-
1,100 థియేటర్లలోకి రానున్న “పెద్దన్న”
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నాత్తే’ సినిమా టైటిల్ ప్రకటించినప్పటికీ నుంచి ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ వరకు అభిమానుల్లో, సినీ ప్రియుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. కాగా ఈ సినిమా ఒక్క ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా భారీ స్థాయిలో విడుదల అవుతుంది. దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఓవర్సీస్‌లో 1100 థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ ఒక తమిళ చిత్రానికి ఇదే అతిపెద్ద ఓవర్సీస్ విడుదల అని […] -
నామినేషన్స్ నుండి సేవ్ అయిన ఆ ఇద్దరూ!
బిగ్ బాస్ సీజన్ 5 తొమ్మిదో వారం నామినేషన్స్ లో సోమవారం కెప్టెన్ షణ్ముఖ్ తప్ప మిగిలిన ఇంటి సభ్యులు పది మందిని బిగ్ బాస్ నామినేట్ చేశాడు. అయితే మంగళవారం ఎపిసోడ్ లో మాత్రం పెద్దాయన వీరి విషయంలో కాస్తంత కనికరం చూపాడు. అది కూడా ఓ టాస్క్ ద్వారా మాత్రమే! 58వ రోజు మధ్యాహ్నం వరకూ ఇంటి సభ్యులు నామినేషన్ ప్రక్రియ మీద చర్చోపచర్చలు పెట్టుకోవడానికి ఆస్కారం ఇచ్చిన బిగ్ బాస్ ఆ తర్వాత […] -
పునీత్ రాజ్ కుమార్ పై అవమానకర పోస్ట్… నెటిజన్ అరెస్ట్
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అభిమానులు ఇప్పటికీ ఆ బాధ నుంచి తేరుకోలేకపోతున్నారు. అయితే తాజాగా ఓ నెటిజన్ పునీత్ పై చేసిన పిచ్చి పనికి చేతికి సంకెళ్లు వేయించుకోవాల్సి వచ్చింది. దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన సందేశాన్ని పోస్ట్ చేసిన యువకుడిని బెంగళూరు నగర సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. నటుడు శుక్రవారం గుండె […] -
రష్మిక మందన్న ‘మిషన్ మజ్ను’ రిలీజ్ డేట్ ఫిక్స్
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘మిషన్ మజ్ను’ అనే స్పై థ్రిల్లర్‌తో బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజా అప్‌డేట్ ప్రకారం “మిషన్ మజ్ను” విడుదల తేదీ ఖరారైంది. మేకర్స్ వేసవి సెలవులను క్యాష్ చేసుకోవడానికి మంచి ప్లాన్ వేశారు. 2022 మే 13న ‘మిషన్ మజ్ను’ సినిమా విడుదల తేదీగా లాక్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం […] -
సమంత కోసం నిర్మాతగా స్టార్ హీరోయిన్
గత కొంత కాలంగా సమంత బాలీవుడ్ సినిమాకు సైన్ చేసిందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. సామ్ తన తొలి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ సౌత్ తో పాటు నార్త్ లోనూ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. సామ్ అభినయానికి, ఆమె పోషించిన పాత్రకు అక్కడ మంచి ప్రజాదరణ దక్కింది. ప్రస్తుతం సామ్ హిందీ చలనచిత్ర పరిశ్రమలోకి పూర్తిగా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన మార్కెట్‌ను విస్తరించుకోవాలని భావిస్తోంది. […] -
100 రోజులు పూర్తి చేసుకున్న “ఆదిపురుష్”
యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న పౌరాణిక చిత్రం “ఆదిపురుష్”. తాన్హాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి సనన్, సన్నీ సింగ్, దేవదత్తా నాగే, సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు. ఆదిపురుష్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. 300-400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రభాస్ దాదాపు 100 […] -
“ఆర్సీ15” షూటింగ్ అప్డేట్… ముంబైలో చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటెర్టైనర్ “ఆర్సీ 15”. ఈ చిత్రంలో రామ్ చరణ్ తో కియారా అద్వానీ రొమాన్స్ చేయనుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను తాత్కాలికంగా ‘ ఆర్సీ15 ‘ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ చిత్రంలో జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తమిళం, తెలుగు, హిందీ భాషలలో […] -
హౌస్ మేట్స్ త్యాగాన్ని గౌరవించిన బిగ్ బాస్!
కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ ఇంటి సభ్యుల గుండెలు బ్రద్దలయ్యేలా ఓ టాస్క్ ను ఇచ్చాడు. ఇద్దరేసి సభ్యులను జంటగా పెట్టి, అందులో ఒకరికి మాత్రమే తమ వాళ్ళు పంపిన లేఖను చదువుకునే అవకాశం ఇచ్చాడు. అంతేకాదు… వచ్చిన లేఖను వదులు కోవడంతో పాటు వాళ్ళు నామినేషన్స్ లోనూ ఉంటారని చెప్పాడు. విశేషం ఏమంటే… ఎదుటి వ్యక్తి భావోద్వేగాలను గౌరవించి తమ ప్రియమైన వారి నుండి వచ్చిన లేఖలను వదులుకోవడానికి షణ్ముఖ్, మానస్, రవి, లోబో, […] -
విక్రమ్ సహిదేవ్ బర్త్ డే సందర్భంగా ‘వర్జిన్ స్టోరీ’ టీజర్ రిలీజ్!
ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్, శిరీష తనయుడు విక్రమ్ సహిదేవ్. ‘రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాల్లో నటించి చక్కని పేరు తెచ్చుకున్నాడు విక్రమ్. ప్రస్తుతం ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘రౌడీ బాయ్స్’ లో కీ-రోల్ ప్లే చేస్తున్నాడు. విక్రమ్ హీరోగా చేస్తున్న డెబ్యూ మూవీ ‘వర్జిన్ స్టోరీ’. కొత్తగా రెక్కలొచ్చెనా.. అనేది ట్యాగ్ లైన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని […] -
ఇరులర్ ట్రస్ట్ కు సూర్య రూ. కోటి విరాళం
తమిళ స్టార్ హీరో సూర్యది పెద్ద మనసు. ఆయన తెర మీద మాత్రమే కాదు తెర వెనుక కూడా కథానాయకుడే! నటుడిగా కోట్లాది మంది మనసుల్ని దోచుకునే సూర్య, అర్థవంతమైన చిత్రాలను నిర్మిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. తాజాగా సూర్య ‘జై భీమ్’ అనే చిత్రాన్ని నిర్మించాడు. అంతే కాదు…. అందులో గిరిజనుల పక్షాన నిలిచి పోరాడే చంద్రు అనే లాయర్ పాత్రనూ పోషించాడు. ఈ నెల 2వ తేదీ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?