-
హైదరాబాద్ లో అడుగు పెట్టిన దీపికా… ప్రభాస్ ‘ప్రాజెక్ట్’ స్టార్ట్
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హైదరాబాద్ లో అడుగు పెట్టింది. ప్రభాస్ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయడానికి దీపికా ఇక్కడికి వచ్చింది. డిసెంబర్ 4న హైదరాబాద్ వెళుతుండగా ముంబై విమానాశ్రయంలో దీపికా కనిపించడంతో ఫొటోగ్రాఫర్లు కెమెరాలకు పని చెప్పారు. దర్శకుడు నాగ్ అశ్విన్ నెక్స్ట్ మూవీతో దీపికా పదుకొణె టాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి తాత్కాలికంగా “ప్రాజెక్ట్ కే” అని పేరు పెట్టారు. ఈ సినిమా షూటింగ్ కోసమే దీపికా తాజాగా […] -
బాలయ్యతో మహేష్… ‘అన్‌స్టాపబుల్’ ఫన్ స్టార్ట్
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణతో కలిసి సందడి చేయబోతున్నాడు. ఇటీవల ప్రారంభించిన ఓటిటిలో బాలయ్యతో కలిసి మహేష్ కన్పించబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. పాపులర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’లో మహేష్ అతిథిగా కనిపించనున్నాడు. ఈ రోజు (డిసెంబర్ 4) టాక్ షో కోసం మహేష్ బాబు, బాలయ్య ఎపిసోడ్ ను షూట్ చేస్తారని షో సన్నిహిత వర్గాల సమాచారం. బాలకృష్ణ, మహేష్ బాబు కలిసి ఓ టాక్ షోలో కనిపించడం ఇదే తొలిసారి. […] -
మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీగా సామ్… టాప్ 10 లిస్ట్ లో స్థానం
సౌత్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు తన ఖాతాలో మరో అరుదైన రికార్డును సృష్టించింది. వృత్తిపరమైన, వ్యక్తిగత కారణాల వల్ల సమంతా ఈ ఏడాది మొత్తం మీడియాలో టాప్ ప్లేస్ లో ఉంది. ఇక తెలుగులో సామ్ జామ్‌తో హోస్ట్‌గా ఓటిటి అరంగేట్రం చేయడంతో పాటు ఈ సంవత్సరం ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి వెబ్ సిరీస్ తో తన పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా అల్లు అర్జున్ రాబోయే పాన్ ఇండియన్ మూవీలో […] -
‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ అంటే ‘భీమ్లా నాయక్’కి భయం లేదట!
ఎన్టీఆర్, చరణ్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కాబోతోంది. దీంతో అంతకు ముందు సంక్రాంతికి వస్తున్నామని ప్రకటించిన సినిమాలు వెనక్కి జరుగుతాయని భావించారు. అలా కొన్ని విడుదలలు మార్చుకున్నా ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఓవారం తర్వాత సరిగ్గా సంక్రాంతి రోజు అయిన జనవరి 14ననే వస్తుందని ప్రకటించారు నిర్మాతలు. ఇక జనవరి 12న రాబోతున్నట్లు చెప్పిన ‘భీమ్లా నాయక్’ కూడా అదే తేదీన వస్తానంటున్నాడు. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు రాజమౌళి.. […] -
‘లక్ష్య’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అతిథులు వీరే!
యంగ్ హీరో నాగశౌర్య 20వ చిత్రం ‘లక్ష్య’. ఫుల్ మేకోవర్ తో విలుకాడిగా నాగశౌర్య నటిస్తున్న ఈ మూవీ ఇదే నెల 10వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ‘రొమాంటిక్’ ఫేమ్ కేతికా శర్మ హీరోయిన్ గా నటించిన ‘లక్ష్య’ మూవీతో సంతోష్ జాగర్లమూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్రీడా, సినీ […] -
బాలయ్యని రామయ్యని చేస్తున్న గీతా ఆర్ట్స్
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఈక్వెషన్స్ మారిపోయాయి. ఇంతకాలం అక్కినేని, మెగా ఫ్యామిలీ సన్నిహితంగా మెలుగుతుందనే భావన చాలామందిలో ఉంది. అలానే అల్లు అరవింద్ సైతం అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ తో సినిమాలు నిర్మించి ఆ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని చాటుకున్నారు. పైగా చిరంజీవి, అల్లు అరవింద్, నాగార్జున ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో భాగస్వాములు కావడం కూడా వారి బంధాన్ని బలోపేతం చేసింది. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ […] -
రోశయ్య మృతికి సినీ ప్రముఖుల సంతాపం
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, మాజీ పీసీసీ అధ్యక్షులు కొణిజేటి రోశయ్య అనారోగ్యం కారణంగా ఈరోజు ఉదయం కన్నుమూశారు. రోశయ్య మృతికి 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిపిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అజాత శత్రువు కన్నుమూతతో రాజకీయాల్లో ఒక శకం ముగిసింది అంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రొడ్యూసర్ […] -
రాజకీయాలలో ఓ శకం ముగిసింది : చిరంజీవి
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అకాల మరణం రాజకీయ, సినీ వర్గాలను కలచి వేసింది. ఈ రోజు ఉదయం అనారోగ్యం కారణంగా మృతి చెందిన రోశయ్యకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వంటి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తాజాగా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా రోశయ్య మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. […] -
కాబోయే వాడికి సారా అలీఖాన్ కండిషన్… ఆ ఒక్కటి ఒప్పుకుంటే ఓకేనట !
సారా అలీ ఖాన్ బాలీవుడ్ హీరోయిన్ అయినా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఆమె ఇప్పటి వరకూ తెలుగు సినిమాల్లో నటించలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లలో ఒకరిగా చేరిపోయింది. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సారా అద్భుతమైన నటనా నైపుణ్యం, ఆమె వెయిట్ లాస్ జర్నీ, ఎదురులేని అందం వంటి అంశాలు ఆమెకు ఎంతోమంది అభిమానులను చేరువ చేశాయి. ఇదిలా […] -
“అడవి తల్లి మాట”… ‘భీమ్లా నాయక్’ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ సాంగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించిన” భీమ్లా నాయక్” టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం నుండి 4 వ సింగిల్ ‘అడవి తల్లి మాట’ త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇంతకుముందు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు దుమ్మురేపడంతో ఈ సాంగ్ పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. మేకర్స్ సాంగ్ రిలీజ్ డేట్ ను […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?