Rahul Gandhi: హైదరాబాద్ పర్యటనకు రాహుల్ గాంధీ.. అధికారిక షెడ్యూల్ ఇదే..!
- రాహుల్ గాంధీ డిసెంబర్ 13న హైదరాబాద్ పర్యటన
- ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2.15 గంటలకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి
- సాయంత్రం 4.30 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్‌కు
- సాయంత్రం 7 గంటలకు రాజీవ్ గాంధీ ఉప్పల్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిసెంబర్ 13న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి రాహుల్ గాంధీ మధ్యాహ్నం 2.15 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి సాయంత్రం 4.30 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్‌కు రాహుల్ గాంధీ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేస్తారు. అక్కడ కొంత సమయం విశ్రాంతి తీసుకొని, అలాగే అంతర్గత సమావేశాలు జరపనున్నారు.
Jaish Terrorist Arrested: ఉగ్ర కుట్ర భగ్నం.. సరిహద్దులో జైషే ఉగ్రవాది అరెస్ట్
Also Read
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
ఇక సాయంత్రం 7 గంటలకు రాజీవ్ గాంధీ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ జరుగనున్న GOAT ఇండియా టూర్ ఈవెంట్‌లో ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం తోపాటు మరికొంతమంది ప్రముఖులు కూడా హాజరవుతారని సమాచారం. ఈవెంట్ ముగిసిన అనంతరం రాత్రి 9.15 గంటలకు రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి బయలుదేరుతారు. అనంతరం రాత్రి 10.30 కు హైదరాబాదు నుండి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేయనున్నారు.
Messi Hyderabad Schedule: హైదరాబాద్‌లో మెస్సీ సందడి.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!
తాజావార్తలు
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
-
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!