రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తాజాగా F3 Movie నుంచి సెకండ్ సింగిల్ కు సంబంధించిన ప్రోమోను షేర్ చేశారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “ఎఫ్3”. ఈ సమ్మర్ సోగ్గాళ్ళ రాక కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి […]
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్… యువతకు పరిచయం అవసరం లేని పేరు. సుధీర్ బాబు హీరోగా చేసిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత ‘ఇస్మార్ శంకర్’తో అందరి మనస్సులో తిష్ఠ వేసింది. గ్లామర్ ను కొద్దికొద్దిగా వడ్డిస్తూ లక్షలాది మంది అభిమానులను కూడగట్టుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ రెగ్యులర్ ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న ఫోటోలు నెట్టింట […]
అందాల చందమామ కాజల్ అగర్వాల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తాజాగా ఈ బ్యూటీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంపై అమ్మడు అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ కాజల్ సోదరి నిషా అగర్వాల్ హింట్ ఇచ్చారు. ‘‘స్పెషల్ న్యూస్ మీ అందరితో పంచుకోవాలని ఎదురు చూస్తున్నాను’’ అంటూ నిషా ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అందరికీ విషయం అర్థమైపోయింది. ప్రస్తుతం తల్లీ బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా […]
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నారు. ఈ విషయం గురించి ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బయటకొచ్చిన ఓ పిక్ చూస్తుంటే దిల్ రాజు – తేజస్విని జంట నిజంగానే తల్లిదండ్రులు కాబోతున్నారని తెలుస్తోంది. తాజాగా ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా కుమారుడి వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరగ్గా, ఈ వేడుకకు సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. ఇందులో భాగంగానే దిల్ రాజు జంట అక్కడ కన్పించారు. వధూవరులను […]
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాత నారాయణ్ దాస్ కె నారంగ్ అనారోగ్య సమస్యలతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థత కారణంగా స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నారాయణ కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు చిరంజీవి, మహేష్ బాబు, సుధీర్ బాబు, రవితేజ, బండ్ల గణేష్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇక ఆయన భౌతికకాయం జూబ్లీహిల్స్ లోని నివాసానికి చేరుకోగా… నాగార్జున, […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”. ప్రశాంత్ దర్శకత్వం వహించిన KGF 2 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. “సలార్” కూడా ఆయన దర్శకత్వంలోనే వస్తుండడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. “సలార్” టీజర్‌ను మేలో మేకర్స్ విడుదల చేయనున్నారనే టాక్ నడుస్తోంది. ఇక తాజాగా “సలార్” సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అవి ఇప్పుడు […]
దర్శక దిగ్గజం రాజమౌళి అర్ధరాత్రి చార్మినార్ లో సందడి చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అనుకోకుండా ఆ సమయంలో, అలా రాజమౌళి కనిపించే సరికి జనాలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. రంజాన్ మాసం కావడంతో పాతబస్తీలో నైట్ బజార్ ప్రారంభమైంది. హైదరాబాదీలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు పాతబస్తీ, పరిసర ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓల్డ్ సిటీలోని నైట్ బజార్ లో పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి కన్పించారు. […]
సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవితల పెద్ద కుమార్తె శివాని సిల్వర్ స్క్రీన్ అరంగేట్రం చేసినప్పటికీ, స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన “అద్భుతం” చిత్రంతో OTT ప్లాట్‌ఫామ్‌లో అడుగు పెట్టింది. OTTలో ఈ సినిమాతో పాటు ఆమె రెండవ చిత్రం ‘WWW’కి కూడా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు సినిమాల సంగతి పక్కన పెట్టి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంటోంది. తాజాగా శివాని తన ఇన్‌స్టాగ్రామ్ […]
ప్రస్తుత తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ఏషియన్ గ్రూప్ ఆఫ్ థియేటర్స్ అధినేత, గ్లోబల్ సినిమాస్ ఛైర్మన్, నిర్మాత, పంపిణీదారుడు, ఫైనాన్షియర్ నారాయణదాస్ నారంగ్ ఈరోజు ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన లేరన్న విషయం తెలిసిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, శివకార్తికేయన్ వంటి హీరోలు నారాయణదాస్ నారంగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ట్వీట్లు చేశారు. ప్రదర్శనారంగంలో నిష్ణాతుడు, మాట మీద నిలబడే […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తాజాగా అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో కన్పించారు. అక్కడ ఆమె భర్త చెర్రీ కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉపాసన “కృతజ్ఞతా భావంగా Mr.C అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో లంగర్ సేవను నిర్వహించారు. ఆయన RC15 Rc షూటింగ్ లో బిజీగా ఉండడం మూలంగా, ఈ సేవలో చెర్రీ తరపున పాల్గొనే […]