-
Chiranjeevi : చంద్రబాబుకు స్పెషల్ బర్త్ డే విషెస్
ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, టీడీపీ పార్టీ కార్యకర్తల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబుకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ పిక్ ను షేర్ చేశారు. గతంలో చంద్రబాబును కలిసినప్పుడు చిరు ఫ్లవర్స్ బొకే అందిస్తున్న పిక్ అది. “శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మ దిన శుభాకాంక్షలు… వారు కలకాలం సంపూర్ణ […] -
Friday Box Office : ఈ వారం రానున్న సినిమాలేవంటే ?
గత రెండు నెలల నుంచి బిగ్ స్క్రీన్ పై పెద్ద సినిమాలదే హవా నడుస్తోంది. రాధేశ్యామ్ మొదలుకొని ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 సినిమాల రచ్చ ఇంకా కొనసాగుతోంది. దీంతో చిన్న సినిమాల విడుదలకు వెనకడుగు వేశాయి. అయితే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ విడుదలై, బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో కలెక్షన్లను కొల్లగొడుతున్నాయి. పాన్ ఇండియా సినిమా ఫీవర్ కాస్త తగ్గింది. ఇదే జోష్ ను కంటిన్యూ చేయడానికి ఇప్పుడు చిన్న సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ […] -
RIP T Rama Rao : సినీ పరిశ్రమకు తీరని లోటు… బాలకృష్ణ
సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలిసిన పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా తాతినేని రామారావు లేరన్న వార్త ఎంతగానో కలచి వేసిందని, ఆయన కన్నుమూయడం సినీ పరిశ్రమకు తీరని లోటని నందమూరి బాలకృష్ణ అన్నారు. Read Also : Director Tatineni Rama Rao Passes Away : టాలీవుడ్ లో మరో విషాదం “దర్శకుడు అనే మాటకు వన్నె తెచ్చిన […] -
Thaman : అప్పుడు “సారొస్తారా”… ఇప్పుడు “కళావతి”
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఇటీవల కాలంలో వరుస బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ ను అందిస్తున్నారు. ఆయన ఇటీవల మ్యూజిక్ అందించిన “అఖండ”, “భీమ్లా నాయక్” సినిమాల్లో పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ సినిమాల సక్సెస్ లో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న “సర్కారు వారి పాట” సినిమా నుంచి విడుదలైన పాటల మేనియా నడుస్తోంది. ‘పెన్నీ సాంగ్’, ‘కళావతి’ సాంగ్స్ యూట్యూబ్ లో వ్యూస్ పరంగా […] -
Radhe Shyam : రిజల్ట్ పై ప్రభాస్ కామెంట్స్
“రాధేశ్యామ్”తో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ప్రభాస్ తాజాగా ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రభాస్ అభిమానులను నిరుత్సాహపరిచింది. ఆ సమయంలో సినిమా రిజల్ట్ పై ప్రభాస్ ఎలా స్పందిస్తారో చూడాలని చాలా ఆసక్తిగా ఎదురు చూశాయి సినీ వర్గాలు. అయితే ఇన్ని రోజులూ సైలెంట్ గా ఉండిపోయిన ప్రభాస్ తాజాగా […] -
Acharya : రంగంలోకి పవర్ స్టార్ ?
“ఆచార్య” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఈవెంట్ ఎప్పుడు ? ఎక్కడ ? ఎలా ? అతిథులు ఎవరు ? అన్న విషయంపై సోషల్ మీడియాలో ఆసక్తికర టాక్ నడుస్తోంది. తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారనే బజ్ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా ఏప్రిల్ 23న హైదరాబాద్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్ […] -
Tatineni Rama Rao : తెలుగువారి హిందీ దర్శకుడు
హిందీ చిత్రాలతోనూ వెలుగు చూసిన తెలుగు దర్శకులు ఎందరో ఉన్నారు. వారిలో తాతినేని రామారావు ప్రత్యేక స్థానం సంపాదించారు. మాతృభాష తెలుగులో విజయాలు సాధించిన తాతినేని రామారావు, దక్షిణాదిన సక్సెస్ చూసిన అనేక చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. అక్కడా జయకేతనం ఎగురవేశారు. అలాగే హిందీలో హిట్ అయిన పలు చిత్రాలను తెలుగులో రూపొందించీ విజయాలు సాధించారాయన. `తెలుగువారి హిందీ దర్శకుడు` అనే పేరు సంపాదించారు. తాతినేని రామారావు ఎన్ని సినిమాలు తీసినా, ఆయన పేరు వినగానే […] -
Director Tatineni Rama Rao Passes Away : టాలీవుడ్ లో మరో విషాదం
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఏప్రిల్ 19న ప్రముఖ సీనియర్ నిర్మాత, ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ దాస్ నారంగ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ విషాదంలో నుంచి తెలుగు చిత్రసీమ బయటపడక ముందే మరో సీనియర్ దర్శకుడు తుదిశ్వాస విడిచారు. అలనాటి ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు ఈరోజు ఉదయం అనారోగ్యంతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Read […] -
The Warrior : “బుల్లెట్” సాంగ్ పై రాక్ స్టార్ ఫస్ట్ రివ్యూ
తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “ది వారియర్” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుండగా, తాజాగా ఈ సినిమా కోసం తమిళ స్టార్ హీరో శింబు పాట పాడిన విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ పాటకు సంబంధించిన టీజర్ ఒకటి విడుదల కాబోతోంది అంటూ సినిమాకి […] -
Nani’s Jersey turns 3 : డిలేటెడ్ సీన్… ఇలాంటి సన్నివేశాన్ని మిస్ అయ్యామే !!
నేచురల్ స్టార్ నాని నటించిన “జెర్సీ” నేటితో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కల్ట్ క్లాసిక్ చాలా మందికి హాట్ ఫేవరెట్ మూవీ. సినిమా విడుదలై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేకర్స్ యూట్యూబ్‌లో “జెర్సీ” డిలేటెడ్ సీన్ ను విడుదల చేశారు. అయితే ఈ తొలగించిన సన్నివేశాన్ని చూస్తే ఇలాంటి సన్నివేశాన్ని థియేటర్లలో చూడడం మిస్ అయ్యామే అని అన్పించక మానదు. వీడియోలో నాని మామయ్య ఆయనకు రూ. 50,000 […]
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!