Kiara Advani : హీరోతో బ్రేకప్ పై ఇన్ డైరెక్ట్ క్వశ్చన్… హీరోయిన్ ఎపిక్ రిప్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల లవ్ స్టోరీ, బ్రేకప్ గురించి బీటౌన్ లో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. ఇన్నాళ్లూ డేటింగ్ చేస్తున్న కియారా, సిద్ధార్థ్ ఇప్పుడు విడిపోయారంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ జంట ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చినప్పుడే కాదు, ఇప్పుడు విడిపోయారంటూ ప్రచారం జరుగుతున్నా తన గురించి కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతేకానీ క్లారిటీ ఇవ్వట్లేదు. తాజాగా ఆమెకు హీరోతో బ్రేకప్ పై ఇన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎదురైంది. దానికి ఆమె స్పందించిన తీరు ఎపిక్ అంటున్నారు ఆ వీడియో చూసిన అభిమానులు.
Read Also : Avatar 2 : విడుదలకు ముందే యూనిక్ రికార్డు
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
కార్తీక్ ఆర్యన్, కియారా హీరోహీరోయిన్లుగా నటించిన “భూల్ భూలయ్యా 2” ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఇదంతా జరిగింది. ఈ కార్యక్రమంలో “మీరు ఎవరినైనా మరిచిపోవాలని అనుకుంటున్నారా?” అంటూ కియారా ను ప్రశ్నించాడు ఓ విలేఖరి. ఆ ప్రశ్నకు స్పందించిన కియారా “నా జీవితంలో ఇప్పటిదాకా నేను కలిసిన ప్రతి ఒక్కరూ ఇంపార్టెంటే. ఎవరినీ మరిచిపోవాల్సిన అవసరం లేదు” అంటూ ఇంటెలిజెంట్ గా సమాధానం ఇచ్చింది. నిజానికి సిద్ధార్థ్, కియారా డేటింగ్ విషయంపై ఎప్పుడూ స్పందించలేదు. కానీ బయట వారిద్దరూ కలిసి ఎక్కువగా కన్పిస్తుండడం, టైం స్పెండ్ చేస్తుండడంతో ఈ పుకార్లు బయలుదేరాయి. 2021లో వచ్చిన “షేర్షా “చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉండడంతో ఆ పుకార్లు మరింతగా వ్యాపించాయి.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!