-
“ఆర్ఆర్ఆర్” స్పెషల్ డైలాగ్ లీక్ చేసిన రాజమౌళి
దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ డ్రామా “ఆర్ఆర్ఆర్”. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ఇద్దరు నిజమైన స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమురం భీం మధ్య కల్పిత స్నేహం చుట్టూ తిరుగుతుంది. గిరిజన నాయకుడు భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమా విడుదలకు దగ్గర పడుతున్న కారణంగా ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు […] -
బంగార్రాజు : ఆకట్టుకుంటున్న “లడ్డుండా” మాస్ సాంగ్
అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సోషియో ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “బంగార్రాజు”. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఈ సినిమాలోని “లడ్డుండా” అనే మాస్ సాంగ్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. నాగ్ స్వయంగా పాటను పాడాడు. నాగ్ సరదాగా ఈ సాంగ్ ను పాడినప్పటికీ తన గాత్రంతో ఈ సాంగ్ స్టైల్‌గా మారింది. మొదట్లో ఆయన చెప్పిన గోదావరి యాస డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. “లడ్డుండా” పాటను నాగ్ తో పాటు చిత్రంలోని రంభ, ఊర్వశి, […] -
సర్జరీ తరువాత ఆమెతోనే ఎన్టీఆర్ ఫస్ట్ పిక్… వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఆయనంటే ఇష్టపడని వారు ఉండరు. ఇక అందం, అభినయంలో ఆయన సీనియర్ ఎన్టీఆర్ పోలికని, ఎన్టీఆర్ నట వారసుడని నందమూరి అభిమానులు మురిసిపోతారన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సర్జరీ తరువాత ఎన్టీఆర్ ఫస్ట్ పిక్ బయటకు వచ్చింది. ఆ పిక్ ఒక వృద్ధురాలితో ఉండడం విశేషం. ఆ పిక్ […] -
హీరోయిన్ పై భర్త దాడి, అరెస్ట్
బాలీవుడ్ నటి పూనమ్ పాండేపై ఆమె భర్త సామ్ బాంబే దాడి చేయడంతో ఆసుపత్రి పాలైంది. దీంతో సామ్ అహ్మద్ బాంబే అరెస్ట్ అయ్యారు. అతనిపై పూనమ్ పాండే బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పూనమ్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, సామ్ తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడడంతో గొడవ జరిగింది. దీంతో సామ్‌కి కోపం వచ్చింది. కోపంతో పూనమ్ పాండే జుట్టు పట్టుకుని తలను గోడకు కొట్టాడు. అంతేకాకుండా పూనమ్ ముఖంపై కొట్టాడు. […] -
విజయ్ సేతుపతిని తంతే నగదు బహుమతి… హిందుత్వ సంస్థ షాకింగ్ ప్రకటన !!
కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి, ఆయన బృందం బెంగళూరు విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన్నడానికి ప్రయత్నించిన వీడియో ఈ వారంలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన సేతుపతి సమస్యను చిన్న గొడవగా కొట్టిపారేయగా, హిందూ మక్కల్ కట్చి అని పిలువబడే ఒక హిందూవాడ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1,001 బహుమతిని ప్రకటించడం సంచలనంగా మారింది. హిందూ మక్కల్ కట్చి సంస్థ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా […] -
డిస్నీ హాట్ స్టార్ చేతికి “అఖండ” రైట్స్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. బాలకృష్ణ సరసన కంచె ఫేమ్ నటి ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా, శ్రీకాంత్ మేక విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ డిపార్ట్‌మెంట్‌ను చూసుకుంటున్నారు. బాలయ్య, ప్రగ్యా కలిసి నటించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి ఎం రత్నం డైలాగ్స్ అందించారు. దీనిని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించారు. బాలయ్య సినిమాలో తన […] -
మైసూర్ లో ల్యాండైన “బంగార్రాజు”
కింగ్ నాగార్జున, నాగ చైతన్యల మోస్ట్ అవైటెడ్ సోషియో-ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “బంగార్రాజు”. నాగార్జున, నాగ చైతన్య గతంలో ‘మనం’, ‘ప్రేమమ్’ వంటి చిత్రాలలో నటించారు. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2016లో విడుదలైన “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి ఈ మూవీ సీక్వెల్ గా రూపొందుతోంది. ఈ రొమాంటిక్ డ్రామాలో రమ్య కృష్ణ, కృతి శెట్టి కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. న్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ […] -
“భోళా శంకర్” మెగా అప్డేట్… హీరోయిన్ ఎవరంటే ?
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్” చిత్రాన్ని నిన్న సాయంత్రం ప్రారంభించారు మేకర్స్. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో చిరు తన పాత్ర కోసం ఫోటోషూట్, లుక్ టెస్ట్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. “భోళా శంకర్” ముహూర్త వేడుక నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు జరుగుతుందని, నవంబర్ 15 నుండి రెగ్యులర్ షూట్ జరుగుతుందని ట్వీట్ చేశారు. […] -
బాలకృష్ణ సినిమాలో విలన్ గా మోహన్ బాబు
నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఆయన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలన్ లకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. “లెజెండ్” సినిమాతో జగపతి బాబు కెరీర్ ఎలా టర్న్ తీసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే బాలయ్య కోసం మరో సీనియర్ హీరో మోహన్ బాబు కూడా విలన్ గా మారడానికి రెడీ అయిపోయారు. Read also : బిగ్ బాస్ 5 : డేంజర్ జోన్ లో ఆ ముగ్గురూ ? బాలయ్య అభిమానులు […] -
బిగ్ బాస్ 5 : డేంజర్ జోన్ లో ఆ ముగ్గురూ ?
ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేషన్స్‌లో ఎక్కువ మంది కంటెస్టెంట్లు ఉండటంతో ‘బిగ్ బాస్ తెలుగు 5’ హౌస్‌లో టెన్షన్ నెలకొంది. ఓటింగ్ ప్రకారం చూస్తే వీక్షకులలో ఎలిమినేషన్ నుండి సేవ్ కాబోతున్న పోటీదారులు ఎవరు? అనే చర్చ మొదలైంది. గత ఎలిమినేషన్లు, ప్రస్తుత ఓటింగ్ ను పరిగణలోకి తీసుకుంటే, హౌస్‌మేట్స్‌లో ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉండబోతున్నారు. ఈ రియాల్టీ షోలో ఇప్పుడు 11 మంది సభ్యులు మాత్రమే మిగిలి ఉండటంతో పోటీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ వారం […]
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?