమా ‘జై భీమ్’. ఈ లీగల్ డ్రామాను టి. జె. జ్ఞానవేల్ దర్వకత్వంలో సూర్య, జ్యోతిక కలిసి తమ 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 2న విడుదలైన ఈ సినిమాపై ఒకవైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే, మరోవైపు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణం సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ వ్యక్తి చెంప పగలగొట్టే సీన్. […] -
ప్రీ లుక్ తో రవితేజ 71వ చిత్రం టైటిల్ అనౌన్స్మెంట్
మాస్ మహారాజా జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. 2021 ప్రారంభంలో “క్రాక్”తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రవితేజ అదే ఉత్సాహంతో వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రవితేజ ఖాతాలో ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘ధమాకా’ చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉండగానే మరో భారీ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు రవితేజ. మాస్ మహారాజా గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ లో నటించబోతున్నాడు అంటూ గత […] -
“జై భీమ్” సునామీ… సీఎం నుంచి ప్రేక్షకుల దాకా అందరూ ఫిదా
కోలీవుడ్ స్టార్ హీరో నటించిన తాజా చిత్రం “జై భీమ్”. జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ముఖ్యమంత్రి నుంచి సామాన్యుల వరకు అందరిని ఫిదా చేసేస్తోంది. నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సమాజంలో అణగారిన వర్గాలపై చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కొందరు పెద్ద మనుషులు చేస్తున్న దారుణమైన పనుల గురించి చూపించారు. మంచి సామాజిక […] -
“భీమ్లా నాయక్” అప్డేట్… దీపావళి ట్రీట్ గా ప్రోమో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ గా రూపొందుతోంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా, బిజు మీనన్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త కథానాయికలుగా నటిస్తున్నారు. బుధవారం “భీమ్లా నాయక్” అప్‌డేట్ ఉంటుందని […] -
అఫిషియల్ : “మేజర్” రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన మహేష్
టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మేజర్’. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ‘మేజర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం కొత్త విడుదల తేదీ గురించి మేకర్స్ ఈ రోజు అధికారిక ప్రకటన చేశారు. ‘మేజర్’ చిత్రం 2022 ఫిబ్రవరి 11న తెలుగు, మలయాళం, హిందీ […] -
‘ఆహా 2.0’ తగ్గేదే లే… వరుసగా 8 కొత్త సినిమాలు
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి దిగ్గజ ఓటిటి సంస్థల నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ‘ఆహా’ నెమ్మదిగా భారీ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంటోంది. వీక్షకుల నుండి అభిప్రాయాన్ని సేకరిస్తూ ‘ఆహా’లో కొన్ని కీలకమైన సాంకేతిక మార్పులు చేశారు నిర్వాహకులు. సబ్‌స్క్రైబర్లు ఇప్పుడు కంటెంట్‌ను 4Kలో చూడవచ్చు. ‘ఆహా 2.0’ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరగగా, ‘ఆహా’ టీమ్‌తో పాటు ఇన్వెస్టర్లు, ప్రమోటర్లు, సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. […] -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో విశాల్
యంగ్ హీరో విశాల్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నవంబర్ 4న ఆయన నటించిన “ఎనిమీ’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘ఎనిమీ’ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ కాలినడకన తిరుమల కొండను ఎక్కారు విశాల్. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న విశాల్ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీవారి ఆశీస్సులు అందుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ “పునీత్ మా ఇంట్లో మనిషి…ఇన్ని రోజులైనా […]
తాజావార్తలు
-
Ravindra Jadeja: ఆమె చెప్పిందే నిజమైంది.. ఈ అవార్డు నా ప్రియమైన మంత్రికి అంకితం!
-
Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
-
Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?
-
Michael Jackson Biopic: ఇండియాలో ‘మైఖేల్’ మేనియా.. లక్ష దాటిన టికెట్ల అమ్మకాలు
-
SA vs IND Women: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కసితీరా పగ తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. 3-0తో భారత్ చిత్తు.!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?