-
విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న “స్పైడర్ మ్యాన్”
‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ సినిమా విడుదలకు ముందే రికార్డ్ సృష్టించింది. ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ? అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘స్పైడర్ మ్యాన్’ అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆతృతగా ఉన్నారు. ఎట్టకేలకు సినిమా విడుదలకు సిద్ధమవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఈ సినిమాపై ఎంత క్రేజ్ ఏర్పడిందంటే తొలిరోజు ప్రీ సేల్స్‌లో భారీ […] -
కోడి రామకృష్ణ, బి.గోపాల్ సరసన బోయపాటి శ్రీను!
తెలుగు చిత్రసీమలో ఓ హీరోతో ఓ దర్శకుడు మూడు వరుస విజయాలు చూసి హ్యాట్రిక్ సాధించడం అన్నది కొత్తేమీ కాదు. అయితే ఓ హీరోతో ఓ దర్శకుడు రన్నింగ్ లో కానీ, వసూళ్ళలో కానీ వరుసగా మూడు చిత్రాలతో రికార్డులు సృష్టించడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటి అరుదైన రికార్డులను నటసింహ నందమూరి బాలకృష్ణతో ఇప్పటి వరకు కోడి రామకృష్ణ, బి.గోపాల్ సాధించారు. వారిద్దరి సరసన ఇప్పుడు బోయపాటి శ్రీను కూడా చేరిపోయారు. ఈ ముగ్గురు […] -
బిగ్ బాస్ 5 : ‘టికెట్ టు ఫైనల్’ రేసులో నలుగురు కంటెస్టెంట్లు
పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్ 5” చివరి దశకు చేరుకుంది. ఈ వారం ముగిస్తే ఇంకా రెండు వారాలే ఉంటుంది షో. ప్రస్తుతం హౌస్‌లో “టికెట్ టు ఫైనల్” టాస్క్ కొనసాగుతోంది. గురువారంతో ముగియాల్సిన ఈ టాస్క్ ను మరో రోజు పొడిగించారు. టాస్క్‌ల తర్వాత ఇంకా నలుగురు పోటీదారులు “టికెట్ టు ఫైనల్” రేసులో ఉన్నారు. Read Also : ‘అఖండ’ రోరింగ్ హిట్… ఫస్ట్ డే కలెక్షన్స్ “టికెట్ టు ఫైనల్”లో భాగంగా […] -
రవితేజ లక్ మాములుగా లేదుగా… అట్టర్ ఫ్లాప్ జస్ట్ మిస్ !
మాస్ మహారాజా రవితేజ నెక్స్ట్ మూవీ “ఖిలాడి” విడుదలకు సిద్ధం అవుతోంది. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో “రామారావు ఆన్ డ్యూటీ” అనే మరో సినిమా షూటింగ్ లో ప్రస్తుతం రవితేజ బిజీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మాస్ మహారాజా సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ఇటీవల విడుదలైన ఓ భారీ ఫ్లాప్ సినిమా నుంచి రవితేజ తప్పించుకున్నాడని, ఈ ఏడాది ఆయన లక్ బాగుందని అంటున్నారు. ఈ మేరకు సోషల్ […] -
థై స్లిట్ డ్రెస్ షోలో మిల్కీ బ్యూటీ మెరుపులు… పిక్స్ వైరల్
సినిమా ఇండస్ట్రీలో దశాబ్దకాలంగా స్టార్ హీరోయిన్లుగా హవా కొనసాగిస్తున్న స్టార్ హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. ఇక దక్షిణాదిలోని ఫ్యాషన్ నటీమణులలో ఈ బ్యూటీ స్టైల్ ప్రత్యేకం. స్ట్రీట్ స్టైల్ నుండి గౌన్ల వరకు, చీర నుంచి ట్రెడిషనల్ వేర్ వరకు తమన్నా ఫ్యాషన్ సెలక్షన్ అందరి దృష్టినీ ఆకట్టుకుంటాయి. తమన్నాకు ఏసింగ్ కో-ఆర్డ్ సెట్స్ అండ్ కలర్ బ్లాకింగ్‌లో డాక్టరేట్ సర్టిఫికేట్ ఉన్నట్లు సమాచారం. అందుకే ఈ బ్యూటీకి ఫ్యాషన్ పై ఇంత మంచి అభిరుచి […] -
మరో మైల్ స్టోన్ దాటిన సామ్
దక్షిణాది స్టైల్ ఐకాన్, ఫ్యాషన్ దివా సమంత రూత్ ప్రభు తన కెరీర్లో మరో మైల్ స్టోన్ దాటింది. ఇంట్లో ఉన్నా లేదా ఏదైనా ఈవెంట్‌లో ఉన్నా సమంత డ్రెస్సింగ్ స్టైల్ ట్రెండ్‌ను పర్ఫెక్ట్‌గా మారుస్తుంది. సోషల్ మీడియా క్వీన్ అయిన సమంత రూత్ ప్రభుకు తన పోస్ట్‌లతో ఎలా అందరి దృష్టిని ఆకర్షించాలో బాగా తెలుసు. ఆమె ఏదైనా పోస్ట్ చేస్తే చాలు నిమిషాల్లోనే దానికి లక్షల్లో లైకులు, షేర్లు వస్తాయి. ఆమెకు సౌత్ లో […] -
ఒకనాడు రామారావు… నేడు ‘అఖండ’ : బాలకృష్ణ
నట సింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం “అఖండ”కు అన్ని చోట్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. నిన్న బాలయ్యతో పాటు చిత్రబృందం ఏఎంబి సినిమాస్ లో ‘అఖండ’ను వీక్షించింది. అద్భుతమైన ప్రతిస్పందనకు కృతజ్ఞతలు తెలియజేశారు. Read Also : ‘జై భీమ్’ మరో అరుదైన ఫీట్… ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఎంట్రీ ! ఈ సందర్భంగా బాలకృష్ణ […] -
‘జై భీమ్’ మరో అరుదైన ఫీట్… ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఎంట్రీ !
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సూర్య చిత్రం “జై భీమ్” విడుదలైనప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. అవి ప్రశంసలైనా, వివాదాలైనా ‘జై భీమ్’ సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఫీట్ సాధించింది. హృదయాన్ని ద్రవింపజేసే ఈ చిత్రం ఇచ్చిన సందేశం రాష్ట్రవ్యాప్తంగా వివాదాలకు నెలవు కాగా, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ చిత్రం అధికారికంగా […] -
“అఖండ” సినిమాపై చంద్రబాబు స్పెషల్ ట్వీట్
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన మూడవ చిత్రం “అఖండ”. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఖండ ఖండాలలో ‘అఖండ’మైన విజయం లభించింది. 2021లో ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘అఖండ’ రికార్డు క్రియేట్ చేసింది. ఇక డిసెంబర్ 2న థియేటర్లలో మొత్తం ‘జై బాలయ్య’ నామజపమే విన్పించింది. సోషల్ మీడియాలో, థియేటర్ల వద్ద భారీ కటౌట్లు పెట్టి ఆయన అభిమానులు చేసిన సందడి మాములుగా లేదు. […] -
“అఖండ” విజయానికి స్టార్స్ ఫిదా
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం “అఖండ”. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్ తోనే దూసుకెళ్తోంది. బాలయ్య, బోయపాటి కాంబోలో మూడవ చిత్రంగా వచ్చిన ‘అఖండ’ హ్యాట్రిక్ హిట్ కొట్టింది. సినిమాపై సెలెబ్రిటీలతో పాటు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సినీ ప్రముఖులు ‘అఖండ’కు ఫిదా అయ్యి సోషల్ మీడియాలో బాలయ్య పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరికొందరు సినిమా విజయానికి బాలయ్యతో […]
తాజావార్తలు
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!