యంగ్ హీరో అడివి శేష్ కు గోల్డెన్ ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో అడివి శేష్ టాలీవుడ్ లో విభిన్న సినిమాలతో ప్రత్యేకతను చాటుకున్న నటులలో ఒకరు. క్షణం, గూడాచారి వంటి సినిమాలతో పరిమిత బడ్జెట్‌తోనే హిట్ కొట్టి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే తాజాగా ఈ యంగ్ హీరోకు గోల్డెన్ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల మీడియాతో ఇంటరాక్ట్ అయిన శేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతూ తనకు బాలీవుడ్ సినిమాల్లో ఆఫర్ వచ్చిందని స్వయంగా వెల్లడించాడు. “నేను నా నెక్స్ట్ రెండు హిందీ చిత్రాలకు సంతకం చేశాను. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటన చేస్తాను” అని అన్నారు.
Read Also : తగ్గేదే లే… అనుకున్న టైమ్ కే ‘పుష్ప’ హిందీ వెర్షన్ రిలీజ్
Also Read
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
- Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. 'ఇరుముడి' టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
ప్రస్తుతం శేష్ భారీ బడ్జెట్ బహుభాషా యాక్షన్ డ్రామా “మేజర్” సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. సోనీ పిక్చర్స్, జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, ఎ+ఎస్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి తర్వాత మలయాళంలోకి డబ్ చేస్తున్నారు. “మేజర్” చిత్రం 2008 ముంబై దాడుల అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతోంది. ఇందులో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్ మహిళా ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. శశి కిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!