-
‘ఆత్రంగి రే’ టైటిల్ రైట్స్… డైరెక్టర్ కు సల్మాన్ షరతు
సినిమా ఇండస్ట్రీలో టైటిల్ విషయంలో మేకర్స్ చాలా సీరియస్ గా ఉంటారు. చాలాసార్లు టైటిల్ గురించి కొంతమంది దర్శకనిర్మాతలు బహిరంగంగానే గొడవ పడడం మనం చూశాము. మరికొంత మంది మాత్రం సర్దుకుపోతుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ‘ఆత్రంగి రే’ విషయంలో డైరెక్టర్ కు షరతు పెట్టాడట. ఈ విషయాన్నీ స్వయంగా ‘అత్రంగి రే’ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ వెల్లడించారు. Read Also : “మనీ హీస్ట్-5” మేకర్స్ కు షాక్… […] -
“మనీ హీస్ట్-5” మేకర్స్ కు షాక్… విడుదలకు ముందే లీక్
ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న ప్రముఖ వెబ్ సిరీస్ “మనీ హీస్ట్ సీజన్ 5” వాల్యూమ్ 2 గురించి ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “మనీ హీస్ట్” అభిమానులు కొత్త సీజన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నిర్మాతలకు మాత్రం విడుదలకు ముందే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ కంటే ముందే ఓ పైరసీ సైట్ ద్వారా లీక్ […] -
“పుష్ప” మేకర్స్ కాస్ట్లీ మిస్టేక్… మూల్యం తప్పదు మరి !
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తాజా చిత్రం “పుష్ప”తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. సుకుమార్ దర్శకుడు కాగా, రష్మిక మందన్న కథానాయిక. షూటింగ్ ప్రారంభం కాకముందే మేకర్స్ హిందీ హక్కులను అమ్మేశారు. గోల్డ్ మైన్స్ టెలిఫిల్మ్స్ రెండేళ్ల క్రితం భారీ ధరకు హక్కులను సొంతం చేసుకుంది. షూటింగ్ ప్రారంభమైన వెంటనే సుకుమార్, అల్లు అర్జున్ ‘పుష్ప’ హిందీ థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేశారు. అల్లు అర్జున్ ప్లాన్‌లను మార్చిన తర్వాత పుష్ప నిర్మాతలు ఇంతకుముందు చేసుకున్న […] -
సెలెబ్రెటీలకు షరతులు… కత్రినా, విక్కీ పెళ్ళిలో కఠిన రూల్స్
గత కొన్ని రోజులుగా విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఓ రాజభవనంలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వీరి వివాహంలో పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు పాల్గొనే అవకాశం ఉండడంతో ప్రైవసీ కారణంగా అతిథులకు పలు నిబంధనలు విధిస్తున్నట్లు సమాచారం. పెళ్ళికి వచ్చే ప్రతి అతిథి NDA నిబంధనపై సంతకం చేయాలి. వారికి ప్రత్యేకమైన కోడ్ ను కూడా ఇస్తారట. […] -
బిగ్ బాస్ 5 : ఫైనల్‌కి టిక్కెట్ గెలుచుకుంది ఎవరంటే ?
‘బిగ్ బాస్ తెలుగు 5’ ఫినాలేకి కేవలం రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో అంతర్గత తగాదాలు, బ్యాక్ టు బ్యాక్ టాస్క్ లతో రియాల్టీ షో మరింత ఆసక్తికరంగా మారింది. ‘టిక్కెట్ టు ఫినాలే’ గెలవడానికి పోటీదారుల కోసం ‘బిగ్ బాస్’ మేకర్స్ వరుస గేమ్‌లను ప్రకటించారు. పోటీదారుల ఓర్పు, వేగం, దృష్టి, నైపుణ్యం, ఇతర లక్షణాలను పరీక్షించే టాస్క్‌ల ద్వారా బిగ్ బాస్ కంటెస్టెంట్ లను కఠినంగానే ప్రకటించారు. అయితే ఈ రోజు ఫైనల్ […] -
వేప రసం లాంటి నిజం… మెల్లగా దిగుతుంది… నెటిజన్ కు డైరెక్టర్ రిప్లై
ప్రముఖ దర్శకుడు దేవాకట్టా సోషల్ మీడియాలో నెటిజన్ తో జరిపిన సంభాషణ వైరల్ అవుతోంది. ట్విట్టర్ లో తాజాగా ఓ నెటిజన్ దేవాకట్టా దర్శకత్వం వహించిన ‘రిపబ్లిక్’ మూవీని చూసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. “కొల్లేరు చుట్టూ అల్లుకొన్న రాజకీయాలను,కుళ్ళిపోతున్న రాజకీయ వ్యవస్థను చాలా పకడ్బందీగా చూపిస్తాడు దేవాకట్టా రిపబ్లిక్ చిత్రంలో. ముఖ్యంగా పదునైన సంభాషణలు ఎస్సెట్… ఎందుకో గానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మంచి సినిమాలు రావంటారు. వస్తే చూడరు. అదే తమిళో, మళయాళమో అయితే […] -
రివ్యూ : మరక్కార్ (మలయాళ డబ్బింగ్)
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మరక్కార్’. ఈ పిరియడ్ వార్ బేస్డ్ మూవీ విడుదలకు ముందే మూడు జాతీయ అవార్డులను అందుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్స్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరిల్లో అవార్డులను పొందింది. ప్రియదర్శన్ మలయాళంలో అత్యధిక చిత్రాలను మోహన్ లాల్ తోనే చేశాడు. అందులో అనేక చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో భారీ వ్యయంతో, […] -
యంగ్ హీరో అడివి శేష్ కు గోల్డెన్ ఛాన్స్
యంగ్ హీరో అడివి శేష్ టాలీవుడ్ లో విభిన్న సినిమాలతో ప్రత్యేకతను చాటుకున్న నటులలో ఒకరు. క్షణం, గూడాచారి వంటి సినిమాలతో పరిమిత బడ్జెట్‌తోనే హిట్ కొట్టి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే తాజాగా ఈ యంగ్ హీరోకు గోల్డెన్ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల మీడియాతో ఇంటరాక్ట్ అయిన శేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతూ తనకు బాలీవుడ్ సినిమాల్లో ఆఫర్ వచ్చిందని స్వయంగా వెల్లడించాడు. “నేను నా నెక్స్ట్ రెండు హిందీ చిత్రాలకు […] -
అల్లు అర్జున్ కు సర్ప్రైజ్… స్టార్ హీరోయిన్ స్పెషల్ గిఫ్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఓ స్టార్ హీరోయిన్ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపింది. ఈ విషయాన్నీ బన్నీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం విశేషం. ప్రస్తుతం అల్లు అర్జున్ తన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప: ది రైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు బన్నీకి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన స్టార్ హీరోయిన్ కూడా […] -
తగ్గేదే లే… అనుకున్న టైమ్ కే ‘పుష్ప’ హిందీ వెర్షన్ రిలీజ్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మొదటి పాన్ ఇండియా చిత్రం “పుష్ప”తో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే రీసెంట్ గా ఈ చిత్రం హిందీ వెర్షన్ సమస్యల కారణంగా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని పుకార్లు వచ్చాయి. డబ్బింగ్ రైట్స్ సమస్య కారణంగా డిసెంబర్ 17న ‘పుష్ప’ ప్రేక్షకుల ముందుకు రాకపోవచ్చు అని అన్నారు. అయితే ఇప్పుడు మేకర్స్ ఈ రూమర్స్ కు కొత్త పోస్టర్ ద్వారా సినిమా హిందీ […]
తాజావార్తలు
-
TGSRTC: ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్స్ ఇవే.. తప్పక తెలుసుకోండి..
-
Abhishek Sharma-POM: ఈరోజు మైదానంలో లేదు, బాధగా ఉంది.. ఈ ఇన్నింగ్స్ ఆమెకు అంకితం!
-
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
-
Kalki 2: ‘కల్కి 2’ షూటింగ్‌లో బిగ్ అప్‌డేట్..
-
TGSRTC: ఆర్టీసీ సమ్మె షురూ.. రాష్ట్రవ్యాప్తంగా డిపోలకే పరిమితమైన బస్సులు..
ట్రెండింగ్
-
50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!
-
Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!