Mahesh Babu : హ్యాపీ బర్త్ డే అమ్మా… లవ్ యూ ఆల్వేస్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మహేష్ బాబు చేసిన స్పెషల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “హ్యాపీ బర్త్ డే అమ్మ. మీరు ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. ఒక రోజు నిజంగా సరిపోదు! ఎప్పటికి నిన్ను ప్రేమిస్తాను” అంటూ తన తల్లిపై ప్రేమను వ్యక్తం చేశారు. ఈ మేరకు తల్లి ఇందిరా దేవి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఇక మహేష్ పోస్ట్ వైరల్ కావడంతో అభిమానుల నుంచి ఇందిరా దేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also : Kajal Aggarwal : కుమారుడి పేరేంటో తెలుసా ?
Also Read
కాగా మహేష్ తన నెక్స్ట్ మూవీ “సర్కారు వారి పాట”తో అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమా మే 12న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మరోవైపు మహేష్ స్టార్ డైరెక్టర్లు త్రివిక్రమ్, ఎస్ఎస్ రాజమౌళితో వరుసగా మరో రెండు సినిమాలు చేయబోతున్నారు. “సర్కారు వారి పాట” మూవీ రిలీజ్ అయ్యాక, నెక్స్ట్ మూవీ షూటింగ్ లో చేరనున్నాడు మహేష్. ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ “సర్కారు వారి పాట” మూవీ రిలీజ్ గురించి ఎదురు చూస్తున్నారు.
Happy birthday Amma ♥️ Thank you for being the blessing you are. One day is never truly enough! Love you always 🤗🤗🤗 pic.twitter.com/92aqNPmUQR
— Mahesh Babu (@urstrulyMahesh) April 20, 2022
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!