-
“భోళా శంకర్” కోసం మిల్కీ బ్యూటీ… భారీ రెమ్యూనరేషన్
మిల్కీ బ్యూటీ తమన్నా మరో మంచి అవకాశం పట్టేసింది. మెగాస్టార్ సరసన మరో సినిమాలో నటించే ఛాన్స్ ఈ అమ్మడి సొంతమైంది. వరుసగా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న తమన్నా “భోళా శంకర్”తో రొమాన్స్ చేయనుంది. గతంలో తమన్నా, చిరు “సైరా” చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే. తాజాగా మరోమారు చిరంజీవితో జోడి కట్టడానికి తమన్నా ఓకే చెప్పిందని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం తమన్నాకు నిర్మాతలు భారీగా అడ్వాన్స్ చెల్లించారనే వార్తలు […] -
బిగ్ బాస్ 5 : ఈ వారం నామినేషన్స్ ఎలిమినేషన్ టెన్షన్ ఎవరికంటే ?
పాపులర్ బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” ఇప్పుడు 9వ వారంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం హౌస్‌లో 11 మంది సభ్యులుండగా, ఈ షో ఇక నుంచి ఆసక్తికరంగా సాగనుంది. ఆనందకరమైన దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో లోబో ఎలిమినేట్ అయ్యాడు. నిన్నటితో 8వ వారం ఎపిసోడ్ ముగియగా ఈరోజు రాత్రి ప్రసారం కానున్న ఎపిసోడ్ తో 9వ వారం కొనసాగుతుంది. ఇక నేడు సోమవారం కావడంతో ఆసక్తికరమైన నామినేషన్ల ఎపిసోడ్ ఈ రాత్రి ప్రేక్షకులను […] -
ఈ వారం ఓటిటిలో ఇంట్రెస్టింగ్ సినిమాలు
ఈ వారం ఓటిటిలో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు టాప్ ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లలో ప్రీమియర్ కాబోతున్నాయి. నవంబర్ 4న దీపావళి ఉండగా, ఈ వారంలో విడుదల కానున్న సినిమాలు ఓటిటి ప్రియులకు మంచి ట్రీట్ కానున్నాయి. మరి ఈ వారం ఏఏ సినిమాలు ఓటిటిలో విడుదల కానున్నాయి తెలుసుకుందాం. జై భీమ్ఈ ఇంటెన్సివ్ డ్రామాలో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది ‘జై భీమ్’. సామాజిక సందేశంతో […] -
నాగశౌర్య ఫామ్ హౌస్ కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు
హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 30 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా నగదు, కార్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న పేకాట దందా బట్టబయలైంది. ఈ దాడుల్లో 6.75 లక్షల నగదు, 34 ఫోన్లు, ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, ఎస్‌వోటీ కలిసి జరిపిన ఈ దాడుల్లో నాగశౌర్య ఫామ్‌హౌస్ పై కూడా చెకింగ్ జరిగింది. అక్కడ గుత్తా సుమన్ కుమార్ అనే వ్యక్తి తో […] -
ఫామ్ హౌస్ వ్యవహారంలో నాగశౌర్య తండ్రికి నోటీసులు?
యంగ్ హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ ప్రముఖుల పేకాటకు అడ్డాగా మారిందంటూ ఈరోజు ఉదయం వచ్చిన వార్త ఆయన అభిమానులకు షాక్ కు గురి చేస్తోంది. నిన్న సాయంత్రం నాగశౌర్య విల్లా పై రైడ్ చేసిన పోలీసులు ఏకంగా ముప్పై మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గుత్తా సుమన్ కుమార్ అనే వ్యక్తి కీలకంగా మారాడు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. ఫార్మ్ కేసులో నాగ శౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ కు నోటీసులు […] -
“ఆర్ఆర్ఆర్” గ్లింప్స్ : విజువల్ వండర్… ఇవే హైలెట్స్
మోస్ట్ అవైటెడ్ మూవీ “ఆర్ఆర్ఆర్” సినిమా నుంచి రాజమౌళి విడుదల చేస్తానని చెప్పిన గ్లింప్స్ వచ్చేసింది. యావత్ దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. గ్రాండ్ విజువల్స్ తో భారీ యాక్షన్ ప్యాక్డ్ ట్రీట్ గా విడుదలైన “ఆర్ఆర్ఆర్” గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ 45 సెకన్ల వీడియోలో సన్నివేశాలు అద్భుతమని చెప్పాలి. భారీ యాక్షన్‌తో నిండిన గ్రాండ్ విజువల్స్ కట్టిపడేస్తున్నాయి. నటీనటులు భావోద్వేగాలను ప్రదర్శించిన విధానం హైలెట్. ఇక ఈ వీడియోలో కన్పిస్తున్న […] -
కమల్ సినిమా షూటింగ్ కు అడ్డంకులు… రాజకీయాలే కారణమా?
సౌత్ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విక్రమ్’. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ఇద్దరూ విలన్‌గా కనిపిస్తారని అంటున్నారు. Read Also : నాగశౌర్య ఫామ్ హౌజ్ లో జూదం… రిమాండ్ కు తరలింపు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా లొకేషన్‌లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు మేకర్స్. ‘విక్రమ్’ చిత్రానికి […] -
నాగశౌర్య ఫామ్ హౌజ్ లో జూదం… రిమాండ్ కు తరలింపు
యంగ్ హీరో నాగశౌర్య ఫామ్ హౌజ్ ప్రముఖుల పేకాటకు అడ్డాగా మారింది. తాజాగా పక్కా సమాచారంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులకు పలువురు అడ్డంగా దొరికిపోయారు. నగరానికి చెందిన 20 మంది ప్రముఖుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం కేసులో విచారణ కొనసాగుతోంది. జూదం నిర్వహిస్తున్న గుత్తా సుమన్ కుమార్ తో పాటు మరి కొందరిని పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే గుత్తా సుమన్ కుమార్ ఫోన్ ని సీజ్ చేసిన పోలీసులు సుమన్ కు నాగ […] -
దీపావళికి ట్రీట్ ఇవ్వబోతున్న ‘పుష్ప’రాజ్
దీపావళి పండుగకు “పుష్ప” టీమ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్ ప్రధాన పాత్రల్లో, ఎర్ర చంద్రనం స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మేకర్స్ ఇప్పటికే సినేమా నుంచి మూడు సింగిల్స్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. “దాక్కో దాక్కో మేక”, “శ్రీవల్లి”, “సామీ సామీ” విడుదల చేసారు. ఈ సినిమాకు రాక్ […] -
మళ్ళీ కరోనా కలకలం… హీరోయిన్ కు పాజిటివ్
దేశంలో మళ్ళీ కరోనా విజృంభించే సూచనలు కన్పిస్తున్నాయి. కరోనా కేసులు మరోమారు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలోనూ మళ్ళీ కరోనా కలకలం మొదలైంది. ఇటీవలే ‘అఖండ’ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ రెండవ సారి కరోనా బారిన పడగా, ఇప్పుడు మరో సీనియర్ హీరోయిన్ కూడా తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది అంటూ ప్రకటించారు. Read Also : పునీత్ కోసం కొత్త బాధ్యతను భుజానికెత్తుకున్న విశాల్… ఎమోషనల్ స్పీచ్ ప్రముఖ బాలీవుడ్ నటి, […]
తాజావార్తలు
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపికా అవుట్.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..!
-
CM Revanth Reddy: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
-
LSG Unwanted IPL Record: మొన్ననే ఎంట్రీ ఇచ్చి.. అప్పుడే చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్న లక్నో!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?