-
డేంజర్ తో డేటింగ్… “ఖిలాడీ” టైటిల్ సాంగ్
దీపావళి పండుగ సందర్భంగా రవితేజ నటించిన తాజా చిత్రం “ఖిలాడీ” నుంచి అప్డేట్స్ ప్రకటించారు. “ఖిలాడీ” మేకర్స్ తాజాగా దీపావళి కానుకగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ని విడుదల చేశారు. డిఎస్పీ తన ట్రేడ్‌మార్క్ పెప్పీ స్టైల్‌లో కంపోజ్ చేసిన “ఖిలాడీ” టైటిల్ సాంగ్ రవితేజ పాత్ర స్వభావాన్ని వివరిస్తుంది. విలాసవంతమైన సెట్‌లు, విదేశీ లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ లో విజువల్స్ మాత్రమే కాకుండా రవితేజ ఎనర్జిటిక్ మూవ్‌లు, యశ్వంత్ కొరియోగ్రఫీ ఈ పాటకు […] -
వీడియో : “అఖండ” టైటిల్ సాంగ్ టీజర్
మాస్ మసాలా చిత్రాలకు పేరుగాంచిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న యాక్షన్ డ్రామా “అఖండ”. ప్రస్తుతం షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ గురించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు మేకర్స్. తాజాగా దీపావళి కానుకగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు . నందమూరి అభిమానులకు దీపావళి గిఫ్ట్ గా అఖండ టైటిల్ సాంగ్ రోర్ అంటూ […] -
ట్రెండింగ్ లో “భీమ్లా నాయక్” ప్రోమో… ‘క్రాకర్ ఆఫ్ ఎ పోస్టర్’
దీపావళి పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ “భీమ్లా నాయక్” నుంచి సాంగ్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. “లాలా భీమ్లా” సాంగ్ ప్రోమో కేవలం 40 సెకన్లు మాత్రమే ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ప్రోమో స్టార్టింగ్ నుంచే యాక్షన్-ప్యాక్డ్ సన్నివేశాలు ఉండడం, పవన్ కళ్యాణ్ దీపావళి శుభాకాంక్షలు సరికొత్త స్టైల్ లో చెప్పడం మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. “లాలా భీమ్లా” […] -
“ఎఫ్3” ఫన్ డోస్… స్పెషల్ వీడియోతో దీపావళి విషెస్
2019 బ్లాక్ బస్టర్ ‘ఎఫ్2’కి సీక్వెల్ గా వస్తున్న ‘ఎఫ్3’కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సునీల్, రాజేంద్రప్రసాద్, సోనాల్ చౌహాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుని ఇటీవలే విడుదల తేదీని ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. […] -
“లైగర్” దీపావళి స్పెషల్ గా మైక్ టైసన్ లుక్ రిలీజ్
యాక్షన్ మూవీ ప్రియులకు, బాక్సింగ్ అభిమానులకు ఐఫీస్ట్ గా ఉండబోతున్న’లైగర్’ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా కన్పిస్తున్న విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ పాన్ ఇండియా మూవీలో మైక్ టైసన్ నటిస్తుండటంతో ‘లైగర్’కు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో థాయిలాండ్ స్టంట్ […] -
“ఆదిపురుష్” సెట్లో ప్రభాస్ సంబరాలు… పిక్స్ వైరల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎట్టకేలకు తొలి బాలీవుడ్ చిత్రం “ఆదిపురుష్” షూటింగ్‌ను ముగించాడు. ముంబైలోని సెట్‌లో కేక్ కట్ చేసి చిత్ర యూనిట్ ఈ వేడుకను జరుపుకుంది. ప్రభాస్ తన పార్ట్‌ను పూర్తి చేయడంతో బ్యాలెన్స్ టాకీ పార్ట్‌లను నవంబర్‌లో చిత్రీకరించనున్నారు. ఇప్పటికే చిత్ర కథానాయిక కృతి సనన్ ఒక వారం క్రితం తన భాగం షూటింగ్ ముగించింది. సైఫ్ అలీ ఖాన్ కూడా చిత్రీకరణను పూర్తి చేశారు. వచ్చే ఏడాది వేసవి వరకు వీఎఫ్‌ఎక్స్ […] -
నీలాంబరీ నీ అందమే నీ అల్లరీ… “ఆచార్య” సాంగ్ ప్రోమో
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం “ఆచార్య”. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సోషల్ మెసేజ్ డ్రామాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, పూజాహెగ్డే రొమాన్స్ […] -
వరుణ్ తేజ్ వండర్ ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్.. పిక్స్ వైరల్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వరుణ్ తేజ్ బీస్ట్ లుక్‌లో ఉన్న ఈ లేటెస్ట్ పిక్స్ ఫిట్నెస్ కోసం ఆయన చేసిన కృషి, అభిరుచి గురించి తెలుపుతున్నాయి. వరుణ్ లుక్స్ కారణంగా సినిమాపై ఇప్పటికే ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘గని’పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ పిక్స్ బయటకు వచ్చాక ఎక్కువగా మహిళా అభిమానులు ఆయనకు ఫిదా అవుతారు ఆనందంలో ఎలాంటి సందేహం లేదు. Read Also […] -
“హరిహర వీరమల్లు” షూటింగ్ రీస్టార్ట్ ఎప్పుడంటే ?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో ‘హరిహర వీరమల్లు’ సినిమా రూపొందుతోంది. మొగల్ చక్రవర్తుల కాలానికి చెందిన ఒక వజ్రాల దొంగ కథ ఇది. ఈ సినిమా కోసం కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్లు వేయించారు. ఈ సినిమా 50 శాతం షూటింగు పూర్తి చేసుకున్న తరువాత, కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ తరువాత ‘భీమ్లా నాయక్’ సినిమాను ముందుగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో పవన్ ఆ పనిలోనే ఉన్నాడు. ఆయనకి సంబంధించిన […] -
“పెద్దన్న” ట్విట్టర్ రివ్యూ
తెలుగులో తమిళ హీరోల మార్కెట్ వాల్యూ విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ టాప్ లో ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో రజనీకాంత్ సినిమా ఎప్పుడు విడుదలైనా తమిళంలోలాగే పండుగ వాతావరణం నెలకొంటుంది. తాజాగా రజనీకాంత్ నటించిన “అన్నాత్తే” చిత్రం విడుదలైంది. శివ దర్శకత్వంలో ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం “పెద్దన్న” అనే ఈ దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్‌లోని […]
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
-
OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!