సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మూవీ “సర్కారు వారి పాట”. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మహేష్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం “సర్కారు వారి […]
లింగుస్వామి డైరెక్షన్ లో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది వారియర్’. జూలై 14న విడుదల కాబోతున్న ‘ది వారియర్’లో కృతిశెట్టి హీరోయిన్ కాగా, అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన “బుల్లెట్” సాంగ్ కు క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ ను కోలీవుడ్ […]
అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో పాల్గొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జవాన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను, అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు రామ్ చరణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “దేశ భద్రతను కాపాడుతున్న జవాన్ల త్యాగాన్ని గౌరవించుకోవడం నా అదృష్టం. మనం ఇక్కడ ప్రశాంతంగా మన జీవితాన్ని గడుపుతున్నామంటే స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, దేశ సైనికుల త్యాగాలే దానికి […]
నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన “జెర్సీ” చిత్రం ఇప్పుడు అదే పేరుతో హిందీలో రీమేక్ అయిన విషయం తెలిసిందే. హిందీలో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఒరిజినల్‌కి దర్శకత్వం వహించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రీమేక్ కు కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రాగా, అంతకుముందే విడుదల కావాల్సిన ‘జెర్సీ’ చాలాసార్లు వాయిదా పడింది. ‘KGF – 2’ ఇప్పటికీ బాక్సాఫీస్‌ని శాసిస్తున్న […]
“జనతా గ్యారేజ్” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొరటాల, ఎన్టీఆర్ కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. తారక్ ఫ్యాన్స్ దృష్టి అంతా ఇప్పుడు NTR 30 పైనే. ‘ఎన్టీఆర్ 30’ ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. అయితే తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అందులో “ఎన్టీఆర్30” హీరోయిన్, స్టోరీ మొదలైన విషయాలను వెల్లడించారు. Read Also : Koratala Siva : […]
ఎవడే సుబ్రమణ్యం, మహానటి, పిట్ట కథలు వంటి చిత్రాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్. ఈరోజు ఈ యంగ్ డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఆయనను విష్ చేస్తూ స్వీటెస్ట్ నోట్ షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో నాగ్ అశ్విన్ ఫోటోను పంచుకుంటూ “నాకు తెలిసిన స్వీటెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన నాగ్ అశ్విన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. Project Kకి ధన్యవాదాలు. త్వరలో మిమ్మల్ని సెట్స్‌లో చూడటానికి […]
ఎంతగానో ఎదురుచూస్తున్న తమిళ రొమాంటిక్ కామెడీ “కాతు వాకుల రెండు కాదల్” ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో ఒక వ్యక్తి ఒకే సమయంలో ఇద్దరు అమ్మాయిలతో లవ్ లో పడితే ఎలా ఉంటుంది ? అనే విషయానికి కామెడీ జోడించి ఎంటర్టైనింగ్ గా చూపించారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత మధ్య ఉన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆకట్టుకుంటోంది. మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కీలకపాత్రలో కన్పించగా, ట్రైలర్ మాత్రం […]
మావెరిక్ దర్శకుడు కొరటాల శివ ఖాతాలో పలు ఆసక్తికరమైన చిత్రాలున్నాయి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధంగా ఉండగా, నెక్స్ట్ ‘ఎన్టీఆర్ 30’తో బిజీ కానున్నాడు. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొరటాల మరో ఇద్దరు స్టార్ హీరోలను కూడా లైన్ లో పెట్టినట్లు వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ఆ ఇద్దరు స్టార్ హీరోలు మహేష్ బాబు, రామ్ చరణ్ కావడం విశేషం. Read Also : Ajay […]
తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్న సమంత మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈరోజు సామ్, విజయ్ దేవరకొండ జంటగా నటించబోతున్న కొత్త చిత్రం మూవీ లాంచ్ జరిగింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా లాంచ్ లో విజయ్ దేవరకొండతో పాటు శివ నిర్వాణ, హరీష్ శంకర్, బుచ్చిబాబు వంటి దర్శకులు కన్పించారు. అయితే సామ్ మాత్రం ఎక్కడా కన్పించలేదు. దీంతో సామ్ తన సినిమా లాంచ్ కు ఎందుకు […]
సౌత్ చందమామ కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 19న పండంటి మెగా బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాజల్, గౌతమ్ దంపతులు తమ మొదటి బిడ్డకు నీల్ కిచ్లు అనే పేరును పెట్టారు. ఇక తల్లయ్యాక కాజల్ ఇన్‌స్టాగ్రామ్ లో మొదటి పోస్ట్ చేసింది. అందులో తన ప్రసవానంతరం గ్లామర్ గా ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అందంగా ఉంటుందంటూ రాసుకొచ్చింది. తన బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించిన అనుభవంపై సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేసింది. “నా […]