మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘RC15’ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ RC15లో రామ్ చరణ్ సరసన కథానాయికగా కనిపించనుంది. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు RC15 చిత్రానికి స్క్రిప్ట్ అందించగా, సంగీత దర్శకుడు తమన్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ పంజాబ్ లోని అమృత్ సర్ లో జరుగుతోంది. ఈ మేరకు పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా “గని”. ఏప్రిల్ 8న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఏప్రిల్ 22న “గని” ఆహాలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ‘గని’ గురించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తెలుగు OTT చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆహా సినిమా నిర్మాతల కట్ వెర్షన్ ను విడుదల చేయబోతున్నారట. […]
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా “ఆచార్య”. ఈ నెల 29న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ‘ఆచార్య’ చిరు, చరణ్‌లు తొలిసారిగా పూర్తిసాయిలో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటుండడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఉత్కంఠ నెలకొంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. […]
దేశవ్యాప్తంగా ‘కేజీఎఫ్-2’ సందడి, రాఖీ భాయ్ వయోలెన్స్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరంగందూర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొట్టడంతో నిర్మాతలు మంచి ప్రాఫిట్స్ ను జేబులో వేసుకున్నారు. అంతేకాదు ‘కేజీఎఫ్’ మూవీ కారణంగా హోంబలే ఫిలిమ్స్ పేరు మారుమ్రోగిపోయింది. ఇక ఇప్పుడు హోంబలే ఫిలిమ్స్ నెక్స్ట్ మూవీకి […]
టాలీవుడ్ లో మరో క్రేజీ మూవీకి రంగం సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కనుంచి అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ విజయ్-సామ్ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్‌లో విజయ్, సమంతతో కలిసి స్క్రీన్‌ను పంచుకోనున్నారు. ‘VD11’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన “సర్కారు వారి పాట” మూవీ. మహేష్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం “సర్కారు వారి పాట” మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన “కళావతి”, “పెన్నీ” సాంగ్స్ కు మంచి స్పందన రాగా, సినిమాలో నుంచి మూడవ పాటను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఊర […]
తమిళ నటుడు భాగ్యరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. ఓ పుస్తకావిష్కరణల్లో భాగంగా బీజేపీ మనిషిని కాదంటూనే మోడీని విమర్శించే వాళ్ళు నెల తక్కువ వాళ్ళు అంటూ కామెంట్స్ చేయడం వివాదానికి దారి తీసింది. దీంతో తాజాగా సారీ చెబుతూ తన వ్యాఖ్యలకు మళ్ళీ వివరణ ఇచ్చుకున్నారు భాగ్యరాజ్. Read Also : Akshay Kumar : పాన్ మసాలా యాడ్ సెగ… సారీ చెప్పి తప్పుకున్న హీరో చెన్నైలోని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో […]
స్టార్ డైరెక్టర్ మారుతీ ఇంట విషాదం నెలకొంది. టాలీవుడ్ లో గత మూడు రోజులుగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏప్రిల్ 19న ప్రముఖ నిర్మాత నారాయణ దాస్ నారంగ్ కన్నుమూయగా, ఏప్రిల్ 20న అలనాటి దర్శకుడు టి రామారావు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా దర్శకుడు మారుతికి పితృవియోగం కలిగింది. తక్కువ బడ్జెట్ తో బ్లాక్ బస్టర్ సినిమాలు తీయడంలో పేరుగాంచిన దర్శకుడు మారుతి గురువారం తెల్లవారుజామున తన తండ్రి ఇక లేరన్న […]
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” ఏప్రిల్ 29న థియేటర్‌లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మెగా యాక్షన్ డ్రాను థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే టీం మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయగా, ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన “భలే భలే బంజారా” సాంగ్ లో తండ్రీకొడుకులు ఇద్దరూ ఇరగదీశారు. ప్రస్తుతం […]
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇటీవల చేసిన ఒక పాన్ మసాలా యాడ్ పై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ ఎఫెక్ట్ తో ఆ యాడ్ కంపెనీ ఇలాచీ బ్రాండ్ అంబాసిడర్‌గా వైదొలిగి, తాజాగా ఆ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ లో అక్షయ్ ప్రకటించారు. ఈ ట్వీట్ లో అక్షయ్ దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసినందుకు తన అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఈ యాడ్ కోసం తాను తీసుకున్న రెమ్యూనరేషన్ […]