Ante Sundaraniki Teaser : ట్విస్ట్ తో డౌట్ పెంచేసిన సుందరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీ “అంటే సుందరానికి”. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మలయాళ నటి నజ్రియా ఫహద్ కథానాయికగా నటించింది. నేడు హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. సాంప్రదాయ ఆచారాల కారణంగా కుటుంబం నుండి అనేక అభ్యంతరాలు, జీవితంలో అడ్డంకులు ఉన్న సాధారణ బ్రాహ్మణుడిగా నాని టీజర్లో అదరగొట్టేశాడు. మరోవైపు నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి, ఫోటోగ్రఫీని ఇష్టపడుతుంది. హిందువు అయిన నాని, క్రిస్టియన్ అమ్మాయి ఇద్దరూ ప్రేమలో పడడం ఆసక్తికి రేకెత్తించింది. అయితే అసలు విషయం చెప్పలేదు అంటూ విషయం చెప్పకుండా సుందరం సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తిని పెంచేశాడు. సింపుల్ ట్విస్ట్ తో అసలు విషయం ఏమై ఉంటుందా ? అనే డౌట్ పెంచేశాడు సుందరం. మరి ట్రైలర్ లోనైనా ఈ విషయాన్ని రివీల్ చేస్తారా ? లేదా ? అనేది చూడాలి.
Read Also : Chiranjeevi : చంద్రబాబుకు స్పెషల్ బర్త్ డే విషెస్
Also Read
- Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
- Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
- Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? 'ఇరుముడి' సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
- Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
ఇక సరదాగా సాగే ఈ టీజర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. నాని తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అందరినీ కడుపుబ్బా నవ్వించబోతున్నాడని అర్థమవుతోంది. వివేక్ సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నరేష్, రోహిణి, నదియా, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అంటే సుందరానికి’ మూవీ జూన్ 10న తెలుగు, తమిళం, మలయాళంలో థియేటర్లలో విడుదల కానుంది. టీజర్ ను కూడా ఈ మూడు భాషల్లో రిలీజ్ చేశారు.
తాజావార్తలు
-
Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
-
Raviteja: మాస్ మహారాజా కొత్త జాతర.. “దాగుడు మూతలు దండాకోర్” అంటూ సంక్రాంతికి?
-
Onkar Batra: 7ఏళ్లకే వెబ్సైట్.. 20ఏళ్లకే శాటిలైట్.. కశ్మీర్ యువకుడి సక్సెస్ స్టోరీ!
-
Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
-
Rajnath Singh: భారత్‌కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!