-
అమెరికాలో ఊర”నాటు” రచ్చ… ఖండాలు దాటిన ‘ఆర్ఆర్ఆర్’ సాంగ్ క్రేజ్
తెలుగు సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ఇక విదేశాల్లో ఉన్న మన తెలుగు ప్రజలు సైతం మన పాన్ ఇండియా క్రేజ్ ను మరింతగా పెంచేస్తూ అదే లెవెల్ లో సందడి చేస్తున్నారు. ఇటీవల విడుదలైన బాలకృష్ణ “అఖండ” సినిమా విషయంలోనూ ఏకంగా డల్లాస్ లో కార్ ర్యాలీ, సినిమా థియేటర్లలో కొబ్బరి కాయలు కొట్టడం వంటి హడావిడి జరిగింది. ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” విషయంలోనూ అలాంటిదే జరిగిందే. కానీ “ఆర్ఆర్ఆర్” ఇంకా విడుదల కాలేదుగా […] -
నేను డిమాండ్ చేయను… కానీ… ట్రోలింగ్ పై సమంత రియాక్షన్
సౌత్ స్టార్ హీరోయిన్ గా ఇప్పటికి వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్న సమంత ఇటీవల దారుణంగా ట్రోలింగ్ కు గురైన విషయం తెలిసిందే. నాగ చైతన్యతో 4 సంవత్సరాల వివాహ బంధం తర్వాత విడిపోతున్నట్లుగా రీసెంట్ గా ప్రకటించింది. సమంత ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో కఠినమైన స్టేజ్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది. అందుకే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా కెరీర్ పై దృష్టి పెట్టింది. ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి […] -
ఫ్రెండ్స్ తో మహేష్ ఫ్యామిలీ వీకెండ్ మస్తీ… పిక్స్ వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ వీకెండ్ మస్తీని ఎంజాయ్ చేసిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. మహేష్, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ శనివారం రాత్రి తమ స్నేహితులతో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేశారు. రుచికరమైన ఆహారం, సరదా సంభాషణతో శనివారం సాయంత్రం మంచి సమయాన్ని గడిపాక స్నేహితులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ పిక్స్ లో మహేష్ బాబు “మహర్షి” దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా కనిపిస్తున్నాడు. ఇండస్ట్రీలో మహేష్ కు […] -
“రామారావు ఆన్ డ్యూటీ” అప్డేట్… రేపు మాసివ్ అనౌన్స్మెంట్
“క్రాక్”తో మాస్ మహారాజ రవితేజ మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. ఈ సినిమా సక్సెస్‌తో రవితేజ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లకు సంతకం చేశాడు. ఆ ప్రాజెక్టులలో “రామారావు ఆన్ డ్యూటీ” ఒకటి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రేపు ఉదయం 10:08 గంటలకు రవితేజ అభిమానుల కోసం ఆసక్తికరమైన అప్‌డేట్ రాబోతోందని తాజాగా టీమ్ ప్రకటించింది. మాసివ్ అనౌన్స్మెంట్ అంటూ మేకర్స్ ఊరించగా, అభిమానులు సినిమా నుంచి టీజర్ అప్‌డేట్, […] -
మేకింగ్ వీడియోతో ట్రైలర్ పై అంచనాలు పెంచేస్తున్న “పుష్ప”
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప : ది రైజ్’ సి చిత్రం 2022 డిసెంబర్ 17న బిగ్ స్క్రీన్‌లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్ రేపు విడుదల కానుంది. చిత్రబృందము ఈ విషయాన్ని ప్రకటించినప్పటి నుంచీ బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే సినిమా ప్రమోషన్ లను ప్రారంభించారు. అందులో భాగంగా తాజగా “పుష్ప” ప్రత్యేక మేకింగ్ వీడియోను విడుదల […] -
ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బాలయ్య… వీడియో వైరల్
నందమూరి బాలకృష్ణ సినిమాలతో పాటు చిన్న తెరపై కూడా వ్యాఖ్యాతగా బహుముఖ ప్రజ్ఞతో దూసుకుపోతున్నాడు. ఇంతకుముందు తన అభిమానులు, ప్రేక్షకులు ఎవ్వరూ చూడని తనలోని మరో యాంగిల్ ను పాపులర్ సెలెబ్రిటీ టాక్ షో “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” ద్వారా చూపిస్తున్నారు. తెలుగు ఓటిటి ‘ఆహా’ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమవుతున్న ఈ షో అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది. ఈ షోకు వీక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. హోస్ట్ బాలయ్య చేస్తున్న హంగామా, ఫన్ అందరినీ […] -
“ఆచార్య”తో పోటీకి సై… తగ్గేదే లే అంటున్న స్టార్ హీరో, హీరోయిన్
సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పండగల సమయంలో సినిమాలను విడుదల చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫిబ్రవరిని ఆఫ్ సీజన్‌గా పరిగణిస్తారు. కానీ కోవిడ్ -19 మహమ్మారి, లాక్‌డౌన్ కారణంగా ఆన్, ఆఫ్ సీజన్ సెంటిమెంట్‌లతో సంబంధం లేకుండా పెండింగ్‌లో ఉన్న అన్ని సినిమాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. ఫిబ్రవరి 2022 మొదటి వారంలోనే థియేటర్లు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” ఫిబ్రవరి 4న వస్తుంది. మొదట్లో చిరుకి సోలో రిలీజ్ ఉంటుందని అందరూ […] -
యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం
యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు కన్నుమూశారు. తార్నాకలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. సుదర్శన్ రావు చాలాకాలం పాటు కాంగ్రెస్ పార్టీ లో పని చేశారు. ఆయన వయసు 63 ఏళ్లు. సుదర్శన్ రావు చాలాకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇప్పుడు ఆయన మరణానికి అదే కారణం అని తెలుస్తోంది. సుదర్శన్ ఆకస్మిక మరణం అనసూయ భరద్వాజ్, ఆమె కుటుంబ సభ్యులను కలచివేసింది. రాజీవ్ గాంధీ దేశాన్ని పాలిస్తున్నప్పుడు అనసూయ తండ్రి […] -
బిగ్ బాస్ 5 : ఈ వారం ఎలిమినేషన్ షాక్ ఎవరికంటే ?
“బిగ్ బాస్ 5” ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలింది. ఫైనల్స్ చేరుకున్న ఈ షో గురించి ఎప్పటికప్పుడు లీక్స్ వస్తూనే ఉన్నాయి. ఈవారం ఎలిమినేషన్ విషయంలో కూడా లీక్స్ తో పాటు అందరూ అనుకున్నదే జరిగింది. అంతా ఊహించినట్లుగానే “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” 13వ వారంలో ప్రియాంక సింగ్ అకా పింకీ ఎలిమినేట్ అయింది. ప్రియాంక సింగ్ “జబర్దస్త్” కామెడీ షోలో గుర్తింపు తెచ్చుకున్న ట్రాన్స్‌జెండర్. ‘బిగ్ బాస్’ హౌస్‌లో తన సత్తా […] -
సితారకు ఆ సన్నివేశాలు అస్సలు నచ్చవు : మహేష్ బాబు
సినీ సెలెబ్రెటీలకు తమ సినిమాల్లో నవరసాలూ పలికించాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొంతమంది స్టార్స్ మాత్రం తమ పిల్లలు వాళ్ళు చేసే కొన్ని సన్నివేశాలను చూడడానికి పెద్దగా ఇష్టపడరు. పిల్లలు కూడా సినిమాల్లో తమ తల్లిదండ్రులకు సంబంధించి కొన్ని సన్నివేశాలను తెరపై చూడటానికి ఇష్టపడరు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని కూడా తన తండ్రి సినిమాల్లో అలాగే కొన్ని సీన్లను చూడడానికి అస్సలు ఇష్టపడదట. Read Also : ‘అఖండ’ చూస్తూనే ఆగిన […]
తాజావార్తలు
-
MS Dhoni Return: వాంఖడేలో హై వోల్టేజ్ పోరు.. సీఎస్‌కేకు గుడ్ న్యూస్, దిగ్గజం దిగుతున్నాడు!
-
Chitti Babu: ప్రముఖ నటుడు, దర్శకుడు చిట్టిబాబు కన్నుమూత!
-
One Year of Pahalgam Terror Attack: ప్రతి భారతీయుడి కళ్లలో రక్తం ప్రవహించిన రోజు ఇది.. 26 మంది అమరులకు నివాళి!
-
Trump: చర్చలకు ఇరాన్ నిరాకరణ.. చేసేదేమీలేక కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్.. అంతర్జాతీయంగా తీవ్ర చర్చ
-
LSG vs RR Playing XI: తిరిగి విజయాల ట్రాక్ ఎక్కేదెవరో.?
ట్రెండింగ్
-
Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!