ఎట్టకేలకు ‘థోర్’ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. మార్వెల్ స్టూడియోస్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘థోర్’కు సీక్వెల్ ను విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది. “థోర్ : లవ్ అండ్ థండర్” అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన విషయం తెలిసిందే. టీజర్లో లేడీ థోర్ ను పరిచయం చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా లేడీ థోర్ పిక్ ను […]
ఇంటర్వ్యూ వీడియోతో “ఆచార్య” ప్రమోషన్లను స్టార్ట్ చేశారు టీం. తాజాగా రామ్ చరణ్, కొరటాల శివ ఇద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమాలో తండ్రీకొడుకులు చెర్రీ, చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నప్పుడే ‘ఆచార్య’ షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి వచ్చింది. మాములుగా జక్కన్న తన సినిమా పూర్తయ్యేదాకా హీరోలను బయట ప్రాజెక్టుల్లో అడుగు పెట్టనివ్వడు. మరి చెర్రీ రెండు సినిమాలను ఎలా […]
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి”. ఈ సినిమాను సౌత్ లో మాత్రమే విడుదల చేస్తుండగా, అందులోనూ కన్నడ వర్షన్ ను విడుదల చేయడం లేదు. “అంటే సుందరానికి” కన్నడలోకి ఎందుకు డబ్ కావడం లేదనే విషయంలో నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు కన్నడిగులు నాని వ్యాఖ్యలకు హర్ట్ అయ్యారు. Read Also : Ram Charan: అందుకే నాన్నకు నాలుగేళ్లుగా దూరంగా ఉంటున్నా.. “అంటే […]
హాలీవుడ్ స్టార్ హీరో ఎజ్రా మిల్లర్ ను రెండవ సారి అరెస్టు చేశారు పోలీసులు. నిజానికి ఎజ్రా మిల్లర్ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ‘జస్టిస్ లీగ్’లో ‘ది ఫ్లాష్’ అంటే టక్కున గుర్తు పడతారు ఎవరైనా. ఇక ఈ హీరో ఇటీవలే “ఫెంటాస్టిక్ బీస్ట్స్: ది సీక్రెట్స్ ఆఫ్ డంబుల్‌డోర్” సినిమాలో నెగెటివ్ రోల్ లో కన్పించి, ప్రపంచవ్యాప్తంగా మరింత పేరు సంపాదించుకున్నాడు. అయితే హవాయిలో ఎజ్రాను మంగళవారం ఉదయం 1.30 గంటలకు పోలీసులు […]
ఫ్యాషన్ ఐకాన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో చివరగా “కొండపొలం” సినిమాలో కన్పించిన ఈ బ్యూటీ ఆ తరువాత మరో తెలుగు సినిమా చేయనేలేదు. ఇక ఇటీవలే “ఎటాక్” అనే హిందీ సినిమాతో వచ్చినా, ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అజయ్ దేవగన్ సరసన “రన్‌వే 34”, ఆయుష్మాన్ ఖురానాతో “డాక్టర్ జి”, సిద్ధార్థ్ మల్హోత్రాతో “థ్యాంక్స్ గాడ్” వంటి చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా తమిళ […]
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం “అంటే సుందరానికి”. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. అయితే తాజాగా “అంటే సుందరానికి” మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. టీజర్ విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ కార్యక్రమంలో “ఇప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలు అవుతున్నాయి. మీరెప్పుడు పాన్ ఇండియా స్టార్ అవుతున్నారు ?” అనే ప్రశ్న నానికి […]
నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీ “అంటే సుందరానికి” టీజర్ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ హీరోయిన్ గా నటించింది. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నరేష్, రోహిణి, నదియా, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అంటే సుందరానికి’ మూవీ జూన్ 10న తెలుగు, […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మహేష్ బాబు చేసిన స్పెషల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “హ్యాపీ బర్త్ డే అమ్మ. మీరు ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. ఒక రోజు నిజంగా సరిపోదు! ఎప్పటికి నిన్ను ప్రేమిస్తాను” అంటూ తన తల్లిపై ప్రేమను వ్యక్తం చేశారు. ఈ మేరకు తల్లి ఇందిరా దేవి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఇక మహేష్ పోస్ట్ వైరల్ కావడంతో […]
సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాజల్ కు, ఆమె భర్త గౌతమ్ కిచ్లుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు ఆ బిడ్డ ఎలా ఉందో, తల్లిదండ్రులిద్దరిలో ఎవరి పోలికలతో కనిపిస్తున్నాడు ? అంటూ ఆ శిశువును చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆమె అభిమానులు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… కాజల్ దంపతులు తమ బిడ్డకు ఏం పేరు పెట్టబోతున్నారు ? […]
నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీ “అంటే సుందరానికి”. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మలయాళ నటి నజ్రియా ఫహద్ కథానాయికగా నటించింది. నేడు హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. సాంప్రదాయ ఆచారాల కారణంగా కుటుంబం నుండి అనేక అభ్యంతరాలు, జీవితంలో అడ్డంకులు ఉన్న సాధారణ బ్రాహ్మణుడిగా నాని టీజర్లో అదరగొట్టేశాడు. మరోవైపు నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి, […]